భూమి లాక్కొని చంపుతామంటున్న’పిన్నెల్లి’ అనుచరులు!

• టీడీపీ సానుభూతి పరులైతే వైసీపీ పాలనలో పింఛన్ లు కట్ • తప్పుడు పనులకు పాల్పడుతున్న అధికారులపై గ్రీవెన్స్ లో మంత్రికి ఫిర్యాదు మంగళగిరి, మహానాడు: కాపు కార్పొరేషన్ విద్యాదీవెన బాధితులు గురువారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విజ్ఞప్తి చేస్తూ.. గతంలో జరిగిన వెరిఫికేషన్ కు సంబంధించిన విద్యా దీవెన డబ్బులు నేటికి అందలేదని.. దాదాపు 1100 మంది బాధితులు ఉన్నారని.. వారికి సుమారు రూ. 93 […]

Read More

మున్సిపాల్టీలు, కార్పొరేషన్లని జగన్, బొత్స దోచుకున్నారు

– వందల కోట్లు ఎలా దోపిడీ చేయాలో ఐఏఎస్ అధికారులు నేర్పించారు – పోలీసులు చర్యలు తీసుకోకపోతే కేసులు పెడతా – 72 మార్టిగేజ్ రిలీజ్ చేయడం వలన రూ.65 కోట్లు కార్పొరేషన్‌కి నష్టం – ఆనం వెంకటరమణారెడ్డికి దొరికిన ఆధారాలు డీఎస్పీకి దొరకలేదా? – నెల్లూరు కార్పొరేషన్‌లో త్వరలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగే అవకాశం – ఐఏఎస్ అధికారులు హరిత, వికాస్ మార్మత్, అసిస్టెంట్ కమిషనర్ చిన్నడు ప్రధాన […]

Read More

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక ద్రర్శనాలు రద్దు

తిరుమల, మహానాడు: తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు మూడోతేదీ నుండి 12వ తేదీ వరకు టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా విచ్చేస్తారు. ఈ దృష్ట్యా వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను దేవస్థానం రద్దు […]

Read More

వైద్య పరిశోధనలకు రేగుల స్వతంత్ర భారతి మృతదేహం

– చివరి కోరిక మేరకు కాటూరు మెడికల్ కళాశాలకు అప్పగింత విజయవాడ, మహానాడు: మృతి అందరిదీ. కాని స్మృతి కొందరికే దక్కుతుంది. ఆ కోవకే చెందుతారు రేగుల స్వతంత్ర భారతి. మరణానంతరం కూడా తాను ఈ సమాజానికి ఏదో రూపంలో ఉపయోగపడాలని భావించారు. హిందూ సాంప్రదాయాలకు భిన్నంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన మృతి అనంతరం పార్దీవ దేహానికి కర్మకాండలు వద్దని తన కుటుంబ సభ్యులను ఒప్పించి ముందుగానే దానిని […]

Read More

అభివృద్ధికి కేరాఫ్‌గా పేటను మారుస్తా…

– ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా మార్చి చూపించి తీరుతానని ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ప్రధానంగా గత పాలకులు శ్మశాన వాటికల అభివృద్ధినిసైతం గాలికి వదిలేశారని, వాటిని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గతంలో కోడెల శివప్రసాదరావు ఉన్నపుడు ఎంత సుందరంగా ఉండేదో అంతకు మించి శుభ్రంగా తయారు […]

Read More

ఫేస్‌బుక్ పరిచయంతో పెళ్లి, అనుమానాస్పద మృతి!

– భర్త వసీం అక్రమ్, కుటుంబ సభ్యులే నిందితులని బాధితుల ఫిర్యాదు అన్నమయ్య జిల్లా, మహానాడు: ఫేస్‌బుక్ పరిచయం.. పెళ్లిదాకా తీసుకెళ్ళింది.. కానీ.. భర్త, అతని కుటుంబసభ్యుల తీరుతో ఓ మహిళ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా పీలేరులో చోటుచేసుకుంది. బాధితురాలు అర్షియ అత్తారింట్లో జరుగుతున్న గొడవలు, వేధింపుల విషయంపై మాట్లాడేందుకు రెండ్రోజుల క్రితం పీలేరులోనీ పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత తిరిగి […]

Read More

రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్‌

– మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్‌, మహానాడు: రైతుల రుణమాఫీపై సీఎం రేవంత్‌ రెడ్డి మాట తప్పారని, ఆగస్టు15 లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారని మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాట తప్పినందుకు పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం గురువారం యాదాద్రి […]

Read More

ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగిన పార్టీ బీజేపీ

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ గుర్తింపు తెచ్చుకుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం క్లాసిక్ గార్డెన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 2014లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇప్పటికీ పదేళ్లు పూర్తి చేసుకుంటున్నాం. కొత్త సభ్యత్వ నమోదుతో […]

Read More

స్పోర్ట్స్ యూనివర్సిటీపై లేఖ రాసినా స్పందన లేదు

– బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శ తెలంగాణ భవన్, మహానాడు: రాష్ట్రంలో విద్యాశాఖ, క్రీడా శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు… స్పోర్ట్స్ యూనివర్సిటీపై సీఎం ఆఫీసుకు లేఖ రాసినా స్పందన లేదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం తెలంగాణ భవన్‌లో విలేఖర్లతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనే దోమలగూడలో వ్యాయామ విద్యా కళాశాలను స్పోర్ట్స్ యూనివర్సిటీ చేయాలని […]

Read More

అచ్యుతాపురం సెజ్‌లో ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: మంత్రి లోకేష్‌

అమరావతి, మహానాడు: అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలి పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఇప్పటికే యంత్రాంగాన్ని ఆదేశించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని […]

Read More