– సీఎం బాబుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ హైదరాబాద్, మహానాడు: తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ చోటుచేసుకుందన్న ఆరోపణలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. ఆ వివరాలు యథాతథంగా… తేది 20.09.2024, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర సచివాలయం, వెలగపూడి. […]
Read Moreభక్తుల చేతుల్లో ఇప్పుడూ అదే ‘ఆల్ఫా’ లడ్డు..
– ఆల్ఫాకు హలాల్ సర్టిఫికెట్ – హలాల్ సర్టిఫికెట్ ఉన్న కంపెనీకి నెయ్యి కాంట్రాక్టు ఎలా ఇస్తారు? – అదే లడ్డు.. అదే కంపెనీ.. ఈఓలు ఛేంజ్ – నెయ్యి టెండర్లలో ఎల్-1గా కర్నాటక నందిని కంపెనీ – ఎల్-2గా ఢిల్లీ ఆల్ఫా కంపెనీ – రివర్స్ టెండరింగ్‌లో కాంట్రాక్టు దక్కించుకున్న ఆల్ఫా – టెండరు విధానంలో సీవీసీ నిబంధనలకు పాతర – కిలో నెయ్యి 530 రూపాయలకు ఇస్తానన్న […]
Read Moreపర్యాటక అభివృద్ధికి సహకరించండి
– స్పెయిన్ రాయబారిని కోరిన మంత్రి జూపల్లి హైదరాబాద్, మహానాడు: తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు సహకారం అందించాలని స్పెయిన్ రాయబారి హువన్ అంతోనియో మార్సో పుజోల్ ను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఈ మేరకు ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావుని.. హువన్ అంతోనియో మార్సో పుజోల్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల పర్యాటక […]
Read Moreదేవుడి లడ్డులో గొడ్డు మాంసమా…
-అన్య మతస్తుల్ని చైర్మన్లుగా నియమించి చేసిన నిర్వాకం ఇదా జగన్… -హిందూ ధర్మం హిందూ దేవి దేవతలపై నీకు ఎందుకు అంత కక్ష జగన్… -ప్రజా ప్రతినిధులకు గరుడ పురాణంపై శిక్షణను ఇప్పించాలి… -కూటమి ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దేవాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకుండా పార్లమెంట్లో చట్టం చేయాలి… -తిరుమల అపవిత్రతపై బ్రాహ్మణ సమాజం శాపనార్ధాలు.. -చంద్రబాబు ప్రభుత్వం దేవాలయాలను రాజకీయ నిరుద్యోగ ఆవాస కేంద్రాలు చేయకుండా […]
Read Moreబంగారుపాళ్యంలో లోకేష్ ‘ప్రజాదర్బార్’
– ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి – సమస్యల పరిష్కరానికి కృషిచేస్తామని హామీ బంగారుపాళ్యం, మహానాడు: యువగళం పాదయాత్ర హామీ డయాలసిస్ సెంటర్ ప్రారంభానికి బంగారుపాళ్యం వచ్చిన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం ఎస్ ఎల్ వి కల్యాణ మండపంలో ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారా […]
Read Moreరాష్ట్రంలో పేదల పాలిట అక్షయపాత్ర.. అన్న క్యాంటీన్లు
– అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అన్నక్యాంటీన్లు పేదల పాలిట అక్షయపాత్ర అని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అభివర్ణించారు. పేదల కష్టం, ఆకలిబాధ తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు తెలుగుదేశం గత ప్రభుత్వంలోనే ప్రారంభించిన అన్నక్యాంటీన్లపై కూడా జగన్ కక్షతీర్చుకోవడం దారుణమైన విషయంగా ఆయన పేర్కొన్నారు. వినుకొండలోని తల్లి పిల్లల వైద్యశాల […]
Read Moreప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం వినుకొండ మండలం దొండపాడు గ్రామంలో శుక్రవారం ప్రారంభించగా, ఎమ్మెల్యే జీవీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత “ఇది మంచి ప్రభుత్వం” అని […]
Read Moreకల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు
టీటీడీ ఈవో జె.శ్యామలరావు తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం సంచలనం సృష్టించింది. జంతువుల కొవ్వు ఆధారాలు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ నిర్ధారించడంతో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారి (ఈవో) జె. శ్యామలరావు స్పందించారు. లడ్డూ నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, తక్షణమే నెయ్యి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి, నివేదికలను పరిశీలించినట్టు వెల్లడించారు. జులై 6న టీటీడీ నెయ్యి శాంపిల్స్‌ను గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపింది. […]
Read Moreకొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం కేసులో అరెస్టయిన అనంతరం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపబడ్డారు. ఈ రోజు హైదరాబాద్ పోలీసులు జానీ మాస్టర్‌ను ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచారు, ఆ తరువాత న్యాయమూర్తి అక్టోబర్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత, జానీ మాస్టర్‌ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా మీడియాతో […]
Read More‘గ్రీవెన్స్’ మానవత్వం!
– చిన్నారి వైద్యానికి మంత్రి గొట్టిపాటి ఆర్థిక సాయం – అధికారుల అలసత్వంపై ఫిర్యాదులు… చర్యలకు వినతులు – పోటెత్తిన అర్జీదారులు… వినతులు స్వీకరించి, పరిష్కారం చూపిన నేతలు మంగళగిరి, మహానాడు: నాలుగేళ్ళ వయస్సు ఉన్న తన పాపకు చిన్నమెదడు ఎదుగుదల లేదని.. కూర్చోవడం, నడవడం, మాట్లాడటం లేదని.. వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్ళమని చెబుతున్నారని.. ఇప్పటికే పాప కోసం లక్షల రూపాయలు ఖర్చుచేశామని ఇక తమ వద్ద డబ్బులు […]
Read More