– గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గుంటూరు, మహానాడు: విద్యార్థులందరూ అనుకున్న లక్ష్యాలను సాధించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ కాంపిటీషన్స్‌ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి యువజనోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]
Read Moreఅనుమతులు లేకుండా బెకెమ్ ఇన్ఫ్రా అడ్డగోలు తవ్వకాలు
– అధికారుల తనిఖీలో అక్రమాలు బట్టబయలు – పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికారుల తనిఖీలు – సంస్థలు అధికారుల నోటీసులు బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ – ఐ.ఎస్.జగన్నాథపురంలో అనుమతి లేని ప్రదేశంలో తవ్వకాలు * అనుమతులకు విరుద్ధంగా 20.95 ఎకరాల్లో 6 లక్షల క్యూబిక్ మీటర్లకుపైగా రెడ్ గ్రావెల్ తవ్వకం * రెవెన్యూ, గనుల శాఖల విచారణలో బయటపడిన విషయాలు ఏలూరు: ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామంలో అనుమతులకు విరుద్ధంగా సాగిన రెడ్ […]
Read Moreజగన్.. నోరు అదుపులో పెట్టుకో
● రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ●జగన్ కి సీఎం పదవి పొయ్యాక పిచ్చెక్కి మాట్లాడుతున్నారు.. ●గత ఎన్నికల్లో వైసీపీ కి ప్రజలు11 సీట్లు ఇచ్చినా జగన్ లో మార్పు రాలేదు. ● ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు ●ప్రతి టిడిపి కార్యకర్త సభ్యత్వం తీసుకోవాలి ● ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని ఒంగోలు : ప్రభుత్వ […]
Read Moreవైద్య వృత్తి ఒక సేవగా భావించాలి
* ఎమ్మెల్యే మాధవి గుంటూరు, మహానాడు: గుంటూరు మెడికల్ కళాశాలలోని జింఖాన ఆడిటోరియంలో డాక్టర్ నిర్మల స్మారక ఉపాన్యాసం నిర్వహించారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి ముఖ్య అతిధిగా హాజరై, ప్రసంగించారు. కరోనా మహామ్మారి విజృంభించిన విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని, కరోనా వంటి తీవ్ర విపత్కర సమయాల్లో కుడా వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి అనేక మందికి ప్రాణం పోశారని […]
Read Moreపుట్టపర్తిని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం
– ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పుట్టపర్తి, మహానాడు: పుట్టపర్తిని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని బుక్కపట్నం చెరువులోని సాయి ఆక్వా బోటింగ్ ను శుక్రవారం బీసీ చేనేత సంక్షేమ శాఖ మంత్రి సవితతో పాటు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సాయి ఆక్వా బోటింగ్ నిర్వాహకులు పుట్టపర్తి కి చెందిన ఓనర్ జ్యోతి కేశవ ఆధ్వర్యంలో 27 […]
Read Moreవైభవంగా ప్రారంభమైన కార్తీక మాస లక్ష దీపోత్సవం
– గణపతి పూజ, గోపూజ నిర్వహించిన వేమిరెడ్డి దంపతులు – ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య రామాలయం, త్రయంబకేష్వర్ జ్యోతిర్లింగం – ముచ్చటగొల్పుతున్న 20 అడుగుల శివ రూపం – మైదానమంతా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాట్లు – వర్షాన్ని సైతం తట్టుకునేలా భారీ షెడ్ల నిర్మాణం – భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని వసతుల కల్పన జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే కార్తీక మాస లక్ష దీపోత్సవం వైభవంగా ప్రారంభమైంది. […]
Read Moreహాండ్రెడ్ పర్సెంట్ గుణదల ఫ్లై ఓవర్ ఏర్పాటుకి కృషి చేస్తాము
-ఎంపి కేశినేని శివనాథ్ -1వ డివిజన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కి శంకుస్థాపన విజయవాడ : ప్రజల సమస్యల పరిష్కరించటంతో పాటు, మౌళిక సదుపాయాల కల్పన, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులో భాగంగా రైల్వే అధికారులతో మాట్లాడి హాండ్రెడ్ పర్సెంట్ గుణదల ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగే విధంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తో కలిసి కృషి చేస్తానని ఎంపి కేశినేని […]
Read Moreటీడీపీ సభ్యత్వ నమోదు పర్యవేక్షించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు
మైలవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇచ్చిన రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కొన్ని కుటుంబాలకు పరిమితమైన అధికారం పదవులను అందరికీ అందేలా […]
Read Moreజగ్గయ్యపేట ను స్వచ్చ జగ్గయ్యపేట గా మారుస్తాం
ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట పట్టణంలోని స్థానిక ఊర చెరువును మరియు పరిసర ప్రాంతాలను శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఈరోజు ఉదయం పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఊర చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తామని చుట్టుపక్క పరిసర ప్రాంతాలన్నీ చెత్త లేకుండా చెరువులు సైతం అభివృద్ధి పరుస్తామని చెరువులో పేరుకుపోయిన తూటాను ఇప్పటికే తీసివేసేందుకు కృషి చేస్తున్నామని అకాల వర్షాల వల్ల చెరువు చుట్టుపక్కల మొత్తం గడ్డి […]
Read Moreరెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారం
– మంత్రి సవిత పెనుకొండ, మహానాడు: ప్రజల సమక్షంలోనే భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సవిత కోరారు. ఈ మేరకు ఆమె పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియా తో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా […]
Read More