-బీజేపీలోకి వైసీపీ నాయకుల చేరిక -కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే సుజనాచౌదరి పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ కు చెందిన వైసీపీ నాయకులు మంగళవారం పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) సమక్షంలో బిజెపిలో చేరారు. వైసీపీ నాయకుడు యలకల అనిల్ ఆధ్వర్యంలో 50 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి సుజనా చౌదరి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే సుజనా […]
Read Moreదసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం
* మెరుగైన ఆవిష్కరణతో అమ్మవారి దర్శనం ఏర్పాట్లు * సామాన్య భక్తులకు సంతృప్తికర అమ్మవారి దర్శనమే లక్ష్యం * అధికారుల సమన్వయంతో దసరా ఉత్సవాల విజయవంతానికి కృషి * ఎన్‌టిఆర్ జిల్లా జిల్లా కలెక్టర్ డా. జి. సృజన, పోలీస్ కమీషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు,ఎంఎల్‌ఎ వై. సుజనా చౌదరి సామాన్య భక్తులకు సంతృప్తికర అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎటువంటి లోటుపాట్ల కు తావు లేకుండా అధికారులు […]
Read Moreసిఎంఓ కేంద్రంగా కుట్ర
-పి. ఎస్.ఆర్ ను అరెస్టు చేసి పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలి -సీఎంఓ లో జగన్ పాత్ర కూడా వెలుగులోకి వస్తుంది -డిసిపి రమణమూర్తి పాత్ర కూడా ఉన్నట్లు తేలింది -ఐపీఎస్ అధికారుల తీరు పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ విజయవాడ: ముగ్గురు ఐపియస్ అధికారులు ముంబై నటిని చిత్ర హింసలు పెట్టారు. విశాల్ గున్నీ స్టేట్ మెంట్ ను బట్టి సిఎంఓ కేంద్రం గా కుట్ర […]
Read Moreఆకస్మిక వరదలు ప్రజా జీవితాలను అస్తవ్యస్తం చేశాయి
– వరద ప్రభావిత ప్రాంత ఎస్‌టీల జీవనోపాధిని దెబ్బతీశాయి. – ముంపుతో సంభవించిన కష్టనష్టాలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక – ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ప్రభుత్వానికి కమిషన్ తరఫున ధన్యవాదాలు – రాష్ట్ర ఎస్‌టీ కమిషన్ ఛైర్మన్ డా. డీవీజీ శంకరరావు విజయవాడ: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయని… ఎస్‌టీల జీవనోపాధిని బాగా దెబ్బతీశాయని, వాస్తవ […]
Read More‘పశ్చిమ’లో వైసీపీకి భారీ షాక్!
– టీడీపీలోకి ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ – ఆమె సహా పార్టీలో చేరిన పలువురు వైసీపీ నేతలు – కండువా కప్పి పశ్చిమగోదావరి నేతలను ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్ అమరావతి, మహానాడు: అభివృద్ధిని కాంక్షించి పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ(టీడీపీ)లో చేరుతున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు […]
Read Moreగాంధీ నడయాడిన పల్లెకు మంచినీరు సౌకర్యం కల్పించండి
– వరదలతో పంట నష్టపోయాం, పరిహారం అందించి ఆదుకోండి – 32వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విజ్ఞప్తులు – ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తుందని మంత్రి భరోసా అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విని పరిష్కరించేందుకే ప్రజాప్రభుత్వం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా పరదాలు కట్టుకుని తిరగడం లేదని, కష్టాల్లో ఉన్న […]
Read Moreపరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
– ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గుంటూరు, మహానాడు: పట్టణంలో 146&145 ఆఫీస్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సూచనలతో 51 డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత […]
Read Moreరాహుల్ గాంధీ హత్యకు కుట్ర!
– బీజేపీ తీవ్రవాదుల పార్టీ – వన్ టౌన్ గాంధీ విగ్రహం వద్ద ఏపీసీసీ భారీ నిరసన – అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి – పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపణ డిమాండ్ విజయవాడ, మహానాడు: రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత… రాహుల్ గాంధీని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు… ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నా మోడీ, షాలు పట్టించుకోవడం లేదని […]
Read Moreక్రైస్తవ చర్చిల నిర్మాణానికి భూములు ఆక్రమిస్తున్నారు
– బిజెపి వారధి లో ఫిర్యాదు ల పర్వం విజయవాడ: క్రైస్తవ చర్చిల నిర్మాణానికి అక్రమం గా కోట్ల విలువైన భూములు కాజేశారు .అధికారులకు లంచాలు ఇచ్చాం ఎవరేం చేయలేరు అంటూ ఛాలెంజ్ విసురు తున్నారని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. కడప జిల్లాలో మైదుకూరు మండలం నంద్యాల పేట గ్రామంలో జాతీయ రహదారి కి ఆనుకుని ఉన్న 11ఎకరాలు ప్రభుత్వ భూమి ని ఆర్ సిఎం చర్చి బిషప్ గాలి […]
Read Moreకార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం
– ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: నిరంతరం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి, పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పడు, ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు వారికి అండగా ఉండి వారి ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేస్తామని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, క్రీయాశీలక సభ్యుడు తుమ్మల సత్య క్యాన్సర్ కు గురై ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం శాసనసభ్యులు […]
Read More