ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి

అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెస్క్యూ టీం లను ఏర్పాటు చేసుకోవాలని హైడ్రాకు ఆదేశం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి వరద ముంపు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశం వరద నీరు ఉధృతంగా ప్రవహించే రోడ్ల పైన వాహనాలను అనుమతించొద్దని పోలీస్ శాఖకు ఆదేశం ఖమ్మం నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన డిప్యూటీ […]

Read More

విశాఖ నుంచి ఖమ్మం కు హెలికాప్టర్ తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్న భట్టి

ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు వరద ఉధృతి వల్ల ఖమ్మం పట్టణం ప్రకాష్ నగర్, తీర్థాల, వాల్యతండా లో కొంతమంది చిక్కుకుపోయారు. వారిని రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో ఫోన్లో మాట్లాడి చెప్పారు. అయితే హైదరాబాదులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, వాతావరణ పరిస్థితులు […]

Read More

భారీ వర్షాలు – సహాయక చర్యలపై మంత్రి ఫరూక్ ఆరా

– నంద్యాల మద్దిలేరు వాగు పరివాహక ప్రాంతాలను పరిశీలించిన న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నంద్యాలలో పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వర్ష ప్రభావం వలన చాలా ప్రాంతాలు వరద ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, అటువంటి బాధితుల వద్దకు వెళ్లి […]

Read More

జమాతే-ఇ-ఇస్లామీపై నిషేధాన్ని ఎత్తేసిన బంగ్లా ప్రభుత్వం

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఊహించని నిర్ణయాన్ని తీసుకుంది. మతతత్వ పార్టీ జమాత్ -ఇ- ఇస్లామీ, దాని అనుబంధ సమూహాలపై నిషేధాన్ని ఎత్తేసింది. ఈ మార్పు భారత్ తో సంబంధాలపై గణనీయమైన మార్పు తీసుకొస్తుంది. నిజానికి మాజీ ప్రధాని షేక్ హసీనా జమాత్ ఇ ఇస్లామీపై నిషేధాన్ని విధించింది. ఉగ్రవాద కార్యకలాపాలలో జమాతే ఇస్లామీ ప్రమేయం ఉన్నట్లు నిర్దిష్టమైన ఆధారాలేవీ లేవని తాత్కాలిక ప్రభుత్వం పేర్కొనడం అత్యంత గర్హనీయం. మరోవైపు జమాత్ […]

Read More

సీఏఏ కింద పాకిస్తాన్ క్రైస్తవునికి గోవాలో పౌరసత్వం

పౌరసత్వ సవరణ చట్టం 2019 కింద గోవాలో పాకిస్తాన్ క్రైస్తవునికి భారత పౌరసత్వం లభించింది. 78 సంవత్సరాల జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరాకి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. గోవా నుంచి పౌరసత్వం అందుకున్న మొదటి వ్యక్తిగా పెరీరా రికార్డుల్లోకి ఎక్కారు. సీఏఏ కింద దరఖాస్తు చేసుకున్న ఒక నెల తర్వాత తనకు పౌరసత్వం లభించిందని జోసెఫ్ తెలిపారు. 1946 లో జన్మించిన పెరీరా ఉన్నత […]

Read More

ఈ కుక్క ఆస్తి రూ.3300 కోట్లు

(జానకీదేవి, తణుకు) కుక్కే కదా అని అంత వీజీగా తీసేయకండి. అది అట్లాంటిట్లాంటి కుక్క కాదండి. వందలకోట్ల ఆస్తిపరురాలు. అదేంటి? కుక్క పేరున అన్నేసి ఆస్తులుండటమేమిటనుకుంటున్నారా? మరదే దాని అదృష్టం. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి! డబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇదే ఆశతో ప్రతి మనిషి ముందుకు సాగుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక డబ్బు సంపాదించడం కోసం ఎన్నో మార్గాలను […]

Read More

కొండ చర్యలు విరిగిపడకుండా చర్యలు చేపట్టాలి

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ: వర్షాలు కారణంగా కొండచరియలు విరిగి పడి క్షతగాత్రులైన వారి ని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పరామర్శించారు. వారిని పరామర్శించిన సందర్భం లో పురందేశ్వరి చలించి పోయారు. జరిగిన సంఘటన అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందుతున్న వివరాల పై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.పేషేంట్ అటెండెంట్ లకు కూడా ఆహారం అందించాలని […]

Read More

మహిళలకు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య జీవితం కీలకం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: మహిళలకు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య జీవితం ఎంతో కీలకమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పీరియడ్స్ ఆగిపోయిన క్రమంలో ఒత్తిళ్ళకు లోనవుతారని, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వలన ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడతారని పేర్కొన్నారు. వాటిని అధిగమించేందుకు వైద్యుల సలహాలు సూచనలు పాటించాల్సిన అవసరముందన్నారు. విజయవాడ మొనోపాజ్ సొసైటీ, విజయవాడ […]

Read More

ఆత్మీయత అడుగంటి పోయింది నేడు

పుష్కల మైన అనుబంధాలు ఎక్కడా? పుష్కరానికి ఒకసారి ఇండ్లకు వస్తే అనుబంధాలన్ని అటకెక్కి పోతుంటే ఆత్మీయత అడుగంటిపోతుంది నేడు.. గుండె నిండా సంబరాలు దూరమై ఇంటికొచ్చే పలకరింపు కష్టమయ్యే ఆరు బయట కబుర్లు వినిపించవు వెన్నెల్లో మంచాలు కనిపించవు.. ఇంటికొచ్చిన చుట్టాలతో సందళ్ళు వాళ్లు వెళ్లి పోతుంటే విషాదం ఉన్నన్నాళ్లు మనసు నిండా సంతోషం నిండైన మాటలతో మనసంతా ఆనందం.. ఇంటినిండా చిరుతిండ్ల వినోదం పంచుకొని తిని నిత్య పరమాన్నం […]

Read More

అన్నీ ఉన్నాయ్.. ఇంటి ముందు డ్రైనేజీ తప్ప

మా ఇల్లు మూడు కోట్లు అయ్యింది. మా కారు యాభై లక్షలు. మా ఇంట్లో ఎవరి ఫోన్ చూసినా లక్షకు పైనే. మా అబ్బాయిది స్పోర్ట్స్ బైక్, అదికూడా రెండు లక్షలు పైనే. మొన్ననే పది లక్షలు పెట్టి హోమ్ థియేటర్ చేయించాం. మాకు అన్నీ ఉన్నాయ్..! ఇంటి ముందు డ్రైనేజీ తప్ప. మేమే గొప్ప, అహం బ్రహస్మిః అంటూ ఎక్కడ కక్కడ ప్రకృతిని చెరబట్టి చెట్లు నరికివేసి ఆటలాడుకొన్న, […]

Read More