భగత్‌ బ్లేజ్‌ అదుర్స్‌… గ్లాస్‌ పగిలే కొద్ది పదునెక్కుద్ది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ మ్యాసివ్ యాక్షనర్ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. భగత్స్ బ్లేజ్ టీజర్‌ ను విడుదల చేయడం ద్వారా మేకర్స్ ప్లజెంట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ తన రేంజ్ ని విమర్శించే వారికి ఘాటుగా సమాధానం ఇస్తాడు. “ గాజు ప‌గ‌లే […]

Read More

తండ్రికి మించిన తనయుడు… ప్లానింగ్‌ బాగానే ఉంది?

సినీ ఇండస్ట్రీలో ఒక్కప్పటి ఆలోచనలు ఇప్పుడు ఉండడం లేదు. జనరేషన్‌ మారింది. ఆలోచనా విధానం కూడా చాలా వరకు మారింది. అప్పట్లో నిర్మాతలు, హీరోలు ఎక్కడ సంపాదించామో ఆ డబ్బులు అక్కడే ఖర్చు పెట్టాల అనుకునేవారు ఇప్పుడు ఆ పాత చింతకాయ సామెత లేదు. విజయమో ఓటమో కోట్ల రూపాయల సొమ్ముని సినిమాల్లోనే పెట్టుబడిగా పెట్టేవారు. మురళీమోహన్, శోభన్ బాబు లాంటి స్టార్లు రియల్ ఎస్టేట్ లో అద్భుతాలు చేసిన […]

Read More

వార్‌2లో ఎన్టీఆర్‌ పాత్ర రివీల్‌

ఓవైపు ‘దేవ‌ర’ మ‌రో వైపు ‘వార్ – 2’ చిత్రాల‌తో బిజీ బిజీగా ఉన్నాడు తార‌క్. వ‌రుస పాన్ ఇండియా చిత్రాల‌తో భ‌విష్య‌త్ సంచ‌ల‌నంగా మార‌బోతున్నాడు. ప్ర‌స్తుతం కొర‌టాల‌తో దేవ‌ర‌పై వంద‌శాతం ఫోక‌స్ చేసిన తార‌క్ షూటింగ్ కోసం గోవా వెళ్లాడు. ఎన్టీఆర్ ఇటీవలే శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించగానే అత‌డి ప్ర‌యాణంపై ఆరాలు మొద‌ల‌య్యాయి. అత‌డు గోవా షెడ్యూల్ కోసం బయలుదేరార‌ని తెలిసింది. గోవా విమానం ఎక్కే ముందు విమానాశ్ర‌యంలో […]

Read More

నటిస్తే ఓకే… ప్రశ్నించకూడదు?

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌- అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన సినిమా `టిల్లు స్క్వేర్`. మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మించింది. మార్చి నెలాఖ‌రున సినిమా రిలీజ‌వుతోంది. వేస‌విలో మొద‌టి సినిమాగా ఈ చిత్రం రిలీజ‌వుతోంది. తాజాగా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో చిత్ర‌బృందం మీడియాతో క్యూ అండ్ ఎలో పాల్గొంది. ప్ర‌శ్నోత్త‌రాల్లో ప‌లు ప్ర‌శ్న‌ల‌కు టిల్లు బృందం ఆస‌క్తిక‌ర స‌మాధానాలిచ్చింది. అయితే ఒక ప్ర‌శ్న మాత్రం టిల్లును కొంత […]

Read More

జపాన్‌లో జక్కన్న

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షించడమే జపాన్ లాంటి దేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఒకప్పుడు రజినీకాంత్ ని జపాన్ ఆడియన్స్ ఎక్కువగా అభిమానించేవారు. ఇప్పుడు జక్కన్న సినిమాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి నుంచి రాబోయే సినిమాలకి సంబందించిన అప్‌డేట్స్‌ తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించారు. అక్కడ థియేటర్స్ కు జక్కన్న […]

Read More

సంజన అన్నే దర్శకత్వంలో క్రైమ్ రీల్

అన్నే క్రియేషన్స్ బ్యానర్ పై సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్న సినిమా క్రైమ్ రీల్. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంజన అన్నే ఈ సినిమాతో దర్శకురాలిగా మారడం విశేషం. ఇటీవల ఈ చిత్ర పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేశారు. ఇటీవల విడుదలైన క్రైమ్ రీల్ మూవీ పోస్టర్ కు విశేష స్పందన లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ […]

Read More

టిల్లు స్క్వేర్‌ పాట రిలీజ్‌

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. టిల్లుగా సిద్ధు పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ గా ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ […]

Read More

డైరెక్టర్లు ఫస్ట్‌ ఆఫ్‌ ఓకే… మరి క్లైమాక్స్‌ పరిస్థితేంటి?

బాలీవుడ్ తరువాత దేశంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలు తీసే ఇండస్ట్రీ టాలీవుడ్. మన సినీ పరిశ్రమలో ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు ఉన్నారు కానీ.. స్టార్ డైరెక్టర్లుగా వెలిగిపోతున్న వాళ్లతో ఓ తంటా వచ్చిపడుతోంది. వీళ్లు ఏ సినిమా తీసినా బడ్జెట్ లెక్కలు 50 దాటిపోతున్నాయి. హీరో స్టామినా ఎంతో, ఎంత రికవర్ చేయగలడు అనే అంచనాలు లేకుండా, తాము తీసిన ప్రతీ మూవీకి నిర్మాతలతో యాభై ఖర్చు పెట్టించేస్తున్నారు కొంత […]

Read More

ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పడే వేదన నాకు తెలుసు : కళ్యాణ్ కృష్ణ

కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్ పై మార్చి 15న విడుదలైన సినిమా లంబసింగి. భారత్ రాజ్, దివి హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నిర్మించగా, నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు… ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ…. ముందుగా మీడియా వారికి […]

Read More

ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్

తెలుగు సినిమా అభివృద్ధికి పాటుపడిన ఎంతోమంది గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలను సత్కరించేందుకు ఏర్పాటు చేసిన ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024 కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. “తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరమ్ చైర్మన్ నాగబాల సురేష్ ఆధ్వర్యంలో ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి విజన్ వివికె హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్” సంస్థ అధినేత […]

Read More