సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) ఆరోగ్యం విషమంగా ఉందని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో చేరి, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. ప్రకటనలో, ఏచూరి ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ వైద్యులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయం తెలియజేసింది. ఊపిరితిత్తుల సమస్య కారణంగా ఏచూరి […]
Read Moreఇంకా వరద నీటిలోనే పాల ఫ్యాక్టరీ!
– సుమారు రూ. 100 కోట్లు నష్టం విజయవాడ, మహానాడు: స్థానిక విజయ డెయిరీ పాల ఫ్యాక్టరీ ఇంకా వరద నీటిలోనే నానుతోంది. దీంతో సుమారు వంద కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. వారం కింద ఐదు అడుగుల ఉన్న నీరు మంగళవారానికి రెండు అడుగులకు తగ్గింది. ఈ ఫ్యాక్టరీ నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. డెయిరీ లో పాలు, పెరుగు, బటర్ ప్రాసెసింగ్ యూనిట్లు పాడైపోయినట్టు […]
Read Moreటీడీపీ – వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత!
– వెనుదిరిగిన మాజీ ఎమ్మెల్యే నంబూరి అమరావతి, మహానాడు: పల్నాడు జిల్లా, అమరావతి మండలం, 14వ మైలు వద్ద తెలుగుదేశం పార్టీ(టీడీపీ) – వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు మంగళవారం బయలుదేరిన వైసీపీకి చెందిన పెదకూరపాడు మాజీ శాసన సభ్యుడు నంబూరు శంకర్రావు ను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. అధికారం ఉన్నప్పుడు రైతులు గోడు పట్టని వైసీపీ నేతలు వరదలను రాజకీయానికి వాడుకోవాలని […]
Read Moreవైకాపాకు కొత్త సలహాదారొచ్చారు!
– ఆళ్ల సాయిదత్ నియామకం – రాబిన్‌శర్మ టీమ్‌లో పనిచేసిన సాయిదత్ – గతంలో అమిత్‌షా టీమ్‌లోనూ పనిచేసిన అనుభవం – వైసీసీ నిర్మాణ బాధ్యతలు, ఆఫీసు వ్యవహారాలు ఇకపై ఆయనకే – సోషల్‌మీడియా దళపతిగా విజయమ్మ బంధువు యశ్వంత్‌రెడ్డి – జనంలో దూసుకుపోతున్న జగన్ సోషల్‌మీడియా – లోకేష్ టార్గెట్‌గా కొద్దిరోజుల నుంచి సోషల్‌మీడియా పోస్టింగులు – విద్యాశాఖ, హాస్టళ్లపైనే దృష్టి సారించిన వైసీపీ సోషల్‌మీడియా కొత్త దళం […]
Read More