వినుకొండ, మహానాడు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదలకు పచ్చ జెండా ఊపడంతో ఎంతోమందికి న్యాయం జరగబోతోందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కీలకమైన ఆ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2014-15 నుంచి 2018-19 మధ్య పనులు చేసి, బిల్లులు రాక ఇంతకాలం ఎన్నో అవస్థలు పడుతున్న కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లకి ఇది ఊపిరి నిలిపే శుభవార్తగా పేర్కొన్నారు. బుధవారం […]
Read Moreఉపాధ్యక్షుడు.. మన ‘ఉషా’పతే!
– రిపబ్లిక్ పార్టీ కొత్త ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆంధ్రావారి అల్లుడే – ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉష తెలుగు సంతతి మహిళ – ఉషకు విశాఖపట్నంలో బంధువులు – ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉష తెలుగు సంతతికి చెందిన వారే కావడం విశేషం. ఉషా చిలుకూరి విశాఖ వాసులకు బంధువు. […]
Read Moreడ్రోన్ హబ్ గా ఓర్వకల్లు
-రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను రూపొందించిన ఏపీ డ్రోన్ కార్పొరేషన్ -డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన -రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యం -ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్ గా ఏపీ -300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఫెసిలిటీ ఏర్పాటు -25వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ -రాష్ట్రంలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాల ఏర్పాటు […]
Read Moreబాపట్ల డీఆర్‌సీలో అధికారుల పనితీరుపై మంత్రులు, ఎమ్మెల్యేల అసహనం
– కూలీలకు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే ఎందుకు గుర్తించడం లేదు? – ఉపాధి పనులు చేయకపోతే జిల్లా అభివృద్ధి కుంటుపడే అవకాశం – జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి – కాల్వల నిర్వహణ, పర్యవేక్షణ లోపంతోనే పలు సమస్యలు – నీటి విడుదల సమయంలోనే కాలువల మరమ్మతు పనులు ఎలా చేస్తారు? – మంత్రి గొట్టిపాటి […]
Read Moreపరిహారం ఇప్పించమంటే వైసీపీ నేతలు లంచం అడిగారు…!
• భర్త చనిపోతే భార్యకు తెలియకుండా భూమి కబ్జా • రుణం ఇప్పిస్తానంటూ భారీ టోకరా • తమకు న్యాయం చేయాలంటూ బాధితులు మొర మంగళగిరి, మహానాడు: కడప – రేణిగుంట నేషనల్ హైవేలో తమ ఇళ్లు, షాపులు పూర్తిగా కోల్పోయామని.. నాడు తమకు న్యాయం కోసం వైసీపీ ఎమ్మెల్యేను వేడుకుంటే.. పరిహారం ఇప్పించకపోగా.. ఎమ్మెల్యే తమ వద్దకు పంపించిన వైసీపీ రేణిగుంట మండల నాయకుడు పరిహారం ఇప్పించడానికి ఒక్కొక్కరి […]
Read Moreమెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా
సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక వద్ద గుంటూరుకు చెందిన అమృత హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమృత హాస్పిటల్స్ వారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉచితంగా మోకాలు మార్పిడి సర్జరీల శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Read Moreకల్లుగీత కార్మికులకు కాటమయ్య కిట్ల పంపిణీ
సంగారెడ్డి: జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి మెదక్ జిల్లా ఇంఛార్జి మంత్రి కొండా సురేఖ గారు మంత్రి దామోదర రాజనర్సింహా, టిజిఐఐసి ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సెట్విన్ ఛైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి కల్లుగీత కార్మికులకు కాటమయ్య కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి బిసిలు, కులవృత్తుల సంక్షేమం పట్ల ఎంతో చిత్తశుద్ధి […]
Read Moreఅల్లు అర్జున్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్
అమరావతి: స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పై నమోదయిన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో నంద్యాల నియోజకవర్గంలో అల్లు అర్జున్ పర్యటించడంతో అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదయిన కేసులను క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. నేడు […]
Read Moreతెలంగాణలో కులగణన షురూ
– 75 రకాల ప్రశ్నలతో సమాచారం – 80 వేల మంది ఎన్యుమరేటర్లు, 10 వేల మంది అబ్జర్వర్లతో సమగ్ర కులగణన సర్వే హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే ప్రారంభమైంది. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో నిర్వహించిన వర్క్‌షాపులో కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ కూడా హాజరైన విషయం తెలిసిందే. ప్రభుత్వ సిబ్బంది పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కుటుంబాల వివరాలను సేకరిస్తున్నారు. ఆయా […]
Read Moreజైలు నుంచి భాను విడుదల
హైదరాబాద్: పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెరువు సూరి హత్య కేసులో నిందితుడైన భానుకిరణ్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. భాను గత 12 ఏళ్లుగా చంచల్ గూడ జైల్లోనే ఉంటున్నాడు. 2011 జనవరి 4న మద్దెలచెరువు సూరిని హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకిరణ్ కు 2018 డిసెంబర్ లో నాంపల్లి కోర్టు శిక్షను ఖరారు చేసింది. 12 ఏళ్ల తర్వాత […]
Read More