నందిగామ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించడమే నా లక్ష్యం

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గత టిడిపి హయాంలో నందిగామ ను అభివృద్ధి పథంలో నడిపించామని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. మంగళవారం నాడు స్థానిక బాబు జగజీవన్ రావు భవనము నందు నందిగామ పురపాలక కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నందిగామ మున్సిపాలిటీ అభివృద్ధి నా లక్ష్యమని పేర్కొన్నారు. దానికి కావలసిన విధంగా మౌలిక వసతులు సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి […]

Read More

2047కల్లా భారతదేశం శక్తివంతమైన ఆర్థిక దేశంగా మారుతుంది

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -రోజ్ గార్ మేళా కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రు -ఉద్యోగుల‌కు నియామ‌క ప‌త్రాలు అంద‌జేత విజ‌య‌వాడ : విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల‌తో పాటు ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో మ‌న దేశం మ‌రింత ధృడంగా ప్ర‌ధాన మంత్రి మోదీ నాయ‌క‌త్వంలో కానుంది. విక‌సిత్ భార‌త్ అనే నినాదంతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లి ప్ర‌పంచంలో అగ్ర‌గామి ఆర్థిక శ‌క్తి చేయాల‌నే త‌లంపు ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఎన్నో కార్య‌క్ర‌మాలు […]

Read More

తల్లీచెల్లిని మోసం చేసిన జగన్ ‘ప్రకాశం’ ప్రజలను మోసం చేయరా?

– వెలిగొండ ప్రాజెక్టుకు సందర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శ వెలిగొండ, మహానాడు: తల్లీచెల్లిని మోసం చేసిన మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేయరని గ్యారంటీ ఏంటని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన వెలిగొండ ప్రాజెక్ట్ పనులను మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే ఎరిక్షన్ బాబు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి […]

Read More

గాయపడిన బాధితులను పరామర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్

-మెరుగైన వైద్యంతో త్వరగా కోలుకోవాలని, ధైర్యం చెప్పిన మంత్రి కాకినాడ:  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో సోమవారం జరిగిన దీపావళి సామాగ్రి పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెంది, మరొ ఇద్దరు గాయపడటం పట్ల రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంగళవారం ఉదయం పరామర్శించారు. […]

Read More

ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా కావాలి

ప్రజా దర్బార్ లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే  ప్రజా సమస్యల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి  ఎమ్మెల్యే సత్యానందరావు ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఉండాలని అధికారులను ఉద్దేశించి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.ఆలమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యానందరావు ప్రజా దర్బార్ ను నిర్వహించారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలను సత్యానందరావు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని […]

Read More

పవర్ మిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన పవర్ మిక్ సంస్థ ప్రతినిధులు విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి ప్రతి ఒక్కరూ ఉజ్వల భవిష్యత్తుకు కష్టపడి చదవాలి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఉచితంగా 3500 నోటు పుస్తకాలును పవర్ మీకు సంస్థ హైదరాబాదు వారు అందించడం పట్ల నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు. […]

Read More

పన్నుల బకాయిల వసూళ్లలో రాజీపడొద్దు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ : పెనుకొండ పట్టణాభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేద్దామని, పన్నుల బకాయి వసూళ్లలో రాజీపడొద్దని మున్సిపల్ అధికారులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత స్పష్టం చేశారు. పెనుకొండలో మౌలిక వసతుల కల్పన అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో శ్రీకృష్ణదేవరాయులు,బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన […]

Read More

మెరుగైన వైద్యం అందించడమే కూటమి లక్ష్యం

– రూ. 48 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లను అందజేసిన ఎమ్మెల్యే కొండబాబు కాకినాడ, మహానాడు: రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్రంగా తీర్చిదిద్ది, రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ శాసన సభ్యులుడు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 48 లక్షల రూపాయల చెక్ లను 18 కుటుంబాలకు కొండబాబు […]

Read More

మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలు ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ: మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలను ఢిల్లీలోని ఏఐఐఏ నుంచి ప్రధాని మంద్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. మంగళగిరి ఎయిమ్స్ లో ప్రయోగాత్మక డ్రోన్ పరీక్షచేపడుతున్నారు. ఎయిమ్స్ నుంచి నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు డ్రోన్ ను అధికారులు పంపారు. మహిళా రోగి నుంచి రక్త నమూనా సేకరించి తర్వాత ఆ డ్రోన్‌ ఎయిమ్స్ కు తిరిగొచ్చింది. ఎయిమ్స్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో నూతక్కి […]

Read More

సీబీఐ డీఐజీగా వెంకట సుబ్బారెడ్డి

సీబీఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) గా ఐపీఎస్ వెంకట సుబ్బారెడ్డిని నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన ఈ పదవిలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు కొనసాగుతారని పేర్కొంది. వెంకట సుబ్బారెడ్డి 2007 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా అస్సాం-మేఘాలయ క్యాడర్‌ కు చెందినవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుబ్బారెడ్డి ప్రస్తుతం షిల్లాంగ్‌లో సీఐడీ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. కేంద్రం ఆయనను […]

Read More