– రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు రూ.860 కోట్లు – డ్రోన్లతో రోడ్లను తనిఖీ చేస్తాం – రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, మంచి రోడ్లూ వస్తాయి – ఐదేళ్లలో సిమెంట్ రోడ్డు లేని వీధి ఉండదు – వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం – రాష్ట్రంలో 76 వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు – రెండున్నర ఏళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించాం – వచ్చే ఐదేళ్లలో 1.25 లక్షల […]
Read Moreతాపీ మేస్త్రీలను మోసం చేసిన వల్లభనేని అనుచరులు
-భూ కబ్జాలకు తెగబడిన పిన్నెల్లి అనుచర వర్గం -టీడీపీ సానుకూల పరుల పింఛన్లు, రేషన్ కార్డులు తొలగించిన వైసీపీ -న్యాయం, సాయం కోసం పోటెత్తిన బాధితులు వల్లభనేని వంశీ అనుచరులు గుర్రం నాని, వేణులు తమ చేత పనిచేయించుకుని.. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని.. గన్నవరానికి చెందిన పలువురు తాపీ మేస్త్రీలు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి […]
Read Moreమాది మంచి ప్రభుత్వం… మెతక ప్రభుత్వం కాదు
• గత ప్రభుత్వ సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం ఇస్తామన్న మాటను అమలు చేస్తున్నాం • ఆడబిడ్డల రక్షణకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం • వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలోనూ… బయట చేస్తున్న ప్రతి ఆగడంపైనా నిఘా ఉంది • వైసీపీ నాయకులకు చింత చచ్చినా పులుపు చావడం లేదు • మహిళలు, ఆడబిడ్డలపై నోరు పారేసుకునే ప్రతి ఒక్కరికీ కఠిన శిక్షలు తప్పవు • వైసీపీ నాయకుడి […]
Read Moreప్రమాదరహిత రోడ్లే కూటమి ప్రభుత్వ లక్ష్యం
మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి ‘మిషన్ పాట్-హోల్ ఫ్రీ ఏపీ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ కోసిగి-పెద్దతుంబలం రహదారి మరమ్మత్తుల పనులు ప్రారంభం మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి రహదారి మరమ్మత్తులు రెండు కోట్ల రూపాయలతో పనులను చేపట్టనున్నారు.అందులో ఈరోజు కోసిగి -పెద్దతుంబలం రహదారి మరమ్మతు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి . భూమిపూజ అనంతరం ఎన్.రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు […]
Read Moreసహాయ నిధి చెక్కును లబ్ధిదారునికి అందజేసిన ధూళిపాళ్ళ
అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును పంపిణీ చేసిన పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు సంగం డెయిరి చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్. లబ్ధిదారుల వివరాలు… (1).చేబ్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన జంపాని సురేష్ కి రూ. 3,04,409/- చెక్కును నరేంద్ర కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చు పెట్టి చికిత్స చేయించుకున్నామని […]
Read Moreగుంతల రహిత ఏపీగా తీర్చిదిద్దడమే కూటమి ధ్యేయం
– టీడీపీ నేత తిప్పేస్వామి మడకశిర, మహానాడు: గుంతల, అధ్వాన్న రోడ్ల రహిత ఏపీ కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇన్‌ఛార్జి గుండుమల తిప్పేస్వామి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మడకశిర పట్టణం వైబి హళ్లి రోడ్డులో ఏర్పడిన గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించి, మాట్లాడారు. వైసీపీ పాలనలో అభివృద్ధిని పడకేసి రోడ్లన్నీ గుంతల మయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. […]
Read Moreవిజయవాడలో ఎర్రన్నాయుడు వర్ధంతిని ఘనంగా నిర్వహించిన టీడీపీ
మాజీ కేంద్రమంత్రి దివంగత కింజరపు ఎర్రన్నాయుుడు 12వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ ఆటోనగర్ లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఎర్రన్నాయుుడు చిత్రపటానికి జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం, రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి పూలవూలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం […]
Read Moreఅండర్ 19 రాష్ట్ర జట్టుకు ఎంపికైన సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే
జగ్గయ్యపేట పట్టణానికి చెందిన టి. వరుణ్ సాత్విక్, ఎన్. రాజేష్ లు ఆంధ్ర రాష్ట్ర అండర్ 19 మల్టీ డేస్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈరోజు జగ్గయ్యపేట జీ.వీ.జే బాయ్స్ హైస్కూల్లో గల బివి సాగర్ మెమోరియల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో నెట్స్ వద్దకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వెళ్లి వారిని అభినందించారు. బీసీసీఐ ఆల్ ఇండియా కూచ్ బీహారి ట్రోఫీ ఈనెల నవంబర్ 6 తేదీ […]
Read Moreవైసీపీ ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతలమయం
గత ప్రభుత్వంలో రోడ్లపై వెళ్లాలంటే ప్రజలు నరకం చూసేవారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు: రహదారుల పునరుద్ధరణకు కట్టుబడి, ప్రజలకు సురక్షిత మార్గాలను అందించేందుకు గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నిర్వహించబడింది. […]
Read Moreప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం
బహుమతులు అందజేసిన మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు శనివారం అందజేశారు. మైలవరంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. సరస్వతి ఫౌండేషన్ నిర్వాహకులు కుడుముల తిమ్మారెడ్డి అండ్ సన్స్ ఆధ్వర్యంలో ‘ప్రతిభ పురస్కార అవార్డ్స్’ ను అందజేశారు. మైలవరం మండలంలో 2023-24 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ప్రథమ స్థానంలో […]
Read More