రామోజీ మృతికి త్రిపుర గవర్నర్‌ సంతాపం

త్రిపురం: ఈనాడు అధినేత రామోజీరావు మృతి పట్ల త్రిపుర రాష్ట్ర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామోజీ కుటుంబానికి సాను భూతి తెలిపారు. రామోజీతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. శాసన సభ్యుడి గా ఉన్న సమయంలో తరచూ రామోజీని కలిసేవాడినని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహించిన మలక్‌పేట, అబ్దుల్లాపూర్‌ మెట్‌లో రామోజీ ఫిలిం సిటీని స్థాపించి మలక్‌పేట అభివృద్ధికి తోడ్పాటుగా నిలిచారని గుర్తుచేశారు. ఒడిదుడు కులను ఎదుర్కొని […]

Read More

రామోజీ మృతి తీరనిలోటు: ధూళిపాళ్ల

పొన్నూరు: అక్షర యోధుడు, నిరంతర శ్రామికుడు, దేనికి తలవంచని ధీశాలి, తెలుగువారు గర్వించదగ్గ దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం తెలుగుజాతికి తీరని లోటని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More

రామోజీ సేవలు చిరస్మరణీయం

ఆయన మృతి తెలుగుజాతికి తీరనిలోటు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి: రామోజీరావు మృతికి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు పత్రిక, సాహితీ రంగంలో సంచలనానికి నాంది పలికిన ఈనాడు, సితార, చతుర, విపుల, రైతు బంధు ‘అన్నదాత’ ఇవన్నీ మీ మానస పుత్రికలే. మార్గదర్శి ఎందరికో తోడుగా నిలబడి ఆర్థిక స్వావలంబన దిశగా సహాయపడిరది. రామోజీ ఫిల్మ్‌ సిటీ తెలుగు […]

Read More

రామోజీరావుకు నక్కా ఆనందబాబు సంతాపం

వేమూరు: పత్రిక, టీవీ, సినిమా రంగాల్లో తనదైన ముద్రవేసి తెలుగువారి ఖ్యాతి ని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడిరపచేసిన చెరుకూరి రామోజీరావు మృతి పట్ల టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా. ఆనందబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి క్రమశిక్షణతో ఎదిగిన రామోజీరావు జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శనీయమని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చ ాలని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More

అభివృద్ధి, సంక్షేమం టీడీపీ సంకల్పం

కూటమి ప్రభుత్వం ఏర్పడటం శుభపరిణామం వైసీపీ పీడ వదిలిందని ప్రజలు ఆనందపడుతున్నారు వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు నరసరావుపేట: జిల్లా టీడీపీ పార్లమెంట్‌ కార్యాలయంలో వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్‌ ఓడిపోయాక ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిందని ప్రజలు అనుకుం టున్నారు. అరాచక పాలనపోయి అభివృద్ధి పాలన మొదలైందని భావిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం శుభ పరిణామం. స్వాతంత్య్రం వచ్చిన […]

Read More

ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌ మిర్జా షంషేర్‌

ఒక్కరోజు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా రికార్డ్‌ ఎన్నికల కోడ్‌ రోజు ఉదయం బాధ్యతలు..సాయంత్రానికి కోడ్‌ విజయవాడ: స్టేట్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న షేక్‌ అసిఫ్‌కు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయిం చారు. ఖాళీ అయిన అయన స్థానంలో ప్రకాశం జిల్లాలో పేరొందిన రాజకీయ నాయకులు, విద్యాసంస్థల ప్రముఖులు మిర్జా షంషేర్‌ అలీబేగ్‌ నియమితు లయ్యారు. వైసీపీ అధినేతల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి స్వయంగా […]

Read More

అంగన్‌వాడీ సమస్యలపై స్పందించిన తాతయ్య

జగ్గయ్యపేట:  పట్టణంలో శుక్రవారం అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలపై జగ్గయ్య పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య చర్చించారు. సమస్యలు తెలుసు కున్నారు. మీరందరూ నా అక్కాచెల్లెళ్లతో సమానం. మీకు ఏ సమస్య వచ్చినా తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

సజ్జల, ఆయన తనయుడు భార్గవ్‌ పరార్‌

ఫోన్ల స్విచ్చాఫ్‌తో హైకమాండ్‌ ఆరా వారి వల్లే ఓడామని జగన్‌ ముందు అభ్యర్థుల గగ్గోలు సోషల్‌ మీడియాలో బిల్లులు ఆగిపోయాయని ఆవేదన వెతికే పనిలో ఉన్న పార్టీ శ్రేణులు అమరావతి: జగన్‌ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ముఖ్యమంత్రి కన్నా తానే ఎక్కువ అని ఫీల్‌ అయి నిర్ణయాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి, సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న అతని తనయుడు సజ్జల భార్గవ్‌ ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తున్నాయి. గత గురువారం […]

Read More

ఓటమి తరువాత జగన్‌ ఆత్మస్తుతి పరనిందలా ఉంది

-తన ఓటమిని ఇతరులపై రుద్దుతున్నాడు -జగన్‌ బటన్‌ నొక్కితే ఓటేయాలా? -ఘోరాలు, నేరాలు జనం మరిచిపోలేదు -ఇంకా ఊహాలోకాల్లోనే విహరిస్తున్నాడు -ప్రజలు ఏకగ్రీవంగా మాకొద్దు అని ఓట్లు వేశారు -ఘోరంగా ఓడిపోయినా పరనింద వేయడం సిగ్గుచేటు -వైసీపీ ఘోర ఓటమికి జగన్‌ రెడ్డే కారణం -ఏడుపు ముఖం పెట్టుకుని మాట్లాడితే దళితులు కరగరు -వారిపై నేరాలు, అఘాయిత్యాలు దళిత బిడ్డలు మరిచిపోలేదు -మాచర్లలో జరిగిన రావణకాష్టను జనం మరచిపోలేదు -సిగ్గులేకుండా […]

Read More

కొడాలి నాని ఇంటి దగ్గర ఉద్రిక్తత

తెలుగుయువత ఆధ్వర్యంలో ఆందోళన రాజకీయ సన్యాసం చేయాలని డిమాండ్‌ రాళ్లు, కోడి గుడ్లతో దాడికి యత్నం అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం సహనం కోల్పోయిన సీఐ.. కాల్చేసుకుందామని ఆగ్రహం గుడివాడ: ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత నాయకులు కొడాలి నాని ఇంటి దగ్గర పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకానొక […]

Read More