విజయవాడ: సిద్దార్ధ ఆడిటోరియంలో జన సేవా సొసైటీ ఆధ్వర్యంలో ‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమం జరిగింది. ఆదిశేషు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, బీజేపీ స్టేట్ మీడియా ఇన్ ఛార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం , ఇస్కాన్ విజయవాడ అధ్యక్షులు చక్రధర్ దాస్ , పీయూష్ దేశాయ్, స్వామి […]
Read Moreవికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు విజన్ 2047 దోహదం
– పార్లమెంట్ సదస్సులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఢిల్లీ: వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన “విజన్ 2047” కార్యాచరణ ఎంతగానో తోడ్పడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం భారత పార్లమెంటులో బాధ్యతాయుతమైన శాసన వ్యవస్థ, శాసనసభ పాత్ర – నాయకుల దార్శనికత” అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, శాసనమండలి చైర్మన్ కొయ్యే […]
Read Moreరాజు కేసులో విజయపాల్‌కు హైకోర్టులో చుక్కెదురు
– ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు – ఇక విజయపాల్ అరెస్టే తరువాయి – నేడు, రేపట్లో అరెస్టు చేసే అవకాశం? – హైకోర్టు తీర్పుపై రఘురామరాజు హర్షం – సునీల్ అరెస్టు కూడా ఖాయమని వ్యాఖ్య అమరావతి: నరసాపురం మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసు లో అప్పటి దర్యాప్తు అధికారి విజయ పాల్ కు హైకోర్టు లో చుక్కెదురైంది. విజయ […]
Read Moreహిందువుకు జగన్ అండ్ గ్యాంగ్ వెన్నుపోటు!
– సోషల్ మీడియాలో వైసీపీపై ఆగ్రహ జ్వాలలు! • మరోవైపు పార్టీకి కాలం చెల్లిందనే భయంలో నేతలు • టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శ మంగళగిరి, మహానాడు: జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ యావత్తు హిందు సమాజానికి వెన్నుపోటు పొడిచిందని, సోషల్ మీడియాలో వైసీపీపై ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ […]
Read Moreవరద పోటుతో వన దుర్గ అమ్మవారి ఆలయం మూసివేత
మెదక్ : జిల్లాలో వెలిసిన ఏడుపాయల వన దుర్గ అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూడో సారి మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం తో అమ్మవారి ఆలయ ఎదుట ఉదృతంగా ప్రవహిస్తోంది మంజీరా నది.ఇంకా వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటం తో అధికారులు ముందస్తుగా ఆలయాన్ని మూసేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.
Read Moreజగన్.. నీకు తిరుమల అంటే ద్వేషం ఎందుకు?
– వెంకన్నపై ఇన్ని కుట్రలు ఎందుకు? (అన్వేష్) ఈవోగా, చైర్మన్లుగా, కేవలం నీ బంధువులని మాత్రమే ఎందుకు పెట్టుకున్నావ్ ? దోపిడీ చేయటానికా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికా ? అన్ని రకాల సేవల ధరలు పెంచేశావ్. క్యూలైన్ లో ఇచ్చే పాలు, ప్రసాదాలు ఆపేశావ్ ? భక్తులని ఇబ్బంది పెట్టటానికా ? స్వామి వారికి భక్తులని దూరం చేయటానికా ? లడ్డూ ధర రెట్టింపు చేశావ్, కానీ […]
Read Moreరోత రాతలతో డిఫెన్స్‌లో జగన్!
• లోకేష్ ట్వీట్ ను వక్రీకరించిన బురద మీడియా • టీటీడీకి అడల్ట్రేట్స్ ను కనిపెట్టే అత్యాధునిక ల్యాబొరేటరీ లేదన్న ఇవో • జూన్ 12, 20, 25, జూలై 4న టీటీడీకి వచ్చిన ట్యాంకర్లు – వీటి శ్యాంపిల్స్ ను టీటీడీ ఎన్డీడీబీకి టెస్టు కోసం పంపింది • ఆ రిపోర్టు వచ్చాకే ప్రభుత్వం దిద్దుబాటు – నందిని నెయ్యి స్వీకరణ • ఐజీ స్థాయి వారితో ఇన్ […]
Read Moreప్రజాసంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. మండలంలోని పల్లగిరి గ్రామంలో మంగళవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై వందరోజులు పూర్తి అయిందన్నారు. ఇంత తక్కువ కాలంలోనే సీఎం చంద్రబాబు అనేక పథకాలను అమలు చేశారన్నారు. ముఖ్యంగా పింఛన్లపెంపు, ఉచిత ఇసుక పాలసీ, ల్యాండ్ టైటిలింగ్ […]
Read Moreకేడరే లీడర్!
– నామినేటెడ్ పదవులతో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట – కూటమి పార్టీల మధ్య సమతూకం – బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు గుర్తింపు – 11 మంది టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జీలు, 6 యూనిట్ ఇన్‌ఛార్జీలకు బాధ్యతలు – చైర్మన్‌గా పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జి – 20 కార్పొరేషన్లు కు చైర్మన్లు, ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను ప్రకటించిన కూటమి ప్రభుత్వం – ప్రకటించిన […]
Read Moreగరీబోళ్లకు ఒక న్యాయం.. సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా?
– హైడ్రా కు చుట్టం లేకపోతే అనుముల తిరుపతి రెడ్డి ని ఎందుకు వదిలిపెడుతున్నారు. – అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ వసూలు – మాదాపూర్ లో తిరుపతి రెడ్డి కమీషన్ల దుకాణం తెరిచిండని శేరిలింగంపల్లి ఎమ్మెల్యేనే చెప్పిండు – చిట్టి నాయుడు అన్నదమ్ముళ్లు ఏడుగురు మొత్తం తెలంగాణను పంచుకున్నారు – పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లు దమ్ముంటే కూలగొట్టు […]
Read More