కిక్కు అదిరింది బాసూ!

– ఏపీలో కొత్త లిక్కర్‌కు గల్లాపెట్టెల గలగల – ఖజానాకు పెరుగుతున్న లిక్కర్ కిక్కు – యమాస్పీడుగా అమ్ముడుపోతున్న కొత్త బ్రాండ్లు – పెరిగిన ‘బీర్’బలులతో కేసులకు కేసుల అమ్మకాలు – నాణ్యమైన మద్యం దొరకడమే దానికి కారణం -బ్రాండ్ల రాకతో బార్లకు తగ్గిన ఆదాయం – ఒకేచోట వైన్ షాపులు పెట్టడంతో తగ్గిన పోటీ – గతంలో మాదిరి ఏరియా పాయింట్లు లేకపోవడమే సమస్య – గతంలో పాయింట్ల […]

Read More

ఇక సిమ్ లేకుండానే కాల్స్

– మొబైల్ టవర్లతో పనిలేకుండానే ఫోన్ కాల్స్ – ‘డైరెక్ట్ టు డివైజ్’ సాంకేతికతను అందుబాటులోకి – డైరెక్ట్ టు డివైజ్ – మొబైల్ టవర్లతో పనిలేదు – రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు బీఎస్ఎన్ఎల్ బిజినెస్ షాక్ రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోమారు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వియాసత్’తో కలిసి ‘డైరెక్ట్ టు డివైజ్ (డీటుడీ) సాంకేతికతను అందుబాటులోకి […]

Read More

మద్యం టెండర్లకు నాకు సంబంధం లేదు

– టీడీపీ నేత కొల్లి బ్రహ్మయ్య నరసరావుపేట, మహానాడు: మద్యం టెండర్ల వ్యవహారంలో లిక్కర్ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకున్నాను అనే ఆరోపణలు అవాస్తవమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నాయకుడు కొల్లి బ్రహ్మయ్య అన్నారు. నరసరావుపేట లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసరావుపేటలో నిర్వహించిన మద్యం టెండర్లలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తో చెప్పి షాపులు ఇప్పిస్తానని ఒక్కొక్క లిక్కర్ వ్యాపారి నుంచి […]

Read More

డ్రోన్ స‌మ్మిట్ కు చ‌క‌చ‌కా ఏర్పాట్లు

– ఏర్పాట్లు ప‌రిశీలించిన డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ దినేష్ కుమార్‌ విజ‌య‌వాడ‌, మహానాడు: రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ నెల 22-23 వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్న అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌-2024కు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిప‌దిక‌న జ‌రుగుతున్నాయి. రెండు రోజుల స‌ద‌స్సు స‌రిగే మంగ‌ళ‌గిరి సీకే కెన్వెన్ష‌న్ లోనూ, ఇటు 22వ తేదీ సాయంత్రం విజ‌య‌వాడ కృష్ణాన‌ది తీరాన ఉన్న పున్న‌మీ ఘాట్ వ‌ద్ద మెగా డ్రోన్ షో నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు […]

Read More

అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు

• వివిధ రంగాల్లో డ్రోన్ల సాంకేతిక వినియోగంపై 9 సెషన్లు • 4 కీలక ప్రజెంటేషన్లు • అమరావతిని దేశంలో భవిష్యత్తు డ్రోన్ సిటీగా రూపొందించే అంశంపై ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ • దేశ నలుమూలల నుండి డ్రోన్ తయారీదారులతో 40 ఎగ్జిబిషన్లు • డ్రోన్ల వినియోగ విధానం, ఉపయోగాలపై డిమానిస్ట్రేషన్ • 22న విజయవాడ కృష్ణానది బెర్ము పార్కు వద్ద 5 వేల డ్రోన్లతో డ్రోన్ షో, లేజర్ […]

Read More

బాబు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం

– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభంపై రాష్ట్ర్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం కావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు […]

Read More

రేషన్ బియ్యం పట్టివేత!

అమరావతి, మహానాడు: నల్ల బజారుకు తరలిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. 550 క్వింటాల రేషన్ బియ్యం, రెండు లారీలను స్వాధీనం చేసుకుని, నిందితుడు బాపట్ల జిల్లాకు చెందిన చీమకుర్తి సుధాకర్, కర్ణాటక కు చెందిన సలవుద్దీన్ అను అరెస్ట్ చేశారు. రేషన్ మాఫియా తరలింపులో గుంటూరు పట్టణానికి చెందిన వ్యాపారి హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రముఖ రేషన్ మాఫియా వ్యాపారి కోసం […]

Read More

దుర్భరంగా ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డు!

ఇబ్రహీంపట్నం, మహానాడు: ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డులో ప్రయాణం అత్యంత దుర్భరంగా మారింది. నిత్యం వందలాది భారీ లోడుతో బూడిద లారీలు తిరుగుతున్నాయి. బూడిద పై కోట్లాది వ్యాపారం జరుగుతోంది. రవాణా పెరగటంతో స్థానిక ప్రజలకు కష్టాలు కూడా పెరిగాయి. మరోసారి బూడిద పట్నం పేరు అందరి నోట నానుతోంది. ముఖ్యంగా ఖిల్లా రోడ్డు వాసుల కష్టాలు వర్ణతీత. బూడిద తట్టుకోలేక స్థానిక ప్రజలు ధర్నా చేస్తే, తూతూ మంత్రంగా అధికారులు […]

Read More

సాములోరి పీఠానికి స్థలం రద్దు

-విశాఖ శారదా పీఠానికి గతంలో 15 ఎకరాల స్థలం కేటాయించిన జగన్ -దానిని రద్దు చేస్తూ కూటమి సర్కారు ఉత్తర్వు జారీ -తిరుమలపై నిర్మాణాలపైనా విచారణకు ఆదేశం -జగన్గురువుకు కూటమి సర్కారు ఝలక్ -ఫలించని మంత్రి రాయబారం విశాఖ: జగన్గురువు విశాఖ పీఠాథిపతి స్వరూపానంద స్వామికి.. విశాఖలో జగన్ సర్కారు ఇచ్చిన 15 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 220 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్ధలాన్ని […]

Read More

దివ్యాంగులను మోసం చేసిన జగన్ ప్రభుత్వం

• బొల్లా బ్రహ్మనాయుడు అనుచరుల దౌర్జన్యం.. జేసీబీతో ఇల్లు ధ్వంసం • టీడీపీ ఏజెంట్ గా కూర్చున్నందుకు పగబట్టిన శెట్టిపల్లి • వల్లభనేని అనుచరులు రాత్రికి రాత్రే పొలంలో పంటను దోచుకెళ్లారు • వైసీపీ నేతలు, వారి అనుచరుల దౌర్జన్యాలపై వరుస ఫిర్యాదులు మంగళగిరి: వైసీపీ పార్టీ అనుకూలమైన వారికి మాత్రమే పోస్టింగ్ లు ఇచ్చి దివ్యాంగులైన తమకు గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని.. […]

Read More