కంటెంట్ క్రియేటర్స్ షార్ట్‌టైమ్‌లో ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యేందుకు ‘షాట్స్’ని మరింత భిన్నంగా ప్లాన్ చేయొచ్చు. ఇకపై యూట్యూబ్ షాట్స్ నిడివిని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లాగా పెంచొచ్చు. అందుకు తగిన ఫీచర్‌ని ప్రత్యేక టెంప్లెట్‌లా అందించేందుకు యూట్యూబ్ సిద్ధమైంది. ఈ టెంప్లెట్‌తో నయా స్టెల్స్‌తో షాట్స్‌ని రూపొందించొచ్చు. ఈనెల 15 తర్వాత మూడు నిమిషాల షాట్స్‌ను యూజర్లు అప్‌లోడ్ చేసే ఫెసిలిటీ అమల్లోకి రానుంది.
Read Moreరతన్ టాటా మృతిపై మాజీ ప్రేయసి ట్వీట్..
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం పట్ల ఆయన మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సిమి గరేవాల్ సంతాపం తెలిపారు.. ‘ఇక నువ్వు లేవని అంటున్నారు. ఇది భరించలేనిది. వీడ్కోలు నేస్తమా’ అని ఆమె ట్వీట్ చేశారు. రతన్ టాటాతో తాను డేటింగ్ చేశానని, ఆ తర్వాత ఇద్దరం విడిపోయినట్లు 2011లో హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో సిమి చెప్పారు. ఓ ఇంగ్లిష్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె తర్వాత బాలీవుడ్, […]
Read Moreరతన్ టాటాకు క్యాబినెట్ నివాళి
– రతన్ టాటా మృతి దేశానికే తీరని లోటన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి: దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతికి ఎపి క్యాబినెట్ సంతాపం తెలిపింది. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ ను సృష్టించారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంపదను సృష్టించడమే కాకుండా…ఆ సంపదను సమాజంలో అన్ని వర్గాలకు […]
Read Moreరతన్ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు
వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు: చిరంజీవి “భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు. తరతరాలకు ఆయన సేవలను మించినవారు లేరు. మన దేశం ఇప్పటివరకు చూసిన గొప్ప దార్శనికులలో రతన్ టాటా ఒకరు. నిజమైన పారిశ్రామికవేత్త, పరోపకారి, అసాధారణమైన వ్యక్తి. టాటా బ్రాండ్‌లను ప్రపంచ పవర్‌హౌస్‌గా నిర్మించడమే కాకుండా మన దేశ నిర్మాణంలోనూ […]
Read Moreరతన్ టాటా అసాధారణమైన వ్యక్తి: ప్రధాని మోదీ
రతన్ టాటాకు ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. రతన్ టాటా అసాధారణమైన వ్యక్తి: ప్రధాని మోదీ దార్శనికులైన వ్యాపార దిగ్గజం, అసాధారణ మానవతా వాది అయిన రతన్ టాటా మనకు దూరం అయ్యారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారీ లక్ష్యాలను ఊహించడం, ఆ ప్రతిఫలాలను […]
Read Moreప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త, పలు టాటా గ్రూపు సంస్థల మాజీ అధిపతి రతన్ టాటా (86) అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మృతిని టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ధృవీకరించారు. సోమవారం నాడు వయోభారంతో సంబంధమైన అనారోగ్య సమస్యల కారణంగా రతన్ టాటాను ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన […]
Read Moreజగన్‌రెడ్డికి ఒక న్యాయం.. సురేఖకు మరో న్యాయమా?
– ఒకే కోర్టు.. రెండు వైఖరులా? – 11 ఏళ్ల నుంచి 11సీబీఐ, 9 ఈడీ కేసుల్లో జగన్ నిందితుడు – ఇప్పటికి దాకా కోర్టు విచారణకు హాజరుకాని జగన్‌రెడ్డి – మంత్రి సురేఖపై నాగార్జున వందకోట్ల పరువునష్టం దావా – రెండోరోజు నాగార్జున వాంగ్మూలం, మూడవరోజు సాక్షుల వాంగ్మూలం నమోదు – కొండా సురేఖ కేసులో ఆగమేఘాలపై చర్యలా? – ఆ వేగం జగన్‌రెడ్డి కేసులో ఏదన్న వ్యాఖ్యలు […]
Read More