వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. “ఏమాటకామాట! బీజేపీ చీఫ్ గా గతంలో సోము వీర్రాజు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి కావాలని ఆయనను పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు మాటకు కనీస విలువ ఇవ్వడంలేదట. సొంత మనుషుల ద్వారా పురంధేశ్వరి ప్రచారం నిర్వహిస్తుండటం.. మొదటినుంచి పార్టీలో ఉన్న క్యాడర్ను అవమానించడమే” అని పేర్కొన్నారు.
Read Moreఏపీ ఇన్‌చార్జి డీజీపీగా బాగ్చీ
ఏపీ ఇన్చార్జి డిజిపిగా శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు. డిజిపి రాజేంద్రనాథరెడ్డిని ఎన్నికల సంఘం తొలగించిన నేపథ్యంలో శంకరబ్రత ఆ బాధ్యత స్వీకరించారు. పూర్తిస్థాయి డీజీపీ నియమితులయ్యే వరకు ఆయన ఆ హోదాలో పనిచేస్తారు.
Read Moreఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..?
ద్వారకా తిరుమల రావుకే ఛాన్స్ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. డీజీపీగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మే 6 ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డీజీ […]
Read Moreనటుడు సాయి ధరమ్ తేజ్‌పై దాడి
తృటిలో తప్పిన ప్రమాదం పిఠాపురం : జనసేన అధినేత పవన్‌కు ప్రచారం చేస్తున్న ఆయన మేనల్లుడు, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్‌పై దుండగులు దాడికి ప్రయత్నించారు. జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో.. మెగా కుటుంబానికి చెందిన సినీ నటుడు సాయి ధరమ్ తేజ్‌పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు. జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో, ఆకతాయిలు ఆయనపై […]
Read Moreనెలరోజుల్లో రాష్ట్రానికి శని వదిలి ప్రజాప్రభుత్వం రాబోతోంది
-ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో… ఈ లోకేష్ తగ్గేదే లేదు -కూటమి విజయదుందుభి వార్తలతోనే అరాచక శక్తులు పరార్ -చంద్రబాబు సీఎం అయిన వందరోజుల్లో రాష్ట్రానికి పెట్టుబడుల వరద -పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి గోదావరి జిల్లాలకు న్యాయం చేస్తాం -ఏలూరు యువగళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఏలూరు: మన ఇంట్లో దొంగలు పడితే ప్రజలంతా తిరుగుబాటు చేసి తరిమికొడతాం. రాష్ట్రంలో ముఖ్యమం త్రిగా 420 ఉన్నారు, […]
Read Moreనెల రోజులు ఓపిక పట్టండి…యువత భవిష్యత్ మారుస్తాం
-ఏలూరు యువగళంలో యువత ప్రశ్నలకు నారా లోకేష్ సమాధానాలు నేడు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. లక్షలు ఖర్చుపెట్టి పిల్లలను చదివిస్తు న్నారు. పాదయాత్రలో వారి ఆవేదన నాకు అర్థమైంది. అందుకే చంద్రబాబు గారు ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ చేశారు. పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. టీడీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించారు. నెలరోజులు ఓపిక పట్టండి వచ్చే […]
Read Moreయాదవులకు అండగా ఉంటా: సుజనా చౌదరి
విజయవాడ, మహానాడు: యాదవుల కష్టసుఖాల్లో అండగా ఉంటానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు నమ్మి భానుప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో భవానిపురంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం యాదవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుజనా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యాదవులు విశ్వాసానికి మారుపేరని, వారిని ఆర్థికంగా ఉన్నత స్థానాని కి తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. […]
Read Moreజనసైనికులకు అండగా ఉంటా..కూటమిని గెలిపించండి
– పవన్‌కళ్యాణ్ మానవతావాది…నేనూ అభిమానినే.. -విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి విజయవాడ, మహానాడు: ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం కోసం బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ సితార కన్వెన్షన్ హాలులో జనసేన పార్లమెంట్ కోఆర్డినేటర్ అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో జనసేనలో భారీ ఎత్తున చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సుజనాచౌదరి ముఖ్యఅతిథిగా […]
Read Moreఉగ్రవాద వైసీపీని ఇంటికి పంపాలి
కూటమి ప్రభుత్వం పెద్దన్నలా పని చేస్తుంది అన్ని కులాలను, మతాలను, వర్గాలను కలుపుకొని వెళ్తాం బయటికి క్లాస్ వార్ అనే జగన్, చేసేదంతా గుత్తాధిపత్యమే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు జీవో ఎందుకు తెచ్చారు? చెల్లికే ఆస్తులివ్వని వాడు మనకేం న్యాయం చేస్తాడు పోలవరం గురించి అడిగితే డ్యాన్సులు చేసే మంత్రి మనకు వద్దు పొన్నూరు వారాహి విజయభేరీ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం […]
Read Moreపదవి కోసం ఎంతకైనా తెగించే దుర్మార్గుడు జగన్
-నవ మాఫియాలే జగన్ రెడ్డి నవరత్నాలు -పాపాపు సొమ్ముతో పెద్దిరెడ్డికి కొవ్వెక్కింది -పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు, కొడుకు ముగ్గురు కలిసి చిత్తూరు జిల్లాను దోచేశారు -పెద్దిరెడ్డిని మంత్రిని చేసింది దోపిడీ చేయడానికా? -కూటమి ప్రభుత్వం వస్తే ఆగేది సంక్షేమ పథకాలు కాదు..ఆగేది మీ భాధలు, జగన్ దోపిడీ -జగన్ కి రోషం ఉంటే లాండ్ టైటిలింగ్ యాక్టును బేషరతుగా రద్దు చేయాలి -తంబళ్లపల్లెకు అగ్రీ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొస్తాం – […]
Read More