– విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల పరిశీలకులు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నివాసంలో శుక్రవారం డివిజన్ ఇన్ చార్జ్ లు, బూత్ కన్వీనర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, సుజనా చౌదరి ముఖ్య […]
Read Moreసైనికుడిలా పనిచేస్తా
– బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలు ఆశీర్వదిస్తే సైనికుడిలా పని చేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. మండల బీజేపీ అధ్యక్షుడు కంచంపల్లి హరి నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 53వ డివిజన్ బీజేపీ కార్యాలయాన్ని శుక్రవారం సుజనా చౌదరి ప్రారంభించారు.ఎన్నికల్లో ప్రజలందరూ తనకు ఓటు వేసి గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా […]
Read Moreపెన్షనర్ల మరణానికి జగన్, మీరే కారకులు
– జగన్ ఏ-1 అయితే మీరు ఏ-2 – వైసీపీ గెలుపు కోసమే పనిచేస్తున్నారా? – పేదల ప్రాణాలతో రాజకీయాలేమిటి? – నగదు నిల్వ, పెన్షనర్ల సంఖ్యపై మీకు స్పృహలేదా? – సీఎస్ జవహర్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటు లేఖ అమరావతి: పెన్షనర్లను ఎండల్లో తిప్పి వారి మరణానికి కారణమవుతున్నారంటూ సీఎస్ జవహర్‌రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. ‘‘గత నెలలో 33 మంది, తాజాగా ఆరుగురు పెన్షన్ల […]
Read Moreఉద్యోగులు, పెన్షనర్లూ.. మిమ్మల్ని గౌరవించింది ఎవరు?
-మిమ్మల్ని గౌరవించింది ఎవరు? -ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ -వచ్చే ఎన్నికల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లేఖ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు-పెన్షనర్లకు టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబునాయుడు బహిరంగలేఖ రాశారు. ‘మిమ్మల్ని ఐదేళ్ల క్రితం గౌరవించింది ఎవరు? మీ హక్కులు కాపాడింది ఎవరు? రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నా మీ సౌకర్యాలను కొనసాగించింది ఎవరు? మరి ఈ ఐదేళ్లలో మీకు సక్రమంగా […]
Read Moreముద్రగడపై కూతురు తిరుగుబాటు
-ఇంట్లోనే చెల్లని ‘ముద్ర’గడ -ముద్రగడ ఫ్యామిలీలోనే తిరగని ‘ఫ్యాను’ -తండ్రిని నమ్మవద్దన్న కూతురు క్రాంతిభారతి -ఎన్నికల తర్వాత తండ్రిని జగన్ వదిలేస్తారని జోస్యం -కూతురు తన ప్రాపర్టీ కాదన్న ముద్రగడ -పిఠాపురంలో పవన్‌కే మద్దతు ప్రకటించిన ముద్రగడ కూతురు -పిఠాపురంలో తండ్రీకూతుళ్ల యుద్ధం -తల పట్టుకున్న వైసీపీ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఒకప్పుడు కాపులకు ఆయన పిలుపే ప్రభంజనం. ఆయన పిలిస్తే తునిలో రైలుపట్టాలకెక్కారు. బోగీలు తగులబెట్టారు. పోలీసుస్టేషన్‌ను తగులబెట్టారు. […]
Read Moreవైఎస్ ‘వారసత్వ’ యుద్ధం
– కుటుంబసభ్యుల మధ్య రాజకీయ కుంపటి – జగనన్న వైఎస్ వారసుడు కాదంటున్న చెల్లి షర్మిల – షర్మిలను తండ్రి వారసురాలు కాదన్న జగనన్న – షర్మిల కట్టుకున్న చీరపైనా జగనన్న వింత వ్యాఖ్యలు – అసలు షర్మిల వైఎస్‌కే పుట్టలేదంటూ వైసీపీ సోషల్‌మీడియా దుష్ప్రచారం – సొంత మీడియాలోనే షర్మిల,సునీతపై వ్యతిరేక కథనాలు -వైసీపీ- కాంగ్రెస్ ప్రచారంలో వైఎస్ ఫొటోలు – కొనసాగుతున్న పులివెందుల పంచాయతీ – ఇంతకూ […]
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే కుట్ర
బీజేపీ నేత బండి సంజయ్ హైదరాబాద్, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నేను ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కుమ్కక్కై ఎదురుదాడి చేస్తున్నాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణ ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ కేసును నీరుగార్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. గతంలో డ్రగ్స్, మియాపూర్ భూములు, టీఎస్‌పీపీఎస్సీ పేపర్ లీకేజీ కేసు మాదిరిగానే ఫోన్ […]
Read Moreబీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్
-మోదీ, అమిత్‌షా, రేవంత్‌కు ఒక న్యాయం… -కేసీఆర్‌కు ఒక న్యాయమా? -బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, మహానాడు: తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నులో నడుస్తోందని మేము స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నాం. జాతులు, మతాల ఆధారంగా స్వయంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దారుణంగా వ్యాఖ్యలు చేసినా సరే వారిపై చర్యలు లేవు. […]
Read Moreఆదాయం పెంచి సంక్షేమం అందిస్తాం
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి రూరల్ మండలం గర్నెపూడి, పెద్దమక్కెన గ్రామాలలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారా యణ ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి సూపర్ సిక్స్ పథకాలు, మేనిఫెస్టో బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో జనం వైసీపీకి ఓట్లు వేయరని తెలిసిపోయింది. నకిలీ రత్నాల మేనిఫెస్టోతో జగన్ రెడ్డి చేతులెత్తేశాడు. కూటమి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోతో పేదలకు లబ్ధి చేకూరుతుంది. గడిచిన […]
Read Moreఏపీలోనూ కేసీఆర్.. పోలీసు ‘కారు’ పాలసీ ?
– ఖాకీల కార్లు చెక్ చేయరా? – పోలీసు వాహనాలు తనిఖీకి అతీతమా? – పోలీసు కార్లను తనిఖీ చేయకూడదని ఈసీ ఆదేశించిందా? – తెలంగాణలో పోలీసుల వాహనాల్లోనే డబ్బు తరలించిన నాటి కేసీఆర్ సర్కార్ – ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖాకీల కార్లలోనే డబ్బు తరలింపు – ఫోన్‌ట్యాపింగ్ కేసులో బయటపడ్డ నిజాలు – విశాఖలో పోలీసుల వాహనాల్లో డబ్బు తరలింపు ఆరోపణలు – పోలీసు వాహనాలు […]
Read More