కేరళ: కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. స్వామివారి పూజకు వినియోగించే ‘ఉరులి’ అనే కంచు పాత్రను దుండగులు దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హరియాణాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు కేరళ పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన వైద్యుడని వెల్లడించారు. ఇతర నిందితులతో కలిసి గత వారం క్షేత్రాన్ని సందర్శించిన అనంతరం చోరీకి పాల్పడ్డాడని పేర్కొన్నారు.
Read Moreత్వరలో హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలు
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సదుపాయాలతో తీర్చి దిద్దుతున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ పనులను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు అంకితం చేస్తారని కేంద్రమంత్రి తెలిపారు. రూ.430 కోట్లతో కొనసాగుతున్న చర్లపల్లి టెర్మినల్ నిర్మాణ పనులను కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. […]
Read Moreత్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేం
– సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, మహానాడు: జీవితంలో రిస్క్ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమని.. త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంచి లీడర్ కావాలంటే ధైర్యం, త్యాగం ఉండాలని చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో నిర్వహించిన లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్‌సింగ్, పీవీ నరసింహారావు సహా ఎంతోమంది నాయకులు మనందరికీ ఆదర్శం. నాయకత్వ […]
Read More2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు
– కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూ ఢిల్లీ: భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ కూడా పూర్తీ స్థాయిలో పరిశీలన జరిపి తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. జమిలి ఎన్నికలు జరగాలి అంటే రాజ్యాంగంలో 5 […]
Read Moreఏపీలో కొత్తగా నాలుగు లేన్ల హైవే..
– కేంద్రం గ్రీన్ సిగ్నల్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం మెండుగా ఉంది. నిధుల కేటాయింపు దగ్గర నుంచి కొత్త ప్రాజెక్టుల వరకూ అన్నింటిలోనూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం దక్కుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో శుభవార్త అందింది. విశాఖపట్నం- అరకు మార్గంలో నాలుగు లైన్ల రహదారికి కేంద్రం పచ్చజెండా ఊపింది. విశాఖ- అరకు రూట్లో […]
Read Moreక్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించాలి
– మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, మహానాడు: క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయ అడ్మిన్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగుల పాత్ర […]
Read Moreఅధ్వాన్నపు రహదారి బాగుకు కార్పొరేటర్ హామీ
విశాఖపట్నం, మహానాడు: ఆ దారిలో ప్రయాణమంటే పరిసర ప్రాంతీయులకు నరక ప్రాయమే. నిత్యం పాదచారులు, వాహనదారులతో సందడిగా ఉండే ఆ రహదారి ప్రస్తుతం రాళ్లు పైకి తేలి, గుంతలమయం కావడంతో దైనందిన కార్యక్రమాలతో ఉరుకులు పరుగులు తీసే నివాసితులకు కంటిమీద కునుకు కరువైంది. 95వ వార్డు పరిధిలోని పురుషోత్తపురం, హెచ్ బి కాలనీ ప్రాంతవాసులు తమ దుస్థితిని వివరిస్తూ స్థానిక కార్పొరేటర్ ముమ్మన దేవుడుకు విన్నవించుకున్నారు. ఈ మేరకు కార్పొరేటర్ […]
Read Moreఇంటర్ విద్యార్థిని మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
– బద్వేల్ ఘటనలో నిందితుడిని వెంటనే శిక్షించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ – నేరస్తుడికి మరణ శిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులకు ఆదేశం – మహిళలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలన్న సీఎం అమరావతి, మహానాడు: కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ […]
Read Moreకూటమి ప్రభుత్వంలో అడిగి వెంటనే ఆర్థిక సాయం
– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన గడిచిన నాలుగు నెలలుగా ఆపదలో, అవసరంలో ఉన్న వారు అడిగి వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆపన్నహస్తం లభిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎమ్మెల్యేను కలవాలి అంటేనే నెలలు తరబడి తిరగాల్సిన పని లేదని, అయినా సాయం అందుతుందో లేదో అన్న ఆందోళనతో నిరీక్షించాల్సిన పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా […]
Read More8 మంది గంజాయ్ విక్రేతల అరెస్టు
– సరుకు, వాహనాల స్వాధీనం – డిఎస్పీ నాగేశ్వరరావు వెల్లడి నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశామని డిఎస్పీ కె.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన స్థానిక 1టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎనిమిది నిందితుల నుంచి ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, రూ.13 లక్షలు విలువ ఉన్న ఎనిమిది ద్విచక్రవాహనాలు, ఒక […]
Read More