పంజాబ్: చివరిదశ పోలింగ్ సందర్భంగా జలంధర్‌లో మాజీ క్రికెటర్, ఆప్ రాజ్యసభ ఎంపీ హర్భజన్‌సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఈ రోజు మనందరికీ చాలా ముఖ్యమైన రోజు.. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసి మీ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోం డి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే యూపీలోని గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి, సినీనటుడు రవికిషన్ ఓటువేశారు. దేశాన్ని ‘విశ్వ […]
Read Moreలోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ విడుదల
ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు మే 13న నాలుగో విడతలో ఎన్నికలు జరగ్గా, వాటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే… ఏబీపీ- సీ ఓటర్… టీడీపీ కూటమి 21-25 వైసీపీ 0-4 ఇతరులు 0 ఇండియా టీవీ… టీడీపీ 13-15 వైసీపీ 3-5 బీజేపీ 4-6 జనసేన 2 ఇతరులు 0 ఇండియా న్యూస్- […]
Read Moreఅసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల
దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చివరి దశ పోలింగ్ ముగిసిన అనంతరం… సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలన్న ఈసీ నిబంధనలు ఉండగా… కొద్దిసేపటి కిందటే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలతో […]
Read Moreజవహర్ రెడ్డిని ఎలక్షన్ కమిషన్ తప్పించాలి
• సీఎస్ గా జవహర్ రెడ్డి ఉంటే మూర్తి యాదవ్ ప్రాణానికి హాని • అధికారం అడ్డపెట్టుకుని పేదల భూములు కొట్టేసేందుకు కుట్ర • కీలక పాత్రధారిగా పెద్దసారు (సీఎస్) • దాదాపు రూ. 2 వేల కోట్లు విలువ చేసే 800 ఎకరాల భూములను సీఎస్, ఆయ కుమారుడు, ఆయన బినామీలు కొట్టేశారని జనసేన నేత మూర్తియాదవ్ ఆరోపణ • ఆరోపణలు వస్తే నిరూపించుకోకుండా మూర్తియాదవ్ కు బెదిరింపులు […]
Read Moreఅందరి సమన్వయంతో ఘనంగా వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు జూపల్లి, పొన్నం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహింనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్ ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ గౌడ్ పరిశీలించారు. సభా వేదిక, బారికేడ్లు, పార్కింగ్, వీఐపీ కారిడార్, వేడుకలను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులందరికి గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, మైక్ సిస్టం, తదితర సదుపాయాలను […]
Read Moreరోహిణి కార్తె .. తీవ్ర ఇబ్బందులు
రోహిణి కార్తె ఫలితంగా.. ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు, తీవ్రమైన ఎండ, అగ్ని ప్రమాదాలు, ఉక్క పోతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. రోహిణి నక్షత్రం చంద్రునికి సంబంధించిన నక్షత్ర రాశిగా పరిగణించ బడుతుంది. సూర్య భగవానుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించి నప్పుడు, చంద్రుని చల్లదనం తగ్గుతుంది. దీని కారణంగా కొన్ని ప్రదేశాలలో ఈ సమయంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా తీవ్రమైన వేడి ఉంటుంది. ప్రస్తుతం […]
Read Moreజగన్ రెడ్డి అరాచక పాలనకు సమయం దగ్గర పడింది
• వైసీపీ నేతలు గుండెలు లబ్ డబ్ అని కొట్టుకుంటున్నాయి • వైసీపీ నేతలకు నిద్ర పట్టడంలేదు • లండన్ నుండి వచ్చిన జగన్ మొట్టికాయలు వేయడంతో కారుకూతలు కూస్తున్న నేతలు • చంద్రబాబు ఎక్కడి వెళ్లాడో చెప్పాలంటూ బుకాయింపులు • చంద్రబాబు ఎక్కడికి వెళితే వీళ్లకు ఎందుకు? • జగన్ లా చంద్రబాబుపై కేసులు లేవు • జగన్ రెడ్డి తీసుకున్నట్లు… కోర్టులో పర్మిషన్ తీసుకుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు […]
Read Moreసాక్షిలో చంద్రబాబుపై తప్పుడు రాతలు
• ప్రెస్ కౌన్సిల్ కు సాక్షిపై ఫిర్యాదు చేశాం • సజ్జలపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం వైసీపీ నేతలకు షాక్ ను ఇచ్చింది • దమ్ముంటే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై సజ్జల ఫిర్యాదు చేసుకోవచ్చు • చేతిలో పేపరు ఉందని ఇష్టం వచ్చినట్లు రాయడం సిగ్గుచేటు • ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్లు న్యూస్ రాసుకుని క్యాడర్ ను కాపాడుకోవాలని చూస్తున్నారు • తప్పడు రాతలకు వైసీపీ నేతల […]
Read Moreకారంపూడి సీఐపై వేటు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో, పల్నాడు జిల్లా కారంపూడి సీఐ నారాయణ స్వామిపై ఈసీ వేటు వేసింది. ఎన్నికల విధులకు ఆయనను దూరంగా ఉంచాలని ఆదేశించింది. పోలింగ్ రోజున కారంపూడిలో శాంతిభద్రతలను కాపాడటంలో ఆయన విఫలమయ్యారని ఆరోపణలు రావడంతో వేటు పడింది. తదుపరి విచారణ ఆధారంగా సీఐపై చర్యలు ఉండనున్నాయి.
Read Moreపిఠాపురంలో లక్షకు.. ఐదు లక్షలు బెట్టింగ్
పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? ఎంత మెజారిటీ వస్తుంది? (రమణ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అందరి చూపు పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? వంగా గీత పైన విజయం సాధిస్తాడా? ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది? ఇక నేడు రాబోతున్న ఎగ్జిట్ పోల్స్ పవన్ కళ్యాణ్ విజయం పైన ఎలాంటి అంచనాలను నివేదిస్తాయి? వంటి అనేక అంశాలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా […]
Read More