కేజ్రీవాల్ జైల్లో – గాలి బిజెపిలో… – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ. లిక్కర్ స్కాం పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను జైలుకు పంపిన బిజెపి ప్రభుత్వం, భారీ మైనింగ్ అక్రమాలకు పాల్పడి, జైలుకెళ్లి, ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్న గాలి జనార్దనరెడ్డిని మాత్రం బిజెపిలో చేర్చుకుంటున్నదని; ఇవేనా బిజెపి చెప్తున్న నీతి రాజకీయాలు? ఎంతటి అవినీతి, అక్రమాలకు పాల్పడినప్పటికీ బీజేపీలో చేరగానే అక్రమార్కులంతా శుద్దులైపోతారా? అని సిపిఐ […]
Read Moreఏపీ ప్రభుత్వ పాలనకు జేపీ పూర్ మార్కులు!
లోక్‌సత్తా అధ్యక్షుడు ఏపీలో జగన్ పరిపాలనకు పూర్ మార్కులు వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనకు జయ ప్రకాశ్ నారాయణ మార్కులు ఇచ్చారు. విద్యా వ్యవస్థ & వైద్యానికి 2 చొప్పున, వాలంటీర్ వ్యవస్థకు 1 మార్కు ఇచ్చారు. ప్రభుత్వ పాలనకు 1.5 మార్కులు, అభివృద్ధికి & పెట్టుబడులు ఆకర్షించడంలో ఒక్కో మార్కు, కరప్షన్ నిర్మూలించడంలో వరెస్ట్ అని ఒక్క మార్కు ఇచ్చారు. తాను చెప్పేది ఫలితాలని, నేతల ఖర్చు కాదని […]
Read Moreఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి
– సీఈవో ముకేశ్ విజయవాడ : సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్లతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలంటూ పార్టీలకు లేఖ రాశారు. ప్రచార సామగ్రి అనుమతులు సీఈవో వద్ద, ఊరేగింపులు, ర్యాలీలకు జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు
Read Moreబిజెపి అభ్యర్థుల ఖరారు?
– ప్రతి ఒక్కరూ ఎంపీ స్థానాలే ఆశిస్తే ఎలా? ఎమ్మెల్యే స్థానాలకు సైతం పోటీకి దిగాల్సిందే రాష్ట్ర నేతలకు బీజేపీ బాసుల క్లాసు విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసే లోక్ సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్ధులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. అలాగే, కొందరు సీనియర్లను అసెంబ్లీక్ పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం సూచించింది. ప్రతి ఒక్కరూ ఎంపీ స్థానాలే ఆశిస్తే ఎలా అని […]
Read Moreఓటు నోటుకు కేసు..నాకు ఎటువంటి సంబంధం లేదు
ప్రణిత్ రావు నాకు తెలియదు విజయ్ మాకు బంధువు కాదు చరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నా మీదా చరణ్ చౌదరి ఆరోపణలు చేశారు, పిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. చరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు.అతను బిజెపిలో ఉండి భూ కబ్జాలు చేస్తున్నాడని పార్టీ నుండీ సస్పెండ్ చేసింది.ఎన్‌ఐఆర్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసాలు చేస్తుండు.విజయ్ అనే వ్యక్తీ […]
Read Moreగెలుపే లక్ష్యం
– ఏపీ బిజెపి ఎన్నికల సహా ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్ మార్గదర్శనం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి మరియు మిత్రపక్ష తెలుగుదేశం, జనసేన లతో కలసి సమన్వయంతో కార్యక్షేత్రంలో పనిచేయాలనే లక్ష్యంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య అతిధిగా సిద్దార్ధ నాధ్ సింగ్ హాజరై పార్టీ అధికార ప్రతినిధులకు మార్గదర్శనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి , అరాచకాల పైన […]
Read Moreధనుంజయరెడ్డి, సత్యనారాయణ ని తప్పించండి
వారిద్దరి అధీనంలో సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థ వైసీపీ కాంట్రాక్టర్లకు నిధుల చెల్లింపు కోడ్‌కు సీఎంఓ పాతర – రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఎన్నికల కమిషన్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఫిర్యాదు ఆర్ధిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన సీఎఫ్‌ఎంఎస్ ను ముఖ్యమంత్రి కార్యాలయం ఆదీనంలోకి తీసుకుంది. సత్యనారాయణ, ధనుంజయ్ రెడ్డిలు ఇద్దరూ కలిసి […]
Read Moreరైతులు బ్యాంకుల అప్పు కట్టకూడదు
ఇది రుణాల వసూలుకు అనువైన సమయమా? రేవంత్ ఎన్నికలప్పుడు ఏం చెప్పా రు ? ఇపుడు ఏం చేస్తున్నారు? – మాజీ మంత్రి ,ఎమ్మెల్యే టి .హరీష్ రావు నిన్న వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మీబాయి తండా కు క్షేత్ర స్థాయి పర్యటన చేశాం. రైతుల పరిస్థితి ద్సయనీయంగా ఉంది. ఒక్కో రైతు నాలుగైదు బోర్లు వేశామని మాకు చెప్పారు. పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా […]
Read Moreఇక్కడ గోరంట్ల నెగ్గితే.. అక్కడ నిడదవోలులో నేను గెలుస్తా
– కందుల దుర్గేష్ -ఇద్దరు ఎమ్మెల్యేలు మీకోసమే – గోరంట్ల – కందుల నేతృత్వంలో కడియంలో జనసేన – తెలుగుదేశం ఆత్మీయ సమావేశం – గోరంట్ల విజయానికి జనసైనికులంతా ఐక్యంగా కృషిచేయాలి – అఖండ మెజారిటీతో గెలిపించండి.. దుర్గేష్ , నేను ఇద్దరు ఎమ్మెల్యేలు మీకోసం పనిచేస్తారు: గోరంట్ల – ఆత్మీయంగా కలుసుకుని తమ అనుబంధాన్ని చాటుకున్న గోరంట్ల, కందుల కడియం : కడియంలో జనసైనికుల మధ్య తెలుగుదేశం, జనసేన, […]
Read Moreఅర్చకుల పై జరిగే దాడుల్ని అరికట్టాలి
– బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ కాకినాడ శివాలయంలో పనిచేసే అర్చకులు సాయి శర్మ, విజయ్ కుమార్ శర్మల పై నేడు ఫాల్గుణ పౌర్ణమి నాడు గర్భగుడి వద్ద జరిగిన భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానిక అర్చకులను కాళ్ళతో ఎగిరి ఎగిరి తన్ని భౌతిక దాడి చేసిన వైసిపి మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రశేఖర్ పై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ […]
Read More