జల దిగ్బంధంలో హోం మంత్రి ఇల్లు!

విజయవాడలోని హోం మంత్రి అనిత ఇంటిని వరద చుట్టుముట్టింది. ఆమె కుటుంబం ఇంట్లో చిక్కుపోయింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఓ ట్రాక్టర్ సాయంతో ఆ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Read More

జాతీయ విపత్తు గా ప్రకటించాలి

– వర్షాల వల్ల రాష్ట్రంలో 5438 కోట్ల నష్టం – పంట దెబ్బతిన్న ప్రతి ఎకరానికి 10 వేలు పరిహారం – ప్రతి ఇంటికి తక్షణ సాయంగా రూ.పదివేలు – పర్యటించాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశా – తెలంగాణలో ప్రతిపక్ష నేత మౌన ముద్ర – జాతీయ విపత్తు గా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎందుకు అడగడం లేదు? – ఖమ్మం సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం: […]

Read More

రహదారులు, భవనాల రక్షణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

– ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలి – ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశం అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, భవనాల సంరక్షణ విషయంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో వరద […]

Read More

ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం

– ప్రకాశం బ్యారేజీ నుండి రికార్డు స్థాయిలో నేడు 11.43 లక్షల క్యూసెక్కుల వరద నీటి విడుదల 1852-55 మధ్య కాలంలో సర్ ఆర్థర్ కాటన్ నేతృత్వంలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రప్రథమ ప్రాజెక్టు విజయవాడ ఆనకట్ట. 1903లో అత్యధికంగా 10.61 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారట. దాన్ని గమనంలో ఉంచుకొని 1952 -58లో పునర్నిర్మాణం చేసినప్పుడు గరిష్టంగా 11.90 లక్షల క్యూసెక్కుల వరద నీటి విడుదలకు […]

Read More

తగ్గుముఖం పట్టిన వరద

విజయవాడ: వర్షాలు తగ్గడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది.బ్యారేజ్ వద్ద 11.41 లక్షల క్యూసెక్కుల నుంచి ప్రస్తుతం 11.31 లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గింది.రేపటికి మరింతగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం వరద తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నామని అధికారులు తెలుపుతున్నారు.ఇది విజయవాడ వాసులకు ఉపశమనం కలిగించే విషయం.

Read More

తీరం దాటిన ప్రళయం !

అయ్యోఎంతఘోరం ఈ తుఫాను ఒక ధ్వంస రచన వరద బీభత్సం ఒక దగ్థగీతం తెలుగునేల గుండెల్లో ప్రకృతి విసిరిన జల ఖడ్గం సుజలాం… సుఫలాం.. ముక్కలైన వాక్యాలు నేడు ఖండిత హృదయమై… భరతమాత కనుచూపు మేరా నీటి ఎడారి కనువిప్పు లేని మనిషి బికారి కన్నీటి వరదలో మునిగిన పేదరికం నేలరాలిన చేలు వెన్ను విరిగిన రైతన్నలు తినే తిండి ఉండే గుడిసె కట్టుకునే బట్ట గొడ్డు గోదా సర్వం […]

Read More

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి

– ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి – మంజీరా బ్యారేజ్ ను సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం కాకుండా అధికారులు అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు,మాజీ ఎమ్మెల్యే […]

Read More

రంగంలోకి నేవీ హెలికాప్టర్లు

విజయవాడ, మహానాడు: వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. హకింగ్ పేట ఎయిర్ బేస్ నుండి బయలు దేరిన మరో నాలుగు హెలీకాప్టర్లు. వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు చర్యలు. ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేత. నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా […]

Read More

ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రవీణ్‌ పర్యటన

అమరావతి, మహానాడు: అమరావతి మండలంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయ కార్యక్రమాలను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టారు. అమరావతి గ్రామంలోని పలు కాలనీలు, నరుకుళ్లపాడు, యండ్రాయి గ్రామాల్లో పలు ప్రాంతాలను సోమవారం ఆయన పరిశీలించారు. ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు నేను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు […]

Read More

హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్‌ రేసర్ అఖిల్ అలీభాయ్‌కు ట్రోఫీ

– ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్ రెండో రౌండ్‌లో విజయం – చెన్నైలో విజయవంతంగా ముగిసిన నైట్ రేస్‌ చెన్నై, సెప్టెంబర్2: భారత్‌లో తొలిసారి నిర్వహించిన ఫార్ములా నైట్ రేసింగ్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్‌ రేసర్‌‌ అఖిల్ అలీభాయ్‌ సత్తా చాటాడు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌ 2024 ఎడిషన్‌లో భాగంగా జరిగిన ఫార్ములా–4 ఇండియన్‌ చాంపియన్‌షిప్ రెండో రేసులో అఖిల్ విజేతగా నిలిచాడు. చెన్నైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్‌ సర్క్యూట్‌లో […]

Read More