అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

అమరావతి: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. అసెంబ్లీకి 7 సార్లు గెలుపొందారు. బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. రేపు బుచ్చయ్యతో ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ ప్రమాణం చేయించే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. 60 […]

Read More

ప్రభుత్వానికి విద్య పై ఓ పాలసీ అంటూ లేదు

మన ఊరు మన బడి కొనసాగిస్తారా? మూసేస్తారా ? గురుకులాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్: రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన విచిత్రంగా ఉంది. రేవంత్ విధానాలు కేసీఆర్ స్కీం లను ఎత్తివేసే పని లో ఉన్నాడు. కేసీఆర్ మార్కు లేకుండా చేయాలని కుట్ర పన్నారు. టి ఎస్ స్థానం లో టీజీ తెచ్చాడు. రాష్ట్ర చిహ్నం మార్చాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలు […]

Read More

గ్రూప్ వన్ నోటిఫికేషన్ ను జీవన్ రెడ్డి చదువుకోవాలి

ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు ఆరు గ్యారంటీలు అమలు చేయమంటే ఆరు స్కాం లు చేశారుజీవన్ రెడ్డి అతి తెలివి ప్రదర్శిస్తున్నారు గ్రూప్ వన్ నిర్వహణ పై అవగాహన లేనిది జీవన్ రెడ్డి కే గ్యారంటీలు అమలు చేయక పోతే కాంగ్రెస్ నేతలకు ఏడు చెర్ల నీళ్లు తాగిస్తాం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మా నేత హరీష్ రావు […]

Read More

నీట్ పై సీఎం రేవంత్ వైఖరి ఏమిటో చెప్పాలి

బొగ్గు గనులు సింగరేణి కే ఉండాలని కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు? నీట్ ప్రశ్న పత్రాలను లక్షలు పెట్టి కొన్నారు.. ఈడీ జోక్యం చేసుకోదా ? గనులు ప్రైవేటు వారికి ధారదత్తం చేయాలని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పథకం – మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హైదరాబాద్: మేడి గడ్డ బ్యారేజ్ ను ఎవరు అధికారం లోకి వస్తే వారు మరమ్మత్తులు చేస్తారని అందరూ భావించారు. కాంగ్రెస్ […]

Read More

పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం

– ఇంటర్ విద్యపై ఇంత నిర్లక్ష్యమా? – ఇంటర్ విద్యపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం. ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. 422 జూనియర్ […]

Read More

మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడి చేసిన ఆ ఎస్‌ఐ రిమూవ్

కాళేశ్వరం ఎస్‌ఐను సర్వీసు నుంచి తొలగింపు మల్టీజోన్ I ఐజిపి రంగనాధ్ ఉత్తర్వు హైదరాబాద్: మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి ఏ. వి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై […]

Read More

సూపర్ సిక్స్ హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు ?

హోదా మీద మొండి పట్టు పట్టాలి పోలవరం మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాలి మోడీ ప్రధాని అయ్యారు అంటే తెలుగు ఎంపీ లే మీకు హనీమూన్ పీరియడ్ లేదు జగన్ అన్నకు వ్యతిరేకంగా ఓటు వేశారు ప్రత్యేక హోదా మన ఊపిరి వైఎస్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు 8 శాతం ఓటు బ్యాంక్ వస్తుంది అనుకున్నాం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ విజయవాడ: ‘‘ బీజేపీ కేంద్రంలో […]

Read More

కన్న తండ్రికి ఎంత కష్టం.. ఎంత కష్టం..?

వైద్యమంత్రి గారూ.. ఇది చూశారా? కేజీహెచ్‌లో ఆక్సిజన్ సిలెండర్‌ను మోసుకెళ్లిన పసికూన తండ్రి వైరల్ అవుతున్న వీడియో వైద్యశాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ విశాఖపట్నం: పసిబిడ్డకోసం ఆక్సిజన్ సిలెండర్‌ను మోసుకుంటూ పరుగులు తీస్తున్న ఈ కన్నతండ్రి తపన చూశారా? ఇది కెజిహెచ్‌లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. కాదంటారా? బ్యాటరీ వాహనాలు లేకపోవడంతో, కన్న తండ్రి ఆక్సిజన్ సిలెండర్‌ను మోసుకుంటూ వెళ్లిన ఈ దృశ్యం, వైద్యశాఖ నిర్వాకానికి పరాకాష్ట. అక్కడ […]

Read More

డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు

విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్లోని తన క్యాంప్ ఆఫీసులో వేద మంత్రోచ్ఛరణలు, పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు.  

Read More

ధర్మారెడ్డి లీవ్ అర్జీని చీఫ్ సెక్రటరీ రద్దు చేయాలి

ధర్మారెడ్డి పై విచారణ వేగవంతం చేయాలి ధర్మారెడ్డి ని అరెస్టు చేసి సమగ్రమైన “సిట్” సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా దర్యాప్తు జరిపించాలి బీజేపీ నేత నవీన్‌కుమార్‌రెడ్డి డిమాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రకటించిన విధంగా టీటీడీ లో అవినీతి అక్రమాలు బహిర్గతం కావాలన్నా, చేయాలన్నా ధర్మారెడ్డిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకొని విచారణ వేగవంతం చేస్తే నమ్మలేని నిజాలు భక్తకోటికి తెలుస్తాయ ని బీజేపీ […]

Read More