కూలుతున్న ‘గ్రేస్‌’ లేని గోడలు!

గుంటూరు, మహానాడు: గుంటూరు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ కు సంబంధించిన గోడలు కూలిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని… అయినా నిమ్మకి నీరెత్తినట్టు కార్పొరేషన్‌ అధికారులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ ఆరోపించారు. ఇటువంటి పనులపై ముఖ్యంగా కార్పొరేషన్ అధికారులు ఎటువంటి పర్యవేక్షణ చేపట్టడం లేదని విమర్శించారు. నియమ నిబంధనలను పాటించకపోవడం, కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణ లోపం, అలసత్వం వల్ల బిల్డింగులు కూలుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇది ఒక ఉదాహరణ […]

Read More

వరద బాధితులకు సాయం

గుంటూరు, మహానాడు: స్థానిక కన్నావారి తోటలోని గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం(మెయిన్ సర్వీస్) సభ్యులు విజయవాడ సింగ్ నగర్ లో వరద ప్రభావితులకు అందించనున్న 400 నిత్యావసర సరుకుల కిట్స్ వాహనాన్ని ఆదివారం నగర కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కిట్స్ అందించిన గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం సభ్యులకు నగరపాలక సంస్థ తరుపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మున్ముందు […]

Read More

విపత్తు నష్టం 10,300 కోట్లు

– ఖమ్మం,సూర్యాపేట జిల్లాలో భారీ నష్టం – గండ్లు పడిన చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు – కోదాడ,హుజుర్నగర్ నియోజకవర్గాలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన – భారీ వర్షాలతో గండ్లు పడిన సాగర్ ఎడమ కాలువకు జరుగుతున్న మరమ్మతుల పరిశీలన కోదాడ: ఇది ప్రకృతి వైపరీత్యం. ఈ విపత్తుకు రాష్ట్రానికి జరిగిన నష్టం 10,300 కోట్లు. కేంద్ర ప్రభుత్వ సహాయం కోరినాము. జరిగిన నష్టం వివరాలను కేంద్రానికి […]

Read More

మోరియా అంటే ఏమిటి?

వినాయక చవితి వేడకల్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదిస్తాం. కానీ మోరియా అనే మాటకు అర్ధం ఎవరికి తెలియదు. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏమిటి ? దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.. మోరియా అసలు కథ 15వ శతాబ్దంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రాలోని పుణెకు 21 కి.మీ. […]

Read More

బాధితులను గట్టెక్కించే వరకు ప్రభుత్వం విశ్రమించబోదు

– బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు బాపట్ల: చెరువు జమ్ములపాలెం వాస్తవ్యులు కోడూరి సింగయ్య – శివకుమారి వరద బాధితులకు మేము సైతం అండగా ఉంటామని ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 వేల రూపాయలు చెక్కును బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కి అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ..ముంచెత్తిన వరదలతో సర్వం కోల్పోయిన బాధిత ప్రజలను […]

Read More

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం సామాజిక బాధ్యత

– వెల్లటూరులో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర కిట్స్ పంపిణీ – పంపిణీ చేసిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ , స్వామీజీలు జి.కొండూరు (వెల్లటూరు): ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం సామాజిక బాధ్యతగా భావించి ప్రజలకు విశేష సేవలను అందిస్తున్న అథ్యాత్మిక సంస్థ అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలు స్ఫూర్తిదాయకమనని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. జి.కొండూరు మండలంలోని వెల్లటూరు శివారు భీమవరపాడు గ్రామంలో కష్టాలలో ఉన్న […]

Read More

మైనింగ్‌లో జగన్ సన్నిహితులకే మళ్లీ ‘రెడ్డి’ కార్పెట్

– జగన్ జమానా కంపెనీలకే మళ్లీ కొనసాగింపు – సీనరేజీ వసూళ్లన్నీ మళ్లీ పాత కంపెనీలకే – మళ్లీ మీసం మెలేసిన కాంగ్రెస్ మంత్రి పొంగులేటి కంపెనీ -ప్రైవేటు కంపెనీలకు వసూళ్ల బాధ్యతలా? – తెలంగాణ మంత్రి కంపెనీలకే ‘రెడ్డి’ కార్పెట్ – బాబుకు తెలియకుండా నిర్ణయాలు? – సర్కారు కళ్లకు అధికారుల గంతలు – చక్రం తిప్పిన ఓ మీడియా సంస్థ అధినేత – అదేరోజు ఆయన పవర్ […]

Read More