అర్చక వేతనాల పెంపుపై అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం హర్షం

ఒంగోలు, ఆగష్టు 28: రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాదాయశాఖపై సమీక్ష నిర్వహించి, రూ.10 వేలు వేతనం వచ్చే అర్చకులకు ఇకపై రూ.15 వేలుగా పెంచడం హర్షణీయమని అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ రాష్ట్ర టెక్నికల్ డైరెక్టర్ డా. లంకా ప్రసన్న కుమార్ శర్మ అన్నారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ.5 వేల నుంచి 10 వేలకు పెంపు, నిరుద్యోగ వేద విద్యార్ధులకు […]

Read More

అద్దంకి నియోజకవర్గం నుండి బీజేపీలో చేరికలు

 చేరికలతో పార్టీ బలోపేతం దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ, ఆగస్ట్ 28: అద్దంకి నియోజకవర్గంలో బీజేపీకి మరింత బలం చేకూర్చేలా పలువురు సర్పంచ్‌లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరి చేతుల మీదుగా ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, బీజేపీ జాతీయ భావాలపై నడిచే కార్యకర్తల సమూహం అని, కాషాయ కండువా […]

Read More

వ్యభిచార గృహం నుంచి పోలీసుల మామూలు

– సస్పెండ్ చేసిన హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ఆగస్ట్ 28: మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు నామోదర్, నాగరాజు, సతీష్‌లను వ్యభిచార గృహం నుంచి లంచాలు వసూలు చేయడంతో సస్పెండ్ చేసినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇంజనీర్స్ కాలనీలోని రెయిన్ ఫ్యామిలీ సెలూన్ స్పాలో క్రాస్ మసాజ్ కింద గుట్టుగా సాగే వ్యభిచార గృహం నుంచి వీరు నెలవారీగా మామూలు […]

Read More

ఊరంటే.. గుంటూరే!

ఇచటి గాలి సోకినచో ఎవరైనను కవులౌదురు, కళావేత్త లౌదురనెడు ఖ్యాతి గలది‌ గుంటూరే! తెనుగువాని కెవనికేని తన సొంతమే ఈ ప్రాంతము అనిపించెడు ఆత్మీయత నందించును గుంటూరే! తెనుగమ్మల కట్టు బొట్టు, తెనుగయ్యల నీటుగోటు, తెనుగువారి తీరుతెన్ను తెల్పు కుదురు గుంటూరే! అతిరధులకు, మహారధుల కాలవాలమీ పురమని దిద్ధిగంతకీర్తి గన్న తెన్గుగడ్డ గుంటూరే! కవనశ్రీనాధులతో కవనశ్రీమంతులతో తనదాపున, తనప్రాపున ధన్యతగనె గుంటూరే! పరిశుభ్రపు గాలి వీచు పచ్చనైన ప్రకృతితోడ వాసయోగ్యమైన […]

Read More

ముంబై నటిని వేధించిన ఐపిఎస్ లపై కేసు పెట్టి అరెస్టు చేయండి

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి మనకు తెలియని మన చరిత్రల్లా ఐదేళ్ళ వైకాపా పాలనలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పటికీ వెలుగు చూస్తున్నాయని, ముంబై నటి పట్ల విజయవాడ లోని ఇద్దరు ఐపిఎస్ లు వ్యవహరించిన తీరు మహా దారుణం గా ఉందని తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. వైకాపా నాయకుని ప్రేమ వ్యవహాన్ని పురస్కరించుకుని అప్పటి ప్రభుత్వ ప్రధాన […]

Read More

శంషాబాద్‌లో ఓయో హోటల్ రూమ్స్‌లో సీసీ కెమెరాలు

శంషాబాద్: శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాకం తాజాగా వెలుగు చూసింది. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరాను హోటల్ నిర్వాహకుడు ఏర్పాటు చేశాడు. రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను చిత్రీకరించి బాధితులను ఓయో హోటల్ నిర్వాకుడు బెదిరిస్తున్నాడు. హోటల్ నిర్వాహకుడి బాధను ఎదుర్కొంటున్న ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హోటల్‌ను తనిఖీ చేసి రహస్య సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని […]

Read More

వై‘కామ’ పార్టీ… పెద్దలకు మాత్రమే!

జిందాలకు .. జిందాబాదక్కో ‘జిందా’.. జింతాక్క .. ‘జిందా’.. జింతాక్క..త బీదల పార్టీనా.. బిందాస్ పార్టీనా? శృతిమించుతున్న జగనేయుల శృంగారకాండ ‘వైసీపీ డర్టీ పిక్చర్’ సూపర్‌హిట్ ముంబుయి టు బెజవాడ సాక్షిగా వైకామ ఖా‘కీచకం’ సకల శాఖామంత్రి డైరక్షన్.. ఐపిఎస్‌ల ఓవర్ యాక్షన్ పలగాని లాడ్జిలో హీరోయిన్‌ను పెట్టి ఖాకీల కాపలా జడ్జికి మెయిల్ పెట్టి జిందాలకు ఝలక్ ఇచ్చిన హీరోయిన్ సలహాదారే సూత్రధారి.. కుక్కుల పాత్రధారేనా? అడ్డం తిరిగిన […]

Read More