కౌలు రైతులకు రుణాల మంజూరు

– వచ్చే రబీ నుండి ప్రత్యేక విధానం అమలు – కౌలు రైతులకు వ్యవసాయాధికారులచే గుర్తింపు కార్డులు జారీ – రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు : రాష్ట్రంలో కౌలు రైతులకు పంట రుణాలు అందించడంలో మరింత మేలు జరిగేలా ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. […]

Read More

జనసేనలోకి బాలినేని శ్రీనివాస రెడ్డి

అమరావతి, మహానాడు: జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య చేరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ కండువా కప్పి పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్వాగతం పలికారు. అలాగే, విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అవనపు విక్రమ్, అవనపు భావన, ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జెడ్‌పీటీసీ యాదాల రత్నభారతి కూడా జనసేనలో చేరారు.

Read More

రేపు ప్రవాసీ ప్రజావాణి ప్రారంభం

– ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎన్.ఆర్.ఐ. ప్రతినిధులు – ‘ప్రవాసీ ప్రజావాణి’ తో గల్ఫ్ వలస జీవులకు రాష్ట్ర ప్రభుత్వం ఓదార్పు, మనో ధైర్యం – గల్ఫ్ కార్మికులకు కష్టమొస్తే… ఇక్కడ హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు – భారత విదేశాంగ శాఖతో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం హైదరాబాద్: విదేశాల్లో పనిచేసే కార్మికుల బాధలను, వారి కుటుంబ సభ్యుల ద్వారా హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో […]

Read More

పిడుగులపై ‘దామిని’ యాప్ ముందస్తు హెచ్చరికలు

న్యూఢిల్లీ: పిడుగులను ముందుగానే గుర్తించి, హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. ‘దామిని లైటింగ్ అలెర్ట్’ అనే పేరుతో ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. మీ మొబైల్లో ఈ యాప్ ఉన్నట్టయితే అరగంట ముందుగానే మీ ప్రాంతంలో పిడుగు పడుతుందా? లేదా? అనే విషయాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. ఈ యాప్ ను 2020లో కేంద్ర భూవిజ్ఞాన శాఖ కింద పనిచేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ […]

Read More

పసిబిడ్డ పై ‘కొండ’oత ప్రేమ

మెదక్: మంత్రి కొండా సురేఖ పసిపిల్లల పై తనుకున్న మమకారాన్ని, ఆప్యాయతానురాగాలను మరోసారి చాటుకున్నారు. మెదక్ జిల్లా అభివృద్ధి పై కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన మంత్రి సురేఖ, బయట ఓ సీనియర్ మహిళా కానిస్టేబుల్ చేతిలో పసిబిడ్డను చూసి, కాన్వాయ్ ఆపి ఆమె దగ్గరకు వెళ్ళారు. ఎండగా ఉండడంతో ఆ బాలుడికి మంచినీళ్ళు తాగించి, పసిబిడ్డ తల్లి వివరాలను ఆరా తీశారు. బాబు తల్లి […]

Read More

కామాంధులు…. తండ్రి, పెదనాన్న, చిన్నాన్న… కూతురికి మత్తుబిల్లలు ఇచ్చి అత్యాచారం!

– పుట్టకతోనే అంధత్వం… పింఛన్ రాలేదని ఫిర్యాదు – వరదలో సర్వం కోల్పోయామంటూ బాధితుల మొర – భూములు కబ్జా చేశారంటూ ఫిర్యాదు – న్యాయం కోసం గ్రీవెన్స్‌లో పలువురి విన్నపాలు మంగళగిరి, మహానాడు: గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధి నుండి ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఓ మహిళ… నేతల ముందు మొరపెట్టుకుంటూ.. తనను […]

Read More

డిక్లరేషన్ సంప్రదాయాన్ని జగన్ పాటిస్తే బాగుంటుంది!

– దేవుడి జోలికెళ్తే ఏమవుతుందో ఎన్నికల్లో చూశారు – రెడ్ బుక్ పని ప్రారంభమైంది… తప్పుచేసిన వారిని వదలం – విద్యావ్యవస్థ బలోపేతానికి గట్టి ప్రణాళిక – విలేకరుల సమావేశంలో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకాకుళం, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు. ఏమతానికి చెందిన వారమైనా అన్నిమతాలను గౌరవించాలి. మేం చర్చి, మసీదులకు వెళ్లినపుడు […]

Read More

ప్రాయశ్చిత్త దీక్షపై వైసీపీ వృథా ప్రేలాపాలను మానాలి

– గాదె, బోనబోయిన గుంటూరు, మహానాడు: కలియుగ దైవం తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన అపశ్రుతికి ప్రాయశ్చిత్తంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ బాటలోనే ప్రాయశ్చిత్త దీక్ష స్వీకరించిన ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ […]

Read More

రాయదుర్గం టెక్స్ టైల్స్ పార్కు అభివృద్ధికి పెద్దపీట

రాష్ట్ర బీసీ, సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు సవిత అనంతపురం జిల్లా : రాయదుర్గం పూర్తి స్థాయి మౌలిక సదుపాయలు కల్పించి రాయదుర్గం టెక్స్ టైల్స్ పార్కును అభివృద్ధి చేయనున్నామని, టెక్స్ టైల్స్ పార్కులో ఖాళీగా ఉన్న ప్లాట్లను అర్హులకు కేటాయించనున్నామని మంత్రి సవిత తెలిపారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గారితో రాయదుర్గం టెక్స్ టైల్స్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ విలేకరులతో సమావేశం […]

Read More

కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి కట్టుబడి ఉంది

– ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం : కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి కట్టుబడి ఉందని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) పేర్కొన్నారు. గురువారం 7, 8, 13, 14, 15 డివిజన్లకు సంబంధించి అంబేద్కర్‌ నగర్‌ వెలుగు పార్కు వద్ద ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీల్లో పింఛన్లు […]

Read More