గుంటూరు, మహానాడు: నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్శన్ కత్తెర హెనీ క్రిస్టినా పిలుపునిచ్చారు. గురువారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం – 2024 ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఉపాధ్యాయులు లేనిదే విద్య లేదని, విద్య లేని వాడు వింత పశువని, విద్య నేర్పిస్తున్న […]
Read Moreబాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది
– టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తోట్లవల్లూరు, మహానాడు: వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ), ప్రభుత్వం అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం పామర్రు నియోజకవర్గం, తోట్ల వల్లూరు గ్రామ ప్రజలకు, పునరావస కేంద్రాల్లోని బాధితులను పరామర్శించారు. రొట్టెలు, బిస్కెట్స్, వాటర్ బాటిల్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కృష్ణానది వరద కారణంగా లంక గ్రామాల ప్రజలు […]
Read Moreవరద బాధితులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ. కోటి ప్రత్యక్ష సాయం
– వరద బాధితులకు మంత్రి గొట్టిపాటి రూ.కోటి మేర సాయం – నాలుగు రోజులుగా లక్షమందికి పైగా ఆహార ప్యాకెట్లు, లక్షన్నర తాగునీటి బాటిళ్లు పంపిణీ – వరద బాధితులకు 90 వేలకు పైగా పాల ప్యాకెట్లు – బాధితులను ఆదుకునే దిశగా దాతలు ముందుకు రావాలి అమరావతి: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. భారీ వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న […]
Read More15 వరకూ కొండవీడు కోటకు పర్యాటనకు రావొద్దు
– పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు నరసరావుపేట, మహానాడు: భారీ వర్షాల వల్ల కొండవీడుకోట ఘాటు రోడ్డుపై కొండ చరియలు విరిగిపడిన నేపథ్యంలో ఈ నెల 15 వరకూ పర్యాటకులు కోటకు రావొద్దని కలెక్టర్ అరుణ్ బాబు విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం కొండవీడుకోట ఘాటు రోడ్డు, నగరవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. రోడ్లు భవనాల శాఖ అధికారుల సహాయంతో రోడ్ల మీది భారీ బండరాళ్లను తొలగించాలని జిల్లా అటవీ […]
Read Moreఅదనపు కట్నం కోసం వేధిస్తున్న టీడీపీ నేత!
– సీపీకి ఒమ్మి సన్యాసిరావు కోడలు ఫిర్యాదు విశాఖపట్నం, మహానాడు: విశాఖపట్నం యాదవ సంఘం అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నాయకుడు ఒమ్మి సన్యాసిరావు అదనపు కట్నం కోసం కోడలిని వేధిస్తున్నారు. ఈ మేరకు సన్యాసిరావు కోడలు రోహిణి గురువారం… తమకు రక్షణ కల్పించి, సత్వర న్యాయం చేయాలని విశాఖ సీపీని కలిసి వేడుకున్నారు. కోటి రూపాయల అదనపు కట్నం తేవాలని చిత్రహింసలు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఒమ్మి సన్యాసిరావు వలన […]
Read Moreబాధితులకు భరోసాగా మేముంటాం
– వరదలకు దెబ్బతిన్న వారికి ఆత్మీయ పరామర్శ – కృష్ణా జిల్లా వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర సుడిగాలి పర్యటన మచిలీపట్నం: వరదల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరికీ తానున్నానంటూ కృష్ణా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సుడిగాలి పర్యటన చేశారు. బుడమేరుకు పడిన గండిని పరిశీలించారు. తద్వారా ముంపునకు గురైన పంటల్ని పరిశీలించారు. ఎన్టీఆర్, […]
Read Moreవైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్
– తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసు అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో అప్పిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 19 అక్టోబర్ 2021న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పార్టీ ఆఫీసులోకి దూసుకొచ్చి.. కార్యాలయాన్ని మొత్తం […]
Read Moreవరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి భారీ స్పందన
పెద్ద ఎత్తున స్పందించి విరాళాలకు ముందుకొస్తున్న దాతలు సీఎం చంద్రబాబును కలిసి పలువురు విరాళాలు అందజేత విజయవాడ : వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో తమ వంతు బాసటగా నిలిచేందుకు పలువురు దాతలు ఉదారత చాటుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. గురువారం సాయంత్రం పలువురు సీఎంను కలిసి ఎన్జీఆర్ జిల్లా […]
Read Moreఏపీలో 33 మంది మృతి!
విజయవాడ, మహానాడు: భారీ వర్షాలు, వరదలతో ఏపీలో 33 మంది మృతి చెందారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడులో ఒకరు మృతి చెందారు. వరదలతో 1,69,370 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. 18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. 60 వేల కోళ్లు, 275 పశువులు మృతి చెందాయి. 22 విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బతిన్నాయి. రోడ్లు 3,973 కిలోమీటర్ల మేర పాడయ్యాయి. […]
Read Moreపెమ్మసాని ఫౌండేషన్ రూ. కోటి విరాళం
– సీఎంకు చెక్కును అందజేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని విజయవాడ, మహానాడు: వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న బాధితుల సహాయార్థం పెమ్మసాని ఫౌండేషన్ ముందుకు వచ్చింది. పెమ్మసాని ఫౌండేషన్ తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రూ. కోటి చెక్కును గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అందజేశారు. విజయవాడ కలెక్టరేట్ లో రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి […]
Read More