డిస్కో డాన్సులు నేర్పిందే మీ చెల్లి

– బీఆర్ఎస్ ట్రోల్ చేస్తున్న ఫొటోల్లో తప్పు ఏముందో కేసీఆర్ భార్య శోభమ్మ చెప్పాలి. – సిగ్గు లజ్జ ఉంటే బట్టలు లేకుండా తిరుగు – ఉన్నత వర్గం అనే బలుపు బీఆర్ఎస్ కి ఉంది. – ట్రోలింగ్ పై కేటీఆర్, హరీష్ స్పందించాలి – కేసీఆర్ భార్యకు మంత్రి కొండా సురేఖ సూటి ప్రశ్న హైదరాబాద్: ఇంచార్జి మినిస్టర్ గా మెదక్ జిల్లాకు వెళ్ళాను. ఎంపీ రఘునందన్ చేనేత […]

Read More

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

వేమూరు, మహానాడు: కొల్లూరు మండలం ఎంపీడీవో ఆఫీస్ లో పౌష్టికాహార మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో వేమూరు శాసన సభ్యుడు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. గర్భిణులకు శ్రీమంతాలు, చిన్న పిల్లలకు అన్నప్రాసన మహోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ పిల్లలకి రెండేళ్ళు వచ్చేవరకు పౌష్టికాహారం ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చిన్నపిల్లల తల్లులకు వివరించే బాధ్యత సిబ్బంది మీద ఉందన్నారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ద్వారా చిన్నపిల్లలకు ఏ వయసులో ఏ […]

Read More

కన్న కూతుర్ని పొట్టనపెట్టుకున్నారు

– నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి – స్పందనలో బాధితురాలి ఫిర్యాదు గుంటూరు, మహానాడు: తన కూతురు చదువుకుంటున్న సమయంలో బండారు ఆనంద్ అనే ఆటో డ్రైవర్ పరిచయం పెంచుకుని ప్రేమ పేరిట పెళ్లి చేసుకున్నాడని, తన కూతురు నిండు గర్భిణీ అని చూడకుండా కొట్టడంతో కోమాలోకి వెళ్లిపోయి చనిపోయిందని మృతురాలి తల్లి శంకర లీల సోమవారం స్పందన లో అధికారులకు ఫిర్యాదు చేసింది. 2022 జులై నాలుగో తారీఖు […]

Read More

పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ కు సీడ్ యాప్ తో శిక్షణ

– చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి విజయవాడ, మహానాడు: పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను అందించేలా సీడ్ యాప్ ద్వారా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (సీడ్ యాప్) నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. డాక్టర్ నందమూరి తారక రామారావు పరిపాలనా భవనం రెండో బ్లాక్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యవస్థాపన […]

Read More

సుప్రీంకోర్టు సూచన ప్రభుత్వాలకు చెంపపెట్టు!

– ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ, మహానాడు: తిరుమల లడ్డూ కల్తీపై చేసిన సుప్రీంకోర్టు సూచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిది… కేంద్రం దర్యాప్తు చేయాలని, సీబీఐ తో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముందునుంచే వాదిస్తోందని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో ఏమన్నారంటే… ఇవ్వాళ(సోమవారం) సుప్రీం ఇచ్చిన సూచన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కి బలం […]

Read More

వరద బాధితులకు విరాళాలు

– మంత్రి లోకేష్‌కు అందజేసిన దాతలు ఉండవల్లి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. కేరళకు చెందిన పెన్వర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్స్ థామస్ రూ.50 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శశి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు బి.వేణుగోపాల కృష్ణ రూ.25 లక్షలు, గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం […]

Read More

దసరా ఉత్సవాలకు మంత్రి లోకేష్‌కు ఆహ్వానం

అమరావతి, మహానాడు: దేవీ నవరాత్రి ఉత్సవాలకు మంత్రి నారా లోకేష్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అమరావతి సచివాలయంలో సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ్ సత్యనారాయణ, శ్రీశైలం, విజయవాడ దేవస్థాన ఇఓలు.. వేద పండితులతో కలిసి దసరా ఉత్సవాలకు గౌరవప్రదంగా ఆహ్వానించారు. వేద ఆశీర్వచనాలతో లోకేష్ ను వేద పండితులు ఆశీర్వదించగా, ఘనంగా సత్కరించి శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేయాలని […]

Read More

మ్యారేజ్ బ్రోకర్ అవతారమెత్తి, ఆడపిల్లల జీవితాలతో టీచర్‌ ఆటలు!

• ప్రజల ప్రాణాలతో నకిలీ డాక్టర్ల చెలగాటం… మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి పేరుతో వైద్యం • పోటెత్తిన భూ బాధితులు.. న్యాయం చేయాలంటూ విన్నపాలు • చొక్కా విడిపించి దళితున్ని అవమానించిన పోలీసులు.. చర్యలకు వినతి – గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి, ఎమ్మెల్సీలు మంగళగిరి, మహానాడు: బడిలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ మ్యారేజ్ బ్రోకర్ గా మారి మోసం చేస్తున్నాడని.. ఎవరైనా ఆడపిల్లలు మ్యారేజ్ కోసం ఆయన దగ్గరకు […]

Read More

తిరుమల పవిత్రతను కాపాడాలి

– కలెక్టరేట్‌ ఎదుట వీహెచ్‌పీ ధర్నా గుంటూరు, మహానాడు: తిరుమల తిరుపతి ఆలయ పవిత్రతను కాపాడాలని, హిందూ దేవాలయాలను ప్రభుత్వం నుండి విముక్తి కలిగించి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదురుగా సోమవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. అఖిల భారత స్థాయి విశ్వహిందూ పరిషత్ పిలుపుమేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. […]

Read More

చింతలమ్మ తల్లి దేవస్థానం అభివృద్ధికి సహకరించండి

– బ్యాంకు రుణంతో కొనుగోలు చేసిన గేదెలు వరదల్లో గల్లంతయ్యాయి – స్థలాన్ని కబ్జా చేసి వైసీపీ నేతలు రాత్రికి రాత్రి రహదారి నిర్మించారు – 37 వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ – ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి భరోసా అమరావతి, మహానాడు: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 37వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాలు వెల్లువెత్తాయి. […]

Read More