-మంత్రుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు -విధ్వంసం వైపుకు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు -బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేవెళ్ళ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషను ఖండిస్తున్నాం. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు శఠగోపం పెట్టారు. 90 లక్షల రేషన్ కార్డుదారులకు పధకాలు వర్తింప చేయాలి. 40 లక్షల గ్యాస్ కనెక్షన్స్ కు మాత్రమే సబ్సిడీ ఇస్తామని చెప్పారు. కోటీ ఐదు లక్షల గృహాలకు 200 […]
Read Moreఅభ్యర్థుల ఎంపికపై షర్మిల దృష్టి
-నేడు, రేపు కీలక భేటీలు -అభ్యర్థులతో షర్మిల సంప్రదింపులు ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికపై ఏపీసీసీ దృష్టిపెట్టింది. ఇప్పటికే అధికార వైఎస్సార్‌సీపీ, విపక్ష టీడీపీ-జనసేన కూటమి కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు హస్తం పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ […]
Read Moreఫ్రస్టేషన్ లో రేవంత్ రెడ్డి
-సీఎం అనే సోయి రేవంత్ రెడ్డికి లేదు -గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం బోగస్ -ఆరు గ్యారెంటీల చట్టబద్ధత ఏమైంది? -పింఛన్లు 4,000 ఎప్పటి నుండి అమలు చేస్తారు? -ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆరు వందల కొర్రీలు – మాజీమంత్రి,ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మహిళలను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే రేవంత్ రెడ్డి భాష ఉంది. ముఖ్యమంత్రి అనే సోయి రేవంత్ […]
Read Moreవైజాగ్ బీచ్ లో భారీ పాము కళేబరం
వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కళేబరం కొట్టుకువచ్చింది. నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గర్లో ఈ కళేబరం కనిపించింది. సముద్రంలో అరుదుగా కనిపించే ఈ పామును నలపాముగా వ్యవహరిస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారుల వలలకు చిక్కిన పామును తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయి ఉంటుందని చెప్పారు. వలలో చిక్కుకోవడంతో భయాందోళనలకు గురై ఈ పాములు చనిపోతాయని వివరించారు. ఈ భారీ పాము […]
Read Moreరాజీవ్ హత్య కేసు నిందితుడు శాంతన్ మృతి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శాంతన్ మరణించాడు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు. రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలుశిక్ష అనుభవించిన శాంతన్ 2022లో విడుదలయ్యాడు.. శ్రీలంకకు చెందిన ఇతడు ఎల్టీటీఈ లో పని చేసేవాడు.
Read Moreజగన్‌కు మాగుంట ఝలక్
– వైసీపీకి మాగుంట గుడ్‌బై – పార్టీకి రాజీనామా – ఆత్మగౌరవమే ముఖ్యమన్న మాగుంట – ఒంగోలు బరిలో కొడుకు దిగుతారని ప్రకటన – వైసీపీకి ఎంపీల వరస షాకులు (మహానాడు ప్రధాన ప్రతినిధి-అమరావతి) అధికార వైసీపీకి వరస వెంట షాకులు తగులుతున్నాయి. తాజాగా ఒంగోలు సిట్టింగ్ ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వని కారణంగా ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇది […]
Read Moreవందెకరాల చెరువు మాయం
-మా చెరువు కనిపించడం లేదు సారూ.. -వంద ఎకరాల చెరువు మాయం -ఎంఆర్ పల్లి పోలిస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు -ఎమ్మెల్యే చెవిరెడ్డి సుందరీకరణ పేరుతో ఆ చెరువులో కోట్లు తగలేశారు -48 గంటల్లో చర్యలు చేపట్టకపోతే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరిక -ఏపీ ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధాయాదవ్ వినూత్న రీతిలో నిరసన -అవాక్కయిన పోలీసులు -తిరుపతిలో విచిత్రమైన కేసు మనుషులు మాయమవుతుండటం చూశాం. నగలు […]
Read Moreఅరకులో భువనేశ్వరి పరామర్శ
• అరకు నియోజకవర్గం, అరకు రూరల్ మండలం, ముసరుగుడ గ్రామంలో పార్టీకార్యకర్త సొన్నాయి బసు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 04-10-2023న గుండెపోటుతో మృతిచెందిన బసు. • బసు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • బసు కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. • బసు కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.
Read Moreఅరకు కాఫీ రుచి చూసిన నారా భువనేశ్వరి
– అరకు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అరకు కాఫీని నారా భువనేశ్వరి రుచి చూశారు. అరకు సెంటర్లోని అరకు గోల్డ్ కాఫీ సెంటర్ వద్ద అరకు కాఫీ తాగిన భువనేశ్వరి. •అరకు కాఫీ గొప్పతనాన్ని భువనేశ్వరికి వివరించిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర. • చంద్రబాబు పాలనలో కాఫీ తోటలను ప్రత్యేకంగా ప్రోత్సహించారని భువనేశ్వరికి వివరించిన దొన్నుదొర. • వైసీపీ అధికారంలోకి వచ్చాక కాఫీ తోటల […]
Read More20 మంది వైసీపీ నేతల అనధికారిక గన్మెన్లు తొలగింపు
కడప జిల్లాలో 20 మంది వైసీపీ నేతలకు అనధికారికంగా కేటాయించిన గన్మెన్లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎన్నికల సంఘానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం వైసీపీ నేతలకు గన్మెన్లను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read More