విచారణకు పిలిచిన వారందరినీ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలుపుతారా?

తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి హైదరాబాద్ : ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్, రికార్డింగ్ డాన్సులు చేసినా తాము ఏమంటాo అంటూ మహిళలను కించపరిచేలా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణకు పిలిచింది. అయితే విచారణకు వెళ్లిన కేటీఆర్ కు మహిళా కమిషన్ సభ్యులు స్వాగతం పలికి రాఖీ కట్టి పంపించారు. బయటేమో బీఆర్ఎస్- కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఒకరికొకరు […]

Read More

డ్రైనేజీలను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె

విజయవాడ: గత వైకాపా ప్రభుత్వంలో విజయవాడ నగరంలో ఎక్కడా కూడా సైడ్ డ్రైన్స్లో సిల్ట్ను తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఫలితంగా డ్రైన్స్ పూడుకుపోయి రోడ్లు మీదకు పొంగుతున్నాయని శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు. శనివారం ఉదయం 7వ డివిజన్ మొగల్రాజపురం గుమ్మడివారి వీధిలో పాడైపోయిన డ్రైయిన్లను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పరిశీలించారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి డ్రైనేజీ లోని పూడికలను తీయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ […]

Read More

అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణికి మంత్రి నారా లోకేష్ ఆర్థిక సాయం

మంగళగిరి, మహానాడు: రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన దాతృత్యాన్ని చాటుకున్నారు. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారిణికి రూ.3 లక్షలు అందజేశారు. మాల్టా దేశంలోని జరుగుతున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలకు భారత దేశం నుంచి మంగళగిరి నియోజకవర్గానికి చెందిన సాదియా అల్మాస్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మంత్రి నారా లోకేష్ ను పవర్ లిఫ్టింగ్ […]

Read More

బీజేపీ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాలంటే సభ్యత్వాలు ఎంతో అవసరం

– ఎంపీ సీఎం రమేష్ విశాఖపట్నం, మహానాడు: ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని, భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాలంటే సభ్యత్వాలు ఎంతో అవసరమని తెలిపిన ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఇక్కడి మురళీనగర్‌ హైవేలో ఉన్న బొచ్చా కన్వెన్షన్ హాల్ లో శనివారం ఉదయం బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి […]

Read More

విచారణకు పిలిచి రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులు

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు ఆయన మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేటీఆర్‌.. మహిళా కమిషన్‌ కార్యాలయానికి వచ్చారు. దీనికి ముందు మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున హైడ్రామా నడిచింది. ఇది మహిళా కమిషన్‌ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. […]

Read More

భారత్ సరిహద్దులో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నిర్బంధించిన బంగ్లాదేశ్ గార్డులు

బంగ్లాదేశ్‌లోని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ సిల్హెట్‌లో భారతదేశానికి ఈశాన్య సరిహద్దు నుండి నిర్బంధించబడ్డారని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ శుక్రవారం ఆలస్యంగా తెలిపింది. సిల్హెట్‌లోని కనైఘాట్ సరిహద్దు గుండా భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి షంషుద్దీన్ చౌదరి మాణిక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు BGB ప్రధాన కార్యాలయం SMS ద్వారా విలేకరులకు తెలియజేసింది.  

Read More

పేషెంట్ల పై ఆర్థిక భారం వేస్తే కఠిన చర్యలు

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కార్పొరేట్ ఆసుపత్రులకు ఆదేశం శ్రీకాకుళం : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం తీసుకొనే పెషెంట్లపై ఆర్థిక భారం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి పేషెంట్ల నుండి ఏ విధమైన నగదు వసూలు చేయకుండా వైద్యం […]

Read More

108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం

– తల్లి,బిడ్డ ఇద్దరూ సురక్షితం బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని తక్కడ్ పల్లి గ్రామానికి చెందిన గర్భిణీ అశ్విని బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రి నుండి 108 అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో అంబులెన్స్ లో ప్రసవించింది. ఈ సందర్భంగా అంబులెన్స్ సిబ్బంది మాట్లాడుతూ తల్లి,బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. అనంతరం బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లామన్నారు. ఇందులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అనిల్, అంబులెన్స్ […]

Read More

ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో చుక్కెదురు

నేహా రెడ్డి అక్రమ నిర్మాణం కూల్చివేతకు హైకోర్టు అనుమతి భీమిలి బీచ్ వద్ద నేహారెడ్డి అక్రమ నిర్మాణంపై హైకోర్టును ఆశ్రయించిన జనసేన నేత మూర్తి యాదవ్ తదుపరి విచారణ సెప్టెంబర్ 11కి వాయిదా విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్‌ జడ్ (కోస్టల్ రెగ్యులేషన్ జోన్) నిబంధనలను ఉల్లంఘించి […]

Read More

ప్రతి పారిశ్రామికవేత్త కంపెనీలలో పూర్తి సేఫ్టీ పద్ధతులను పాటించాలి

– రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి ఆగష్టు 24 అచ్యుతాపురం సెజ్ లో ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనలో 17 మంది మరణించడంతో పాటు 20 మందికి తీవ్ర గాయాలు, 18 మందికి స్వల్ప గాయాలు కావడం దురదృష్టకరమైన సంఘటన అని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికవేత్తల సంఘాల సభ్యులు మరియు జిల్లా అధికారులతో పరిశ్రమలలో ఉద్యోగుల […]

Read More