అప్పుడు రాతలు…ఇప్పుడు అడ్డగింతలు

నాడు సుభాషితాలు..నేడు విమ‌ర్శ‌లా? చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌పై ఎందుకు రెండు నాల్క‌ల ధోర‌ణి హైడ్రాకు అడ్డుప‌డితే జ‌నం చీత్క‌రించుకుంటారు – మాజీ మంత్రి హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌పై మంత్రి సీత‌క్క ఆగ్ర‌హం హైద‌రాబాద్ :“చెరువులే మన భాగ్యవనరులు” అని ప‌త్రిక‌ల్లో మంత్రిగా వ్యాసాలు రాసిన హ‌రీష్ రావు గారు..హైద‌రాబాద్ లో చెరువుల ప‌రిర‌క్ష‌ణ కోసం ఆవిర్బ‌వించిన హైడ్రా ను ఆడిపోసుకోవ‌డం విడ్డూరంగా ఉంది. నాడు చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌పై సుభాషితాలు ప‌లికి..ఇప్పుడు విమ‌ర్శ‌లు […]

Read More

ప్రాజెక్ట్ ల భూసేకరణ కు ప్రత్యేకంగా ఐ.ఏ.యస్ అధికారి

-భూసేకరణలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం తప్పనిసరి – మానవీయ కోణంలో పరిహారం – ప్రభుత్వ నిబంధనలను కుడా పరిగణనలోకి తీసుకోవాలి -బి ఆర్ యస్ ప్రభుత్వ నిర్వాహకం తోటే భూసేకరణ లో అలసత్వం -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల: ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు గాను ప్రత్యేకంగా ఒక ఐ ఏ యస్ అధికారిని నియమించ నున్నట్లు రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ […]

Read More

ఎమ్మెల్యే యార్లగడ్డ చొరవతో గన్నవరం – అగిరిపల్లి రోడ్డుకు మోక్షం

గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం : ప్రజల అసౌకర్యాన్ని గుర్తించి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చొరవతో బిబి.గూడెం – తోటపల్లి రోడ్డు కి మోక్షం లభించింది.ఈ రోడ్డు పై ప్రయాణించెందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ రహదారి కాంట్రాక్టర్ తో మాట్లాడి రూ.20 లక్షల వ్యయం తో ఈ రహదారి కి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కోరారు. శుక్రవారం […]

Read More

శివాజీ మహారాజ్ ను క్షమాపణలు కోరుతున్నా

– ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని మాల్వాన్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. “నేను శిరస్సు వంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ ను క్షమాపణలు కోరుతున్నా” అని తెలిపారు. “ఛత్రపతి శివాజీ మహారాజ్ ను తమ ఆరాధ్యదైవంగా భావించి, ఈ ఘటనతో తీవ్రంగా బాధపడ్డ వారికి తల వంచి క్షమాపణలు చెబుతున్నాను. మన విలువలు వేరు. మనకు మన […]

Read More

జెత్వానీ నన్ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తోంది

అర్ధనగ్న ఫొటో నాది కాదు ఆ ఫొటోను ఫోరెన్సిక్ పంపుకోవచ్చు ‘జెత్వానీ’ కేసు తొలిసారి స్పందించిన కుక్కల విద్యాసాగర్ అమరావతి: ముంబై నటి జెత్వానీ చేస్తున్న ఆరోపణలను కుక్కల విద్యా సాగర్ ఖండించారు. ఈ వ్యవహారంపై ఆయన తొలిసారి ఓ మీడియాతో మాట్లాడారు. ‘నేను ముంబైలో వ్యాపారం చేస్తున్నప్పుడు ఆమె నాకు పరిచయమైంది. అప్పట్లో ఫొటోలు దిగాను. 2014 నుంచి జెత్వానీ నన్ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తోంది. […]

Read More

గణేష్ ఉత్సవాల నిర్వాహకులకు మంత్రి లోకేష్‌ విజ్ఞప్తి

అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరగబోతున్న వినాయక చతుర్థి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాల నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతుల కోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించామని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. https://ganeshutsav.net ద్వారా వినాయక మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇచ్చేలా ఏర్పాట్లు […]

Read More

జెత్వానిపై ఎక్కడా ఎటువంటి కేసులు లేవు

– జెత్వాని లాయర్ నర్రా శ్రీనివాస్ అమరావతి: విజయవాడ పోలీసులు ముంబై నటి జెత్వాని స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. నాటి పోలీసులు, తనకు ఇబ్బందులకు గురి చేశారని జెత్వాని స్టేట్ మెంట్ ఇచ్చారు. జెత్వానిపై ఎక్కడా ఎటువంటి కేసులు లేవు. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వారి పై చర్యలు ఉంటాయి. 41ఏ నోటీసులు ఇవ్వాల్సిన కేసులో కుట్ర పూరితంగా వ్యవహరించారు. నటి జెత్వాని తల్లిదండ్రులనూ […]

Read More

ఒక‌రు వేలంలో పాడుతున్నారు… మ‌రొక‌రు దౌర్జ‌న్యంగా లాక్కుంటున్నారు

– ప్ర‌భుత్వ వాయిజ్య‌స‌ముదాయాల నిర్వాహ‌ణ‌లో కొంద‌రి తీరుపై మంత్రి సీరియ‌స్‌ – నెల్లూరు కార్పోరేష‌న్ కార్యాల‌యంలో రివ్యూ మీటింగ్ నిర్వ‌హించిన మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ – నెల్లూరు కార్పొరేష‌న్ ప‌రిధిలో అద్దెకు ఇచ్చిన 223 ప్ర‌భుత్వ వాయిజ్య స‌ముదాయాలు – అస‌లైన పాట‌దారులు లేక‌పోవ‌డంతో ఇటీవ‌ల 52 షాప్‌లు సీజ్ చేసిన అధికారులు – సమ‌గ్ర డేటా సేక‌రించి త్వ‌ర‌లో అంద‌రికీ న్యాయం చేస్తామన్న మంత్రి నారాయ‌ణ‌ నెల్లూరు: […]

Read More

ప్ర‌కృతి సేద్యానికి చేయూత‌

– ఔత్సాహిక రైతుకు డీఆర్‌డీఏ ద్వారా ఆర్థిక స‌హ‌కారం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజన ద్వారా చెక్కు పంపిణీ అమరావతి: ఆరోగ్య‌క‌ర జీవ‌నానికి స్వ‌చ్ఛమైన ఉత్ప‌త్తులు అందించ‌డంతో పాటు ప‌ర్యావ‌ర‌ణానికీ కొండంత మేలు చేసే ప్ర‌కృతి సేద్యం దిశ‌గా క‌దిలి, త‌మ ఆలోచ‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టి ప‌దిమందికీ ఆద‌ర్శంగా నిలుస్తున్న రైతుల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయ‌స‌హ‌కారాలు అందించ‌డం జ‌రుగుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అన్నారు. నాన్ పెస్టిసైడ్ […]

Read More

ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీని విజ‌య‌వంతం చేయండి

– ఈ నెల 31వ తేదీనే పూర్తిస్థాయిలో పంపిణీకి కృషి చేయండి – ఎన్‌టీఆర్ జిల్లా జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ అమరావతి: ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన పంపిణీ చేసే ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీని ఒకరోజు ముందుగానే ఈనెల 31వ తేదీన శనివారం ఉదయం ఆరు గంట‌ల‌కు ప్రారంభించి, ఒక్క‌రోజులోనే పూర్తిస్థాయిలో పంపిణీకి కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం […]

Read More