సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్‌

హైదరాబాద్‌ :  ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీసీఎస్‌ ఏసీపీ ఉమామహే శ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు సంబంధించి మొత్తం 17 స్థిర, చరాస్తులను గుర్తించారు.. ఘట్‌కేసర్‌లో 5 ప్రాపర్టీలను కనుగొన్నారు. ఉమామహేశ్వరరావు నివాసంలో రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌ విలువ ప్రకారం రూ.3 కోట్ల పైనే ఉంటుందని అంచనా.

Read More

జూన్‌ 4 తర్వాత అమెరికాలో గూగుల్‌ పే నిలిపివేత

ప్రముఖ పేమెంట్స్‌ సంస్థ గూగుల్‌ పే జూన్‌ 4 నుంచి అమెరికాలో తన సేవలు నిలిపివేయనున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది. గూగుల్‌ పే యాప్‌ భారత్‌, సింగపూర్‌లో మాత్రమే పనిచేయనుందని తెలిపింది. కంపెనీ ప్రకారం వినియో గదారులందరూ గూగుల్‌ వాలెట్‌కు బదిలీ చేయబడతారని వెల్లడిరచింది. దీంతో గూగుల్‌ పే సేవలు బంద్‌ కానున్నాయి. గూగుల్‌ వాలెట్‌ను ప్రమోట్‌ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుందని భావిస్తున్నారు.

Read More

చెప్పుల వ్యాపారుల ఇళ్లలో రూ.100 కోట్లు

విస్తుపోయిన ఐటీ అధికారులు ఆగ్రాలో 14 ప్రాంతాల్లో సోదాలు ఉత్తరప్రదేశ్‌ : చెప్పుల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు ఉత్తరప్రదేశ్‌ లో సోదాలు నిర్వహించారు. చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో ఏ మూలన చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో అధికారులు షాక్‌ అయ్యారు. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన 14 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించగా కోట్ల కొద్దీ డబ్బును గుర్తించారు. కేవలం 42 గంటల్లోనే రూ.100 కోట్లు […]

Read More

చంద్రబాబు సీఎం కావాలని పూజలు

రాచకొండ లక్ష్మయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం గుంటూరు అభ్యర్థుల గెలుపు కోసం మొక్కులు గుంటూరు: చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటూ నగరం లోని 51వ డివిజన్‌లోని రాముల వారి సన్నిధిలో మంగళవారం టీడీపీ జిల్లా బీసీ సెల్‌ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు, 51 డివిజన్‌ కార్పొరేటర్‌ ముప్పవరపు భారతి పాల్గొన్నారు. ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్‌, […]

Read More

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

లోయలో పడిన వ్యాన్‌..18 మంది మృతి తునికాకు సేకరణకు వెళ్లి వస్తుండగా ఘటన ఛతీస్‌గఢ్‌, మహానాడు : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కవర్థ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది ఆదివాసీలు మృతిచెందారు. తునికాకు సేకరణ కోసం వెళుతున్న ఆదివాసీలు ప్రయాణిస్తున్న వ్యాన్‌ అదుపు తప్పి 20 అడుగుల లోయ లో పడిరది. ఆ వాహనంలో 40 మంది వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతు న్నారు. […]

Read More

రాయదుర్గంలో ఎన్‌ఐఏ సోదాలు

అనంతపురం, మహానాడు : అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. రిటైర్డ్‌ హెడ్‌ మాస్టర్‌ అబ్దుల్‌ ఇంట్లో ఈ తనిఖీలు జరిగాయి. బెంగళూరులో నివాసం ఉంటున్న అబ్దుల్‌ కుమారులు గత కొంతకాలంగా కనిపించకుండా పోయారు. వారికి ఉగ్రవాదులతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో అధికా రులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో నాగుల బావిలోని తండ్రి అబ్దుల్‌ ఇంటిని నిశితంగా పరిశీలించారు.

Read More

జూనియర్‌ డాక్టర్ల సమ్మె నోటీసు

తెలంగాణ:  తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే బుధవారం నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని జూనియర్‌ డాక్టర్లు ప్రకటించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్‌ ఎస్‌.వాణికి జూడాల సంఘం నేతలు మంగళవా రం నోటీసులు అందజేశారు. స్టైఫండ్స్‌ ప్రతినెలా సమయానికి ఇవ్వాలని, బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రత కల్పించాలని, అవుట్‌ పోస్టులను ఏర్పాటు చేయాలని, ఇతర డిమాండ్లను నెరవే ర్చాలని కోరుతున్నారు.

Read More

గ్రామాలను జల్లెడ పడుతున్న పోలీసులు

కౌంటింగ్‌ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు సమస్యాత్మక ప్రాంతాలలో అణువణువునా తనిఖీలు సత్తెనపల్లి, మహానాడు : కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో సత్తెనపల్లి నియోజకవర్గంలోని గ్రామాలను పోలీసులు జల్లెడపడుతున్నారు. సత్తెనపల్లి సర్కిల్‌ సీఐ రాంబాబు తన సిబ్బందితో అల్లర్లకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలలో భాగంగా అప్ర మత్తమయ్యారు. బాంబులు, కత్తులు, మారణాయుధాలు, కర్రలు, గొడ్డలు రాళ్లు ఏమైనా దొరుకుతాయేమోనని కంపలు, గుట్టలు, కొట్టాలు, చెత్త దిబ్బలు, రహ స్య ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. […]

Read More

సీసీఎస్‌ ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు

ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు హైదరాబాద్‌: హైదరాబాద్‌లో సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోం ది. హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని ఇంటితో పాటు ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు చేపట్టింది. సాహితీ ఇన్‌ ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహే శ్వరరావు ఉన్నారు. ఈ ఏసీబీ […]

Read More

నర్సింగ్‌ సిబ్బందిని గాలికొదిలేశారు

పెండిరగ్‌ జీతాలు తక్షణమే చెల్లించాలి మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్‌ హైదరాబాద్‌, మహానాడు : కొత్తగా నియమితులైన 4000 మంది నర్సింగ్‌ సిబ్బందికి నాలుగు నెలల పెండిరగ్‌ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్‌ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం..నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం […]

Read More