– అధికారికంగా ప్రకటించిన వైసిపి నాయకత్వం కృష్ణా-గుంటూరు,ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాం.రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగాలేవని మనం చూస్తున్నాం.ఈ ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశాలు కనపడటం లేదు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి కూడా లేనట్టుగా ఉంది. వైసీపీ నేతలు పాకిస్థాన్ తీవ్రవాదుల్ని అరెస్టు చేసినట్లు మన కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని నేను గమనించాను. డిప్యూటీ సీఎం పవన్ కొంతకాలంగా పోలీసు వ్యవస్థ అచేతనంగా మారిపోయిందని పేర్కొనడం […]
Read Moreన్యూజిలాండ్ ప్రధానితో ఎమ్మెల్యేలు ఏలూరి,నరేంద్రవర్మ భేటీ
•సిఎం చంద్రబాబు మంచి విజనరీ లీడర్: క్రిస్టోఫర్ •చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని వ్యాఖ్య •న్యూజిలాండ్ ప్రధానినీ రాష్ట్ర పర్యటన రావాలని ఆహ్వానించిన ఎమ్మెల్యేలు •ఏపీలో తయారైన కియా న్యూజిలాండ్ కు ఎగుమతి •ప్రధానితో ఎమ్మెల్యేలు ఏలూరి,నరేంద్రవర్మ న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, వేగేశన నరేంద్ర వర్మలు భేటీ అయ్యారు.మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్, న్యూజిలాండ్ ఎన్నారై […]
Read Moreనాన్ సీరియస్‌గా ఉంటే ఎలా?
– మీ పనితీరు మెరుగుపరచుకోండి – కొంతమంది పోలీసులు ఫిర్యాదులు పట్టించుకోవడం లేదు – సోషల్‌మీడియాలో వచ్చినా నో యాక్షన్ – ఇంకా వైసీపీ అధికారులే ఉన్నారు – అందుకే ఆ రకంగా స్పందించాల్సి వచ్చింది – అనితపై తన వ్యాఖ్యలకు పవన్ వివరణ – ఇకపై సోషల్‌మీడియా పోస్టింగులపై చర్యలుంటాయని చంద్రబాబు హామీ – క్యాబినెట్ భేటీలో వాడి వేడి చర్చ అమరావతి: చాలామంది మంత్రులకు ఇంకా సీరియస్ […]
Read Moreనాణ్యమైన మద్యం లక్ష్యంగా నూతన ప్రామాణికాల మేరకు పరీక్షలు
– ప్రాంతీయ ప్రోబెషనరీ, ఎక్సైజ్ లేబొరేటరీలలో అత్యాధునిక గ్యాస్ క్రోమోటోగ్రఫీ – బ్లెండ్ పరీక్షకు 9, ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ పరీక్షించడానికి 13 పారామితులు – మద్యం వినియోగదారుల ఆరోగ్య సంరక్షణకు ఉఫకరించేలా ప్రభుత్వ చర్యలు అమరావతి: నాణ్యమైన మద్యంను వినియోగదారులకు అందించాలన్న లక్ష్యం మేరకు ప్రభుత్వం నూతనంగా విభిన్న ప్రమాణికాలు మేరకు పరీక్షలు నిర్వహిస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర […]
Read Moreఆంగ్లో -ఇండియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి
– మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ – మంత్రి ఫరూక్ ను కలిసిన ఏడు రాష్ట్రాల ప్రతినిధుల బృందం అమరావతి: రాష్ట్రంలో ఉన్న ఆంగ్లో ఇండియన్స్ కుటుంబాల సంక్షేమానికి, వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ పేషి లో […]
Read Moreఆర్ & బీ కాంట్రాక్ట్ బిడ్ లకు అర్హత కాల పరిమితి 5 నుంచి 10 ఏళ్లకు పెంపు
• మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి నిర్ణయం • మంత్రి నిర్ణయంతో చిన్న, మధ్య తరగతి ఆర్ & బీ కాంట్రాక్టర్లకు ఊరట.. అమరావతి: రాష్ట్రంలో కాంట్రాక్టర్లు అందరికీ మేలు చేసే విధంగా 5 ఏళ్ల బ్లాక్ పీరియడ్ కాల పరిమితిని 10 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత […]
Read Moreఏపీ డ్రోన్ పాలసీకి ఆమోదం.. రూ.1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం
•ఏపీ డేటా సెంటర్ పాలసీ&సెమీకండక్టర్డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీలకు ఆమోదం.. •ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) బిల్లు-2024 ముసాయిదాకు ఆమోదం.. •సీఆర్డీఏ సహజ పరిది అయిన 8,352 చ.కి. కు పునరుద్దరించేందుకు గ్రీన్ సిగ్నల్ •2014-19 నాటి ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం.. కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ •జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సు 60 నుండి 61కి పెంపు •కుప్పంఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) పునరుద్ధరణ.. •పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ […]
Read Moreవిజయనగరం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శంబంగి
తాడేపల్లి, మహానాడు: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పేరును మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ ప్రకటించారు. పార్టీ నాయకులతో సమావేశమైన జగన్, వారందిరి అభిప్రాయాలను తీసుకున్నారు. పార్టీ నాయకులు వ్యక్తంచేసిన ఏకాభిప్రాయం మేరకు అప్పలనాయుడు పేరును ప్రకటిస్తున్నట్టు వైయస్ జగన్ వెల్లడించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన […]
Read Moreఆటోనగర్ లో లెటెస్ట్ టెక్నాలజీ హిట్ బూత్ ఏర్పాటు కి కృషి
– ఎంపి కేశినేని శివనాథ్ – ఎంపిని కలిసిన మోటార్ పెయింటర్స్ అసోసియేషన్ నాయకులు విజయవాడ : ఆటోమొబైల్ రంగంలో వున్న పెయింటర్స్ కి అండగా వుంటానని, వారి సమస్యలు పరిష్కరించటమే కాకుండా, పలు పెయింట్స్ కంపెనీలతో మాట్లాడి ఆటోనగర్ లో లెటెస్ట్ టెక్నాలజీ హీట్ బూత్ లు ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానని ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు. ది ఆటో మొబైల్ టెక్నిషియన్ అసోసియేషన్ (ఎ.టి.ఎ) మాజీ […]
Read Moreతక్కువ ధరలకే నిత్యావసరాలు
– ప్రత్యేక కౌంటర్లలో అమ్మకాల ద్వారా తగ్గిన కందిపప్పు ధరలు – రాయితీ ధరలపై వంటనూనె అమ్మకానికి క్యూ ఆర్ కోడ్ – పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశం అమరావతి: సచివాలయంలో ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశమయింది. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధర ల పర్యవేక్షణ […]
Read More