లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినికి మంత్రివర్యులు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం బాలయోగి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్ రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్కిరెడ్డిపల్లె: విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొని తీవ్రంగా శిక్షించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. లక్కిరెడ్డిపల్లె మండలంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఐదో తరగతి […]
Read Moreఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ లో కర్నూలు జిల్లా టాప్
– వరుసగా రెండు నెలలు పెన్షన్ల పంపిణీలో అగ్రస్థానంలో కర్నూలు జిల్లా కర్నూలు: సెప్టెంబర్ మాసంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ లో 99.47 శాతంతో కర్నూలు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానం లో నిలిచింది.కర్నూలు జిల్లాలో మొత్తం 2 లక్షల 42 వేల 583 పెన్షన్ లు ఉండగా అందులో 2 లక్షల 41 వేల 293 పెన్షన్ లను పంపిణీ చేసి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. […]
Read Moreసహాయక చర్యల్లో వ్యవసాయ అనుబంధ శాఖలు
మంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 175 వెటర్నరీ అంబులెన్స్ లతో పశువుల వైద్యం, జంతు వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవలు 163 బోట్లతో 187 మంది మత్స్యకారులు సహాయక చర్యలు కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయ శాఖ వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షలు – ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన విజయవాడ: భారీ వర్షాలు, పొంగుతున్న […]
Read Moreవరద సహాయక చర్యల్లో బిజీ బిజీగా గన్నవరం ఎమ్మెల్యే
గన్నవరం : విజయవాడ పట్నం తో పాటు గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాలను వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులు దగ్గర్నుంచి గమనించిన గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రంగంలో దిగి క్షణం తీరిక లేకుండా వరద సహాయక చర్యల్లో బిజీగా ఉన్నారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన నియోజకవర్గం లోని గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటించి వరద బాధితులకు అండగా ఉంటామని […]
Read Moreఏపీలో అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ
స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విజయవాడ: ఏడాది నుంచి అర్హత ఉండి పెన్షన్ అందని ప్రతీ ఒక్క లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ నుంచి కొత్త వారికి పెన్షన్ అందిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అర్హులు కొత్తగా పెన్షన్ ఎవరైనా పొందాలనుకునేవారు ఈ నెల లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే వారం నుంచి సచివాలయాల్లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు […]
Read Moreవరదకు ఎదురీది..
• వరద ప్రాంతాల్లో మంత్రి సవిత పర్యటన • బోటులో వెళ్లి బాధితులను ఒడ్డుకు చేర్చిన మంత్రి • నడుం లోతు నీటిలో బాధితులకు పరామర్శ • అన్ని విధాలా ఆదుకుంటామంటూ భరోసా • చంద్రబాబు స్ఫూర్తితో బాధితులకు అండగా ఉందామంటూ వైద్య సిబ్బందికి, అంగన్వాడీలకు మంత్రి సవిత సూచన అమరావతి : ఊళ్లకు ఊళ్లు మింగేసిన కృష్ణమ్మ ఉగ్రరూపంతో ఉప్పొంగుతోంది. గజ ఈతగాళ్ల సైతం కడలిలా ఎగిసి పడుతున్న […]
Read Moreసమన్వయంతో భారీ నష్ట నివారణ
ఏలూరు, సెప్టెంబర్, 2 : మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమన్వయంతో తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలతో జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా నివారించగలిగాం. వర్షాలు ప్రారంభమై, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి భారీ వర్షాల […]
Read Moreఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వన మహోత్సవంలో పాల్గొన్న జనసేన,టీడీపీ నాయకులు 4,000 మందికి అన్న సమారాధన విశాఖపట్నం : సెప్టెంబర్ 2, మద్దిలపాలెం కళాభారతి జంక్షన్లో సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవన్ అభిమానులు జనసేన జెండా ఎగురవేసి జై జనసేన అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ […]
Read Moreలుథియానా నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
గన్నవరం, మహానాడు: లుథియానా నుండి ఆర్మీ విమానంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. సుమారు 100 మంది ఉన్నారు. ఆర్మీ హెలికాప్టర్, బోట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళతాయి.
Read More6 హెలికాప్టర్లతో సహాయక చర్యలు
విజయవాడ, మహానాడు: ఆరు హెలికాప్టర్ల ద్వారా పులిహోర, బిస్కెట్లు, మందులు, వాటర్ బాటిళ్లు, సాఫ్ట్ డ్రింక్స్ ను ఎన్ డిఆర్ ఎఫ్ బృందాలు వరద బాధితులకు పంపిణీ చేస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి లోకేష్ వరద సహాయ చర్యలపై నిరంతర సమీక్షిస్తున్నారు. వరదముంపునకు గురైన సింగ్ నగర్, జక్కంపూడి, కండ్రిగ, అజిత్ సింగ్ నగర్, డాబా కోట్ల సెంటర్, లూనా సెంటర్ ప్రాంతాల్లోని అపార్ట్ మెంట్లలో నివసిస్తున్న […]
Read More