అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అమరావతి, మహానాడు : దాడులు, దౌర్జన్యాల గూర్చి మాట్లాడే అర్హత జగన్లే కు లేదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అన్నారు. జగన్ ఐదేళ్ళ పాలనలో ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం, మాకు ఊపిరి ఆడటం లేదు’ అనే నినాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశామన్నారు. గొంతులు మూగబోయోలా, నరాలు తెగిపడేలా అరచి, అరచి దళితుల చావుల గూర్చి […]
Read Moreఇది అర్భక ప్రభుత్వం
చిల్లరమల్లర ప్లాట్ ఫాం స్పీచ్ రైతుబంధు, రైతు భరోసా’ల ప్రస్తావనే లేదు మేం రెండు పంటలకు కూడా రైతు బంధు ఇచ్చాం వ్యవసాయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉండె ఇది పూర్తిగా ‘రైతు శత్రు ప్రభుత్వం భవిష్యత్తులో మేం చీల్చి చెండాడపోతం – మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష నేత కేసీఆర్ హైదరాబాద్: ఈ బడ్జెట్ ఎవరికి కూడా భరోసా కల్పించేలా లేదు. డబ్బొచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి […]
Read Moreవసతి గృహ వార్డెన్ పై సస్పెన్షన్ వేటు
– మలక్ పేట లైంగిక దాడి ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు – మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆగ్రహం హైదరాబాద్: మలక్ పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక దాడి ఘటనపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వసతి గృహ వార్డెన్ ను వెంటనే […]
Read Moreభట్టి 57 వేల కోట్లు అప్పు తెస్తామన్నారు
4 వేల ఫింఛన్ ఇస్తామని బాండు పేపర్ మీద రాశారు విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన లేదు జాబ్ క్యాలండర్, 4 వేల నిరుద్యోగ భృతి ప్రస్తావన కూడా లేదు 15470 కోట్ల నిధులతో ఒకేసారి మాఫీ ఎలా సాధ్యం? ఎన్నికల్లో గ్యారంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ – రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: […]
Read Moreప్రతిపక్ష నేత కేసిఆర్ కు కనువిప్పు కలిగే బడ్జెట్
– ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే బడ్జెట్ – రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: ఏ ప్రజలు అయితే కాంగ్రెస్ పార్టీ విధానాలను విశ్వసించి అధికారం అప్పగించారో ఆ ప్రజల నమ్మకాన్ని చురగొనే విధంగా, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో తొలిసారి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది. ప్రజాపాలనకు […]
Read Moreఇది అప్పుల బడ్జెట్
ఇది బడాయి బడ్జెట్ ఇది గొప్పల బడ్జెట్ – తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అరకొరగా ప్రణాళిక వ్యయం – కేవలం రూ.33 వేల కోట్లు … ఇక అభివృద్ధి ఎలా సాధ్యం .. ఇక అభివృద్ధి ఎలా సాధ్యం … ప్రగతి పట్టని, లక్ష్యం లేని బడ్జెట్ … సరైన దిశా నిర్దేశం లేని బడ్జెట్ … హామీల […]
Read Moreకాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?
– 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీ: గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనం. భట్టి విక్రమార్క మీరు చదివింది ఆర్దిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా? అప్పులున్నందున హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అప్పులున్న విషయం ముందు మీకు […]
Read Moreచెత్త రాజకీయాలు
షర్మిల నుంచి వైసీపీకి ముప్పు అనే ఆలోచనతో కాంగ్రెస్ కూటమిపై వైపు జగన్ అడుగులు వ్యూహాత్మకమేనా ? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఇండి కూటమికి దగ్గరయ్యారు. ఢిల్లీలో ఆయన చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ మినహా కూటమిలోని కోన్ని పార్టీల నేతలూ హాజరయ్యారు. వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకూ జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి హార్డ్ కోర్ సపోర్టర్ గా ఉన్నారు. స్పీకర్ అభ్యర్థిని నిలబెడితే […]
Read Moreఎర్రచందనం స్మగ్లర్ల నిరోధానికి కఠిన చర్యలు
– టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తిరుపతి: శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై ఆయన గురువారం కపిలతీర్థం సమీపంలోని టాస్క్ ఫోర్సు కార్యాలయాన్ని సందర్శించారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అధికారులతో సమావైశమైన ఎస్పీ […]
Read Moreరక్తదానంలో కూడా మహిళలు ఏమాత్రం తీసిపో రు
– స్వచ్ఛంద సేవా సంస్థలు, నెహ్రూ యువ కేంద్రం కడప : రక్తదానం పురుషులే కాకుండా మహిళలు కూడా చేసి ఇలాంటి రక్తదాన కార్యక్రమాలలోనూ మేము ఏమాత్రం తీసిపోమని నిరూపించడం ఎంతో గొప్ప విషయం అని ముఖ్యఅతిథిగా విచ్చేసిన సోషల్ వెల్ఫేర్ డి. డి సరస్వతీ అన్నారు. కడప స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్త వారోత్సవాల్లో భాగంగా జే.బీ.వీ.ఎస్. ది […]
Read More