సహాయనిధి చెక్కును పంపిణీ చేసిన మంత్రి వాసంశెట్టి శుభాష్

రామచంద్రపురం పట్టణం కొత్తూరు ఒకటో వార్డుకు చెందిన పార్వతిని రామాంజనేయమ్మ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె మెరుగైన వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి , రామచంద్రపురం శాసనసభ్యులు వాసంశెట్టి శుభాష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అర్జీ పెట్టుకున్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 1,62,000 మంజూరయ్యాయి. శనివారం రామచంద్రపురం పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మంత్రి క్యాంప్ ఆఫీసులో […]

Read More

తెలుగు వారి భవిష్యత్యే తెలుగుదేశం పార్టీ

టిడిపి సభ్యత్వం తీసుకుందాం… మన భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప హాజరయ్యారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ… మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్, యూనిట్, బూత్ ఇంచార్జ్ మరియూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు […]

Read More

సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు

వైద్యం ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న పలువురికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నివాసం వద్ద చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా పేదలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదార స్వభావం చూపిస్తున్నారని అన్నారు.అనారోగ్యం నిమిత్తం,ప్రమాదాలకు గురై వైద్యం చేయించుకున్న వారి ఖర్చుల రీఎంబర్స్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులు అందించామని సత్యానందరావు […]

Read More

టీటీడీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

హైదరాబాద్: హైదరాబాద్‌లోని టీవీ-5 కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును ఎమ్మెల్యే మరియు టిటిడి సభ్యుడు ఎంఎస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడుకి పుష్పగుచ్చం అందజేసి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో టీటీడీ వ్యవస్థను బ్రష్టు పట్టించారని,  అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందరికీ ఆదర్శంగా నిలిచే వ్యక్తి బిఆర్ నాయుడుకి టీటీడీ చైర్మన్ పదవి […]

Read More

నిరుద్యోగ రహిత ఏపీ ఎన్డీయే లక్ష్యం!

• మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో వరదలా పెట్టుబడులు • చంద్రబాబును కలిసేందుకు పారిశ్రామికవేత్తల క్యూ • ఓర్వలేక విమర్శలు చేస్తున్న వైసీపీ బురద నేతలు • గడిచి ఐదేళ్లలో ఉన్న పరిశ్రమలను తరిమికొట్టారు – విలేఖర్ల సమావేశంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ మంగళగిరి: పరిశ్రమలు తీసుకురాలేక దొంగ ఎంవోయూలు చేసుకుని ఉన్న పరిశ్రమలను కూడా తరిమికొట్టి గత ఐదేళ్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా నిండా […]

Read More

బీసీ బిడ్డల అభ్యున్నతే చంద్రబాబు ధ్యేయం

* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ * పెనుకొండ బీసీ హాస్టల్ శాశ్వత భవన ప్రారంభం * అధికారంలోకి రాగానే బీసీ హాస్టళ్ల మరమ్మతులకు రూ.20 కోట్లు మంజూరు చేసిన చంద్రబాబు * 11 నెలల డైట్ బిల్లుల బకాయిలు కూడా చెల్లింపు * రొద్దం-1 ఎంజేపీ స్కూల్ కు రూ.22.50 కోట్లు మంజూరు * పెనుకొండలో రూ.6 కోట్లతో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణం * […]

Read More

బ్రాండ్ ఏపీ అమెరికా టూర్ గ్రాండ్ సక్సెస్!

జైత్రయాత్రలా సాగిన లోకేష్ పెట్టుబడుల యాత్ర! పరిశ్రమదారుల్లో విశ్వాసాన్ని నింపిన యువ కెరటం రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసక విధానాల కారణంగా దారితప్పిన పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం నింపుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి వారం రోజులపాటు యువనేత లోకేష్ చేపట్టిన అమెరికా టుూర్ జైత్రయాత్రలా సాగింది. వారం రోజుల యాత్రలో మంత్రి లోకేష్ ఏ దిగ్గజ కంపెనీ […]

Read More

‘కొండ’పై మళ్లీ పాత వాసనలే

– పాత వైసీపీ నేతలకే మళ్లీ పట్టం – బోర్డు కూర్పుపై కూటమిలో అసంతృప్తి – పార్టీకి ప్రత్యక్షంగా పనిచేసిన వారెవరూ లేరంటూ విమర్శలు – కమ్మవారికి ఐదుగురికి ఇవ్వడంపై ఆ వర్గంలో సంతృప్తి – అయితే వారిలో పార్టీ జెండా మోసిన వారెవరంటూ ప్రశ్నలు – పార్టీకి పనిచేసిన వారెవరూ లేరా అంటూ సోషల్‌మీడియా సైనికుల చర్చ – కృష్ణమూర్తి వైద్యనాధన్‌కు స్థానంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి – […]

Read More

సరిగ్గా 160 ఏళ్ళ క్రితం ఇదే రోజు మచిలీపట్నంలో….

నవంబర్ ఒకటో తేదీ ఆల్ సెయింట్స్ డే (సకల పునీతుల దినోత్సవం) 2 వ తేదీ ఆల్ సోల్స్ డే (సకల ఆత్మల దినోత్సవం) విశ్వవ్యాప్తంగా జరిగే రోజు. యాదృచ్చికంగా ఆ రోజున మచిలీపట్నంలో తమెకేమీ జరుగుతుందో కూడా తెలియని స్థితిలో అర్ధరాత్రి 30 వేల ఆత్మలు భీకర సముద్ర ఘోషలో మౌనంగా ఐక్యమైపోయాయి నౌకా వ్యాపారంలో మచిలీపట్నం ఓడరేవు ఆనాడు ఆఅగ్రగామిగా, దక్షిణ భారతదేశం లోనే ముఖ్య ఓడరేవు […]

Read More

భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర

* కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం * కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా * ప్రజల పక్షాన కొట్లాడడమే ప్రస్తుత బాధ్యత * బిఅర్ ఎస్ తిరిగి అధికారంలోకి రావాడం ఖాయం * పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తా – టీడీపీ, వైసీపీ నేతలతో వ్యక్తిగత సంబంధాలున్నాయి * కెసిఅర్ […]

Read More