అధైర్య‌ప‌డొద్దు.. అన్ని విధాలా ఆదుకుంటాం

– పూర్తిస్థాయిలో న‌ష్టాన్ని మ‌దించి.. ప్ర‌భుత్వ స‌హాయానికి చ‌ర్య‌లు – గౌర‌వ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మార్గ‌నిర్దేశ‌నంతో అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నాం – 24 గంట‌లూ ప‌నిచేసే కంట్రోల్ రూమ్ నుంచి నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ – అన్ని బృందాల‌నూ స‌మ‌న్వ‌య‌ప‌రుచుకుంటూ ప‌నిచేస్తున్నాం – ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నాం – ప‌రిస్థితిని సాధార‌ణ స్థితికి తీసుకొచ్చే ప‌నుల్లో నిమ‌గ్న‌మైన అధికార యంత్రాంగం – 10 వేల మంది సిబ్బందితో […]

Read More

ఖబడ్దార్ రోజా…! నీది నోరా.. తాటిమట్టా?

• వరదలు వస్తే గొడుగులు పట్టుకుని రీల్స్ చేయడం కాదు • కారు కూతలు కూస్తే సహించేది లేదు.. నీ దందాలు అన్నీ బయటకు వస్తున్నాయి • నీ దోపిడీకి ప్రజల ప్రాణాలే పోయాయి • దోచుకుని, చెన్నైలో కులుకుతూ.. సిగ్గులేకుండా మాట్లాడుతావా? • వరద బాధితులకు ఒక్క బిస్కేట్ ప్యాకేట్ ఇవ్వకుండా చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేస్తావా? • పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే ప్రజలే తరిమి […]

Read More

సత్యవేడు ఎమ్మెల్యేపై వేటు!

– టీడీపీ అధిష్ఠానం నిర్ణయం విజయవాడ, మహానాడు: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధిష్ఠానం వేటు వేసింది. ఓ మహిళపై అత్యాచారం చేశారనే వీడియోలు బయటకు రావడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి వాటిని పార్టీ సహించేదని హెచ్చరించారు.

Read More

గత పాలకుల వైఫల్యం!

– ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో వరద ముప్పు – కొల్లిపర మండల ముంపు ప్రాంతాల్లో పర్యటనలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని కొల్లిపర, మహానాడు: ‘ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయి. గడిచిన ఐదేళ్లలో బ్యారేజీలు, డ్యాం ల నిర్వహణ పట్టించుకుని ఉంటే సమస్య సగం తగ్గి ఉండేది. ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్లనే అపార వరద నష్టం సంభవించింది.’ అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ […]

Read More

వరద బాధితుల సహయార్థం రూ.1.50 లక్షల విరాళం

-ఎమ్మెల్యే కేపికి నగదు చేసిన తెదేపా నేత గొరిజాల చిన్ని  ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన కీ.శే.గొరిజాల హరిశ్చంద్రరావు (చిన్నబ్బాయి) వారి ధర్మపత్ని కీ.శే గొరిజాల అనసూయమ్మ వారి కుమారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు గొరిజాల సాంబశివరావు (చిన్ని) వరద బాధితుల సహాయార్ధం రూ.1.50 లక్షల విరాళం అందజేశారు. ఈ సొమ్మును మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదుకి నగదు రూపంలో గురువారం గొల్లపూడిలో అందజేశారు. ఇందులో రూ.1 […]

Read More

పొలం పిలుస్తుంది రా పోస్టర్ విడుదల

-ఆవిష్కరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ -ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్థానిక రావులమ్మ నగర్ లోనిఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పొలం పిలుస్తుంది రా పోస్టర్ ఆవిష్కరించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, జనసేన పార్టీ […]

Read More

కొనసాగుతున్న బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు

– మంత్రి లోకేష్‌ పర్యవేక్షణ – వెల్లువెత్తుతున్న విరాళాలు విజయవాడ, మహానాడు: బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. అలాగే వరద సహాయ చర్యలు జోరందుకున్నాయి. వీటిని మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. కట్టుబట్టలతో మిగిలిన బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. మంత్రి లోకేష్ ను కలిసి ప్రముఖులు చెక్కులను అందజేస్తున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ. 10 లక్షలు, మల్లెల రాజేష్ నాయుడు 10 లక్షలు, అమలాపురం […]

Read More

వరద బాధితుల సేవల్లో తెలుగు యువత

విజయవాడ, మహానాడు: విజయవాడ ముంపు బాధితుల సహాయ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్ తో పలువురు పార్టీ నేతలు కలిసి పనిచేస్తున్నారు. గుంటూరు నుండి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ, ప్రత్తిపాడు శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులు వైఎస్ఆర్ కాలనీలోని చిట్టచివరి ప్రాంతాల్లోకి సైతం వెళ్ళి సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత […]

Read More

శరవేగంగా పారిశుద్ధ్య పనులు

– మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: నగరంలో వరద తగ్గిన ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను గురువారం మంత్రులు పొంగూరు నారాయణ, సవిత పరిశీలించారు. 54వ డివిజన్ లో చెత్త తొలగింపు, ఫైర్ ఇంజన్ లతో క్లీనింగ్ పనులు జరిగాయి. మంత్రులు వరద బాధితుల ఇళ్ళకు వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వించిపేటలో ఫైర్ ఇంజిన్ ద్వారా పాఠశాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ […]

Read More

కడుపేద జగన్ విరాళం కోటి!

(మార్తి సుబ్రహ్మణ్యం) వర్ధమాన నటుడు సిద్దూ జొన్నలగడ్డ వరద బాధితుల సహాయం కోసం 30 లక్షలు ఇచ్చారు. విష్వక్‌సేన్, వెంకట్ అట్లూరి 10 లక్షలు, అనన్య నాగళ్ల రెండున్నర లక్షలు ప్రకటించారు. – వీరంతా చిన్న నటులు. లోబడ్జెట్ సినిమాల నటీనటులు. ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకూ రెండు కోట్లు ఇచ్చారు. బాలకృష్ణ, మహేష్‌బాబు, ఎన్టీఆర్,అల్లు అర్జున్ రెండు తెలుగు రాష్ట్రాలకూ కోటి రూపాయలు ప్రకటించారు. చిరంజీవి రెండు రాష్ట్రాలకూ […]

Read More