ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘ఆలపాటి’ గెలిపే ధ్యేయంగా పనిచేయాలి

– ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గుంటూరు, మహానాడు: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి గా పోటీలో ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని గెలిపించాలని అలాగే గ్రాడ్యుయేట్ లను ఓటర్లుగా చేర్పించాలని ఆదివారం గుంటూరు ఆలపాటి రాజా కార్యాలయం లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, వేమూరు శాసన సభ్యుడు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. నక్కా ఆనందబాబు ఏమన్నారంటే… కృష్ణ గుంటూరు జిల్లాల […]

Read More

వైసీపీ నేతలు ఇకనైనా కళ్లకు గంతలు విప్పుకోవాలి

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తూబాడు, మహానాడు: వైసీపీ నేతలు వారి కళ్లకు కట్టుకున్న నీలి గంతలు విప్పుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృ ద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తాయని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్, సజ్జల నుంచి చాలామంది వైసీపీ నేతలు పదేపదే తమకు అలవాటైన తప్పుడు ప్రచారాలతోనే నెట్టుకురావాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. నాదెండ్ల మండలం జంగాలపల్లి, తూబాడులో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి […]

Read More

మెప్మా బజార్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

గురజాల టౌన్ లోని పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో మెప్మా బజార్ ను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ – మెప్మా ఆధ్వర్యంలో గురజాల నగర పంచాయతీ – మెప్మా మహిళా పొదుపు సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా (స్వయం సహాయక) గ్రూప్ సభ్యులు, గురజాల మండలం టౌన్ లోని […]

Read More

బీసీ విద్యార్థిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

అమరావతి : విజయనగరం బీసీ హాస్టల్ విద్యార్థి ఆకస్మిక మృతిపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి మృతికి గల కారణాలను తక్షణమే అందజేయాలని బీసీ సంక్షేమ శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం పట్టణంలో ఉన్న బీసీ హాస్టల్ లో ఏడో తరగతి చదువుతున్న శ్రీకాకుళం […]

Read More

లాంచ్ ప్రయాణం ప్రారంభం

సాగర్, మహానాడు: నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని పర్యాటక శాఖ ప్రారంభించింది. 120 కిలో మీటర్లు, 6 గంటల ప్రయాణంలో, నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల అటవీ అందాల మధ్య ఈ అద్భుత ప్రయాణం సాగుతుంది. తెలంగాణ ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ బోటు ప్రయాణాన్ని కార్తీక మాసం తొలిరోజు శనివారం పర్యాటక శాఖ ప్రారంభించింది. ప్రస్తుత వర్షాకాల సీజన్లో విస్తృతస్థాయిలో వర్షాలు […]

Read More

ముగిసిన లోకేష్‌ అమెరికా పర్యటన

– ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా సాగిన మంత్రి టూర్‌ – ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శంషాబాద్, మహానాడు: ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ అమెరికా పర్యటన విజయవంతంగా సాగిందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. వారం రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని హైదారాబాద్ వచ్చిన మంత్రి లోకేష్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పులగుచ్చంతో స్వాగతం పలికారు. […]

Read More

రుషికొండ ఖర్చు రూ. 500 కోట్లు రోజారెడ్డి నుంచి రికవరీ చేయండి

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్ అమరావతి, మహానాడు: రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్నట్లు ఐదేళ్ళ వైసీపీ పాలనలో జనం సొమ్ము జగన్ పాలైందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. భారతీ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ జల్సాల కోసం, నీరో చక్రవర్తిలా […]

Read More

ఆలయాలపై దాడులకు తెగబడ్డ ఉన్మాదులను కఠినంగా శిక్షించాలి

– ‘హైందవ శంఖారావం’ సన్నాహక సమావేశంలో వక్తలు డిమాండ్‌ గుంటూరు, మహానాడు: విజయవాడలో జనవరి అయిదోతేదీన హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. దీనికి సంబంధించి సన్నాహక సమావేశం ఆదివారం గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో జరిగింది. సమావేశంలో వక్తలు మాట్లాడుతూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించే లోగా దేవాలయాల నిర్వహణలో చేయాల్సిన సంస్కరణల గురించిన డిమాండ్ కై జనవరి 5, 2025 తేదీన విజయవాడలో […]

Read More

కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు నమోదు

కేరళ: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ తో పాటు, త్రిస్సూర్ పురం సంబరాలకు హాజరయ్యేందుకు వెళుతూ అంబులెన్స్ ను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై కేంద్ర సహాయమంత్రి, సురేశ్ గోపీపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ కమ్యూనిస్టు నేత ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 279, 34 సెక్షన్లు, మోటారు వాహనాల చట్టం కింద 179, 184, 188, […]

Read More