( మార్తి సుబ్రహ్మణ్యం) ప్రపంచ సైకిల్ దినోత్సవం మరుసటిరోజు ఆంధ్రా ప్రజలు సుమానీలా సైకిల్ ఎక్కారు. గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లు ఇచ్చిన ఆంధ్రా ఓటరు, ఈసారి ఆ ఒక్క పార్టీకే 137 స్థానాలు పువ్వుల్లో పెట్టి అప్పగించడం రికార్డే. ప్రజాగ్రహం-ప్రజాభిమానం ఒక్కోసారి అంత వింతగా-ఊహించని విధంగా ఉంటుంది. దానికే పొంగిపోయి తలకెక్కిన అహంకారంతో నిర్ణయాలు తీసుకుంటే, వైసీపీలా పతనం తప్పదు. ఎన్డీయేతో జతకట్టి విజయభేరి మ్రోగించిన టీడీపీకి […]
Read Moreపరిపూర్ణానందకు పరాభవం
– స్వామీ.. నదికి పోలేదా? – అడ్డం తిరిగిన సాములోరి జోస్యం – వైసీపీకి 123 సీట్లు వస్తాయన్న పరిపూర్ణ -23 కూడా దక్కని విషాద ఫలితం – సోషల్‌మీడియాలో స్వామికి వెక్కిరింపుల పర్వం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎన్నికల ఫలితాల రోజున కాకినాడ శ్రీపీఠాథిపతి పరిపూర్ణానందస్వామి ముఖం ఎక్కడా కనిపించడం లేదు. మాట ఎక్కడా వినిపించడం లేదు. పాపం ఆయన ముఖం చెల్లక, ముఖం చాటేసినట్లున్నారని నెటిజన్లు తెగ […]
Read Moreబీజేపీకి 2, జనసేనకు 3 మంత్రి పదవులు?
– బాబు క్యాబినెట్‌లో జనసేన-బీజేపీ? – కేంద్ర క్యాబినెట్‌లో టీడీపీ? – ఏపీ నుంచి పురందేశ్వరి లేదా సీఎం రమేష్? తాజా ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి అధికారపగ్గాలు అందుకోనుంది. ఈనెల 9న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలోకి కూటమి పార్టీలను భాగస్వాములను చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు 20 స్థానాలు సాధించిన జనసేనకు మూడు, 7 స్థానాలు గెలిచిన బీజేపీకి రెండు మంత్రి […]
Read More9న బాబు ప్రమాణ స్వీకారం
– అమరావతి వేదికగా – నాలుగోసారి సీఎం కానున్న చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో విజయభేరి మ్రోగించిన టీడీపీ ఏపీ అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. సొంతగానే సంపూర్ణ మెజారిటీ సాధించిన టీడీపీ ,రెండోసారి అధికారంలోకి రానుంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 9న అమరావతిలో ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Read Moreతిరగబడిన దేవుడి స్క్రిప్టు
– ఫాఫం.. ప్రతిపక్ష హోదా కూడా పాయె! – వైసీపీకి విషాద సంఖ్య – జనసేనకు దక్కనున్న విపక్ష హోదా ( మార్తి సుబ్రహ్మణ్యం) వైసీపీకి ఇదో విషాదం. పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో 67 స్థానాలు సాధించింది. అధికారం సాధించిన టీడీపీకి కేవలం ఐదున్నర లక్షల ఓట్ల తేడా మాత్రమే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీకి విపక్షంగా ఉన్న టీడీపీకి వచ్చిన సీట్లు 23. […]
Read More‘సాక్షి’లో వేదనలు.. రోదనలు!
– ఏడుపులు.. పెడబొబ్బలు – జనాలకు విశ్వాసం లేదు, ఆశపోతులట – పథకాలను వాడుకుని ఓట్లేయలేదట – ఓటమిని జనం మీదకు నట్టేసిన ఎర్నలిస్టులు – ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయంటూ దింపుడుకల్లం ఆశలు ( మార్తి సుబ్రహ్మణ్యం) కౌంటింగ్ జరుగుతోంది. అప్పటికే దాదాపు రౌండ్లు దాటాయి. ఉదయం పదిన్నర గంటలకు ఎన్డీయే కూటమి 128 అసెంబ్లీ, 15 లోక్‌సభ స్థానాల ఆధిక్యానికి చేరింది. అసలు తొలి నుంచీ ప్రశ్నార్ధకంగా […]
Read Moreకుప్పంలో చంద్రబాబుకు ఆధిక్యం
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు, రాజమండ్రి రూరల్ లో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు ఇప్పటివరకు 910 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తమ్మీద ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ కూటమి రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీ, ఇతర పార్టీలు ఇంకా రేసులోకి రావాల్సి ఉంది.
Read Moreతెలంగాణలో బీజేపీ దూకుడు…
ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగా ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు కనిపిస్తోంది. ఉదయం గం.8.40 వరకు వచ్చిన సమాచారం మేరకు తెలంగాణలో బీజేపీ ఐదు స్థానాల్లో, కాంగ్రెస్ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కరీంనగర్ నుంచి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి నగేశ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్‌లు ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మం లోక్ […]
Read Moreవారణాసిలో ప్రధాని మోదీ…గాంధీనగర్‌లో అమిత్‌షా ముందంజ
లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. 543 లోక్ సభ స్థానాలకు, ఏపీ, ఒడిశా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తి కాగా, నేడు కౌంటింగ్ చేపట్టారు.ఇక వారణాసిలో బీజేపీ అభ్యర్థి ప్రధాని నరేంద్ర మోదీ ఆధిక్యంలో ఉన్నారు. అటు గాంధీనగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముందంజలో ఉన్నారు. అలాగే నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ ఆధిక్యంలో ఉన్నారు. కేరళలోని వయనాడ్‌లో […]
Read Moreహీరోలెవరు? జీరోలెవరు?
-నే‘తలరాత’లు తేలేది నేడే! -ఏపీ-తెలంగాణలో ఎవరి సత్తా ఎంత? -ఏపీలో కూటమి గద్దెనెక్కుతుందా? -మళ్లీ ‘జగన్నాధ’రథచక్రాలేనా? -ఏపీలో కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందా? -తెలంగాణలో పైచేయి ఎవరిది? -కమలం వికసిస్తుందా? -మళ్లీ ‘హస్త’వాసి బాగుంటుందా? -షి‘కారు’ చేయకపోతే కల్లోలమేనా? -కొన్ని గంటల్లో తేలిపోనున్న పార్టీల భవితవ్యం ( మార్తి సుబ్రహ్మణ్యం) సర్వే జోస్యాలు అయిపోయాయి..ఎగ్జిట్‌పోల్స్ అయిపోయాయి.. ఎవరి విశ్లేషణలు వారివి. ఎవరి అంచనాలు వారివి. ఎవరి ధీమా వారిది. మధ్యలో స్వాములు-జ్యోతిష […]
Read More