పీవీజీ రాజు శత జయంతి సభకు ముఖ్యమంత్రికి ఆహ్వానం

– జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి గుంటూరు, మహానాడు: దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన పీవీజీ రాజు శత జయంతి సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం సచివాలయంలో కలిసి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ లో విజయనగర మహారాజుగా పనిచేసిన సోషలిస్ట్ పార్టీ […]

Read More

వసతిగృహాల్లో మెనూ ప్రకారం ఆహారం అందించి తీరాలి

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వంకాయలపాడు, మహానాడు: ప్రభుత్వ వసతి గృహాల్లో మెనూ ప్రకారం ఆహారం అందించి తీరాలని అధికారులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. నాణ్యమైన ఆహారంతో పాటు నెలరోజల్లోపు విద్యార్థుల హాస్టళ్లలలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని స్పష్టం చేశారు. యడ్లపాడు మండలం వంకాయలపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల పదో తరగతి విద్యార్థులు గోడ […]

Read More

ఎన్డీయే హయాంలో పర్యాటక అభివృద్ధి

– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య జగ్గయ్యపేట, మహానాడు: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో బైపాస్ రోడ్డులో గల బుద్ధుని విగ్రహం వద్ద చెరువులో గుర్రపు డెక్క పూడిక తీత పనులను స్థానిక నేతలు, అధికారులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను శాసన సభ్యుడు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ అందరూ రోజువారి దినచర్యలో పడి ఆహ్లాదానికి […]

Read More

రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

వాడపల్లి, మహానాడు: ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డుకు కొత్తపేట శాసన సభ్యుడు బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు పడ్డాయని తెలిపారు. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపడతామని సత్యానందరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు(గబ్బర్ సింగ్ ), కరుటూరి నరసింహారావు, కాయల జగన్నాథం, తదితరులు […]

Read More

ప్రతి పల్లెలో మౌలిక వసతుకు కృషి చేస్తా…!

– ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కలిగిరి, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ 100 రోజులలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి గ్రామంలోని ప్రజలకు చేరవేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కలిగిరి మండలం క్రాకుటూరు గ్రామంలో శుక్రవారం ఉదయగిరి శాసన సభ్యుడు కాకర్ల సురేష్‌, మెట్టుకూరి చిరంజీవి రెడ్డితో కలిసి గ్రామ నాయకులు […]

Read More

టూరిజం యాప్‌ రూపొందించిన హైస్కూల్‌ విద్యార్థి

– యాప్ ఆవిష్కరించి, ధీరజ్‌ ను అభినందించిన మంత్రి సవిత అమరావతి, మహానాడు: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా ధీరజ్ తయారు చేసిన మొబైల్ యాప్ ను బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆవిష్కరించి, ఆ విద్యార్థిని అభినందించారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న గోరంట్ల పట్టణానికి చెందిన గంధం ధీరజ్ ఈ యాప్ […]

Read More

గుడివాడ ప్రగతిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తాం

-లింగవరం గ్రామంలో రూ.50 లక్షలో నిధులతో సి.సి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు -అభివృద్దేకాదు….ప్రజలకు ఉపాధి అవకాశాలు చూపినప్పుడే నేను విజయం సాధించినట్లు -ఎమ్మెల్యే రాము గుడివాడ రూరల్ : గుడివాడ ప్రగతిలో ప్రతి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. అభివృద్దే కాదు….ప్రజలకు ఉపాధి అవకాశాలు చూపినప్పుడే నేను విజయం సాధించినట్లని ఆయన పేర్కొన్నారు. గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామంలో ఎన్ఆర్జిఎస్ నిధులు […]

Read More

వాటర్ ప్లాంట్ ప్రారంభం

వినుకొండ నియోజకవర్గ శావల్యాపురం మండలం కనుమల్లపూడి, మంత్రివారిపాలెం గ్రామాల్లో శుక్రవారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Read More

క్లీన్ సిటీగా గుంటూరు

– కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: భారీ వర్షాల వలన లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని, అలాగే గుంటూరు ను క్లీన్ సిటీ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం నగరపాలక సంస్థ పరిధిలోని చుట్టగుంట , ఏ.టి.అగ్రహారం , కేవిపి కాలనీ లోని […]

Read More

కొండపైకి వెళ్ళాలి అంటే.. జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే

టిటిడికి బాలకోటయ్య సూచన తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్ళే అన్యమతస్థులు స్వామి వారిపై నమ్మకం ఉందంటూ డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సిందే అని, అలా పెట్టకుండా వెళ్ళరాదన్న టిటిడి దేవస్థానం నిబంధనలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాటించి తీరాలని, అలా చేయని పక్షంలో దేవ దేవునికి మరోమారు జగన్ అపచారం చేసినట్లే అవుతుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ […]

Read More