నేరాలపై ఉక్కుపాదం!

– బాధిత బాలిక కుటంబానికి రూ. 10 లక్షల పంపిణీ – నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు – వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం – జగన్‌ పాలనలో విచ్చలవిడిగా మద్యం, గంజాయి – రాష్ట్రమంతటా సీసీ కెమెరాలు, నార్కోటిక్ వింగ్ – హోం మంత్రి వంగలపూడి అనిత తిరుపతి, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు వడమాలపేట మండలంలోని అలివేలు మంగాపురం ఎస్టీ కాలనీకి […]

Read More

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా….

– మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి మంగళగిరి, మహానాడు: కార్యకర్తలకు ఎప్పుడు నేను అండగా ఉంటానని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఈ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలని, నాయకుల్ని ఇబ్బంది పెడుతుందని కేసులు పెట్టారని భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తల కోసం ఎక్కడ వరకైనా నేను వస్తా.. ఎవరు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి […]

Read More

మాకూ ఆయుధాల లైసెన్సులు ఉన్నాయ్‌

– వైసీపీ సర్కారు తన భద్రతను తొలగించింది – సోమశిల అభివృద్ధి చూసి ఓర్చుకోలేకపోతున్న ప్రతిపక్ష నేతలు – మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు విజయవాడ, మహానాడు: గత వైసీపీ ప్రభుత్వం తన భద్రతను తొలగించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. నేను మంత్రి అయ్యాక సీఎం చంద్రబాబు సోమశిలకు వచ్చారు. వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ఇక్కడ జరుగుతోంది. దానిని కూడా ప్రతిపక్ష […]

Read More

నెల్లూరు జిల్లా అభివృద్ధిపై కూటమి నేతల సమావేశం

నెల్లూరు, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జిల్లా కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. సాగునీటి సంఘాల ఎన్నికలు, కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నియోజకవర్గాల వారీగా కూటమి నాయకుల మధ్య సమన్వయం, జిల్లా అభివృద్ధి కొరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, దేవాలయ పాలక మండళ్ళు, ఏఎంసీ కమిటీలు, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీ, […]

Read More

అవినీతి అధికారులను వదిలి పెట్టం!

– విలేఖరి భార్యకు ఫోన్ లో బెదిరించిన సీఐగా పనిచేసిన మహిళా అధికారి – ఒక సీఐ కలెక్షన్ కింగ్ గా మారిపోయారు – వైసీపీలో రుచిమరిగిన అవినీతిని వదులుకోలేకపోతున్నారు – ఇప్పటికైనా మారకపోతే చట్టప్రకారం శిక్ష తప్పదు – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి హెచ్చరిక తిరుపతి, మహానాడు: అవినీతి అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ […]

Read More

సంక్రాంతి కానుకగా గుంతలు లేని రోడ్లు

– చంద్రబాబు పాలనలో గ్రామీణ రహదారులకు మహర్దశ – అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం – గత ప్రభుత్వం గుంతల రోడ్లు ఆస్థిగా ఇచ్చి వెళ్ళింది – ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో బుచ్చి- ఊటుకూరు రోడ్డు విస్తరణకు 29 కోట్లు – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు: గత ఐదేళ్ల పాలనలో గ్రామీణ రోడ్ల నిర్వహణను పూర్తిగా గాలి కొదిలేశారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి […]

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘ఆలపాటి’ గెలిపే ధ్యేయంగా పనిచేయాలి

– ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గుంటూరు, మహానాడు: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి గా పోటీలో ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని గెలిపించాలని అలాగే గ్రాడ్యుయేట్ లను ఓటర్లుగా చేర్పించాలని ఆదివారం గుంటూరు ఆలపాటి రాజా కార్యాలయం లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, వేమూరు శాసన సభ్యుడు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. నక్కా ఆనందబాబు ఏమన్నారంటే… కృష్ణ గుంటూరు జిల్లాల […]

Read More

వైసీపీ నేతలు ఇకనైనా కళ్లకు గంతలు విప్పుకోవాలి

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తూబాడు, మహానాడు: వైసీపీ నేతలు వారి కళ్లకు కట్టుకున్న నీలి గంతలు విప్పుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృ ద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తాయని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్, సజ్జల నుంచి చాలామంది వైసీపీ నేతలు పదేపదే తమకు అలవాటైన తప్పుడు ప్రచారాలతోనే నెట్టుకురావాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. నాదెండ్ల మండలం జంగాలపల్లి, తూబాడులో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి […]

Read More

మెప్మా బజార్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

గురజాల టౌన్ లోని పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో మెప్మా బజార్ ను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ – మెప్మా ఆధ్వర్యంలో గురజాల నగర పంచాయతీ – మెప్మా మహిళా పొదుపు సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా (స్వయం సహాయక) గ్రూప్ సభ్యులు, గురజాల మండలం టౌన్ లోని […]

Read More

బీసీ విద్యార్థిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

అమరావతి : విజయనగరం బీసీ హాస్టల్ విద్యార్థి ఆకస్మిక మృతిపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి మృతికి గల కారణాలను తక్షణమే అందజేయాలని బీసీ సంక్షేమ శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం పట్టణంలో ఉన్న బీసీ హాస్టల్ లో ఏడో తరగతి చదువుతున్న శ్రీకాకుళం […]

Read More