ఏపీలో అమెజాన్ డాటా సెంటర్ కు బోలెడు అవకాశాలు

– సులభతరమైన పౌరసేవలకు సహకారం అందించండి – అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండి రేచల్ స్కాఫ్ తో మంత్రి లోకేష్ భేటీ లాస్ వెగాస్(యుఎస్ఎ): అమెరికాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల జైత్రయాత్ర కొనసాగుతోంది. లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరైన మంత్రి అక్కడి ప్రాంగణంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యుఎస్‌) మేనేజింగ్ డైరెక్టర్ రేచల్ స్కాఫ్ ను కలిసి […]

Read More

దీపావళి కానుక ఉచిత సిలిండర్ల పథకం!

– దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం – మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్లు – ఈ మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందజేసిన సీఎం చంద్రబాబు – మొన్నటి నుంచి అమల్లోకి పథకం – 1వ తేదీన శ్రీకాకుళంలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అమరావతి, మహానాడు: సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. […]

Read More

‘ఏఐ’తో దీర్ఘకాల సమస్యలకు చెక్!

– భారత్ లో డాటా విప్లవం ద్వారా ఏపీకి $100 బిలియన్ల పెట్టుబడులు – రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చూశా… నా స్థానాన్ని ప్రజలే నిర్ణయిస్తారు – ఆర్థికంగా స్థిరపడ్డాకే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలి – ఐటీ సర్వ్ ఎలయెన్స్ సినర్జీ సమ్మిట్ లో మంత్రి నారా లోకేష్ లాస్ వేగాస్ (యుఎస్ఎ): దైనందిన పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే […]

Read More

అవును.. షర్మిల చెప్పిందే నిజం

– అవి జగన్ ఆస్తులు కావు.. కుటుంబ ఆస్తులే – ఆ ఆస్తులు జగన్ బాధ్యతతో పంచినవే – షర్మిలకు అన్యాయం చేస్తున్న మాట నిజం – విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డివన్నీ అబద్ధాలే – అన్నీ తెలిసి వాళ్లిద్దరూ అబద్దాలాడారు – నాకు పిల్లలిద్దరూ సమానమే – ఒక బిడ్డను ఇంకో బిడ్డ అన్యాయం చేస్తుంటే చూస్తుండలేను – జగన్ అధికారంలోకి రావడంలో షర్మిల పాత్ర కీలకం – విడిపోవాలన్న ప్రపోజల్ […]

Read More

పవన్‌తో అనిత భేటీ

– రాష్ట్రంలో శాంతిభద్రతలు, దీపావళి ముందస్తు భద్రతా ఏర్పాట్లపై చర్చ – పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై చొరవ చూపాలని హోంమంత్రి వినతి అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సమావేశమయ్యారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలు, దీపావళి ముందస్తు భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ .. ఎక్కడ […]

Read More

నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే రోజ్ గార్ మేళా లక్ష్యం

– కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విశాఖపట్నం, మహానాడు: లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే రోజ్ గార్ మేళా ముఖ్య ఉద్దేశమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. విశాఖ డివిజన్ తపాలా శాఖ ఆధ్వర్యంలో సిరిపురంలో గల వీఎంఆర్ డీఏ బాలల థియేటర్ లో మంగళవారం నిర్వహించిన రోజ్ గార్ మేళాలో ముఖ్య అతిథిగా […]

Read More

పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ విదేశీ టూర్

– గొట్టిపాటి లక్ష్మీ దర్శి, మహానాడు: రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారని, నిర్విరామంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయటం అభినందనీయమని, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. నారా లోకేష్ అమెరికా పర్యటన అవిశ్రాంతంగా కొనసాగుతోందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, శాన్ ఫ్రాన్సిస్కో లో అడోబ్ సీఈఓ […]

Read More

5 ఏళ్ళలో వెలుగుల్లేని విద్యుత్ రంగం!

• జగన్ రెడ్డి అసమర్థ పాలనతో రూ.1,29,503 కోట్ల నష్టం • ట్రూ అప్, ట్రూ అప్ ఫ్యూయల్ అంటూ కొత్త పేర్లతో నడ్డివిరిగేలా వడ్డన • ప్రజలపై రూ.32,166 కోట్ల భారం మోపారు • దేశంలో తొలిసారిగా విద్యుత్ సంస్కరణలు ప్రవేశ పెట్టిన ఘనత సీఎం చంద్రబాబుదే • మాజీ మంత్రి కేెఎస్ జవహర్ మంగళగిరి, మహానాడు: ఐదేళ్ల కాలంలో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన జగన్ రెడ్డి […]

Read More

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

– శ్రీసిటీ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టి.జి భరత్ – రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం 4.0 పై వివరణ – పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపు శ్రీసిటీ : నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పెట్టుబడుల కేంద్రంగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం లో భాగస్వామ్యులు కావాలంటూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి […]

Read More

భూ కబ్జాలపై అధిక వినతులు.. సమస్యల పరిష్కారానికి నేతల చర్యలు

• పెండింగ్ బిల్లుల కోసం పలువురు విన్నపం • నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మంత్రికి అభ్యర్థన • అర్జీలు స్వీకరించిన మంత్రి అచ్చెన్న, ఏపీహెచ్‌సీ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు మంగళగిరి, మహానాడు: తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర నలుమూలల నుండి అర్జీదారులు ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి మంగళవారం పోటెత్తారు. అర్జీదారుల నుండి మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీహెచ్‌సీ చైర్మన్ […]

Read More