అన్నదాత జోలికొస్తే ఊరుకోం!

– కోల్డ్ స్టోరేజ్ ఘటనలో రైతులకు న్యాయం జరగాలి – ఎస్పీ, బ్యాంకర్లతో ఫోన్ లో మాట్లాడిన పెమ్మసాని గుంటూరు, మహానాడు: అన్నదాత జోలికి ఎవరొచ్చినా ఊరుకోం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని రూరల్ డెవలప్ మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరులోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో గురువారం కొందరు రైతులు పెమ్మసాని ని కలిసి కోల్డ్ స్టోరేజ్ […]

Read More

అలసత్వాన్ని సహించం

– రైల్వే ప్రాజెక్టులు ఆలస్యంపై పెమ్మసాని సీరియస్ – అండర్ పాస్ లో డ్రైనేజ్ పైపులు లీకులు – సమస్యలకు గల కారణాలపై ఆరా! – ప్రతి నెలా సమీక్షించి, చర్యలు తీసుకుంటాం – రైల్వేస్టేషన్ ను పరిశీలించిన క్రమంలో పెమ్మసాని గుంటూరు, మహానాడు: రైల్వే ప్రాజెక్టు పనులపై అలసత్వం వహిస్తే సహించం. అండర్ పాస్ లో డ్రెయినేజీ లీకులను 20 రోజుల్లో అరికట్టాలి. నిధులున్నా రైల్వే కాంట్రాక్ట్ పనులు […]

Read More

దుర్గమ్మకు అజ్ఞాతవాసి స్వర్ణ కిరీటం బహూకరణ

విజయవాడ, మహానాడు: బెజవాడ దుర్గమ్మకు బంగారు కిరీటాన్ని అజ్ఞాతవాసి బహూకరించారు. అమ్మవారు గురువారం నుంచి ఈ కిరీటంతో దర్శనం ఇస్తున్నారు. రూ. 2.5 కోట్లతో బంగారం, వజ్రాలతో కిరీటం తయారు చేయించారు. ఈవజ్ర కిరీటంతో బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

Read More