తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఊహించిన ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో.. పలువురు టాలీవుడ్ ప్రముఖులపై 2017లో నమోదైన కేసులను కోర్డు కొట్టేసింది. అయితే.. టాలీవుడ్ నటులే టార్గెట్‌గా ఎక్సైజ్ కేసులు నమోదవగా.. ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. 8 కేసులను సిట్ నమోదు చేసింది. అయితే.. ఈ 8 కేసుల్లో న్యాయస్థానం ఆరు కేసులను […]
Read Moreప్రభాస్ ఆర్.ఆర్.ఆర్‌లో చేస్తానన్నాడా?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ దర్శకుడు రాజమౌళి ఎంత సన్నిహితులో అందరికీ తెలిసిందే. అది ఎంత సన్నిహితమంటే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో తనని కనీసం గెస్ట్ పాత్ర అయినా ఇవ్వాలని మీకు అనిపించలేదా? అని ఓపెన్ గా అడిగే అంత. తానెంత పెద్ద స్టార్ అయినా అన్నింటిని పక్కనబెట్టి డార్లింగ్ అలా అడగడంతోనే వాళ్లిద్దరు ఎంత క్లోజ్ అన్నది అద్దం పడుతుంది. అదే క్లోజ్ నెస్ తో […]
Read More‘పోచర్’ చూస్తే చేతుల్లో వణుకు పుట్టింది -మహేశ్
టాలీవుడ్ హీరోల్లో మహేష్‌బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కేవలం ఆయన సినిమాలు మాత్రమే కాకుండా ఖాళీ సమయంలో చాలా సినిమాలు చూస్తూ ఉంటారు. చూడటమే కాదు ఆ సినిమా కథ తనకు నచ్చితే అది ఏదైనా సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ నచ్చితే దాన్ని మెచ్చుకుంటూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా […]
Read Moreవిజయశాంతితో గొడవ… పదేళ్ళు మాట్లాడుకోలేదు?
టాలీవుడ్‌లో 340కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ హీరో సురేశ్ ఆ తరువాత హీరోగా .. విలన్ గా … కేరక్టర్ ఆర్టిస్టుగా సురేశ్ అనేక సినిమాలు చేశారు. తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ఆయన ప్రస్తావించారు. ” అప్పట్లో నేను హీరోయిన్స్ తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. అందువలన ప్లే బాయ్ అనే ప్రచారం […]
Read More‘అరి’లో వినోద్ వర్మ క్యారెక్టర్ ఇదా?
ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘అరి’ […]
Read Moreవి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు
ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను – ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగం లో ఆయనకు ఈ ‘అకాడమీ పురస్కారం’ లభించింది. తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతం తో – భారత దేశపు […]
Read Moreఎయిర్‌ఫోర్స్ అధికారుల సపోర్టే ‘ఆపరేషన్ వాలెంటైన్’
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సిద్దు ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం […]
Read Moreమళ్లీ నర్సాపురం నుంచే పోటీ
– నేనూ వచ్చేస్తున్నా.. – బాబు-పవన్ అన్నదమ్ముల్లా కలసిపోయారు – మన కూటమి గెలిచినట్లే – యుద్ధక్షేత్రంలో మనమంతా కలసి పోరాడాలి – జండా సభలో ఎంపీ రఘురామకృష్ణంరాజు తాడేపల్లిగూడెం: ‘‘వీడింకా ఏ పార్టీలో చేరలేదు. మొన్ననే ఆ దరిద్రపు పార్టీని వదిలేశాడు. ఇక్కడెందుకు వచ్చాడని అనుకోవచ్చు. అయితే ఇద్దరు ప్రజాస్వామ్య రక్షకులు ఒక సైకో- నియంత-దుర్మార్గుడిపై యుద్ధం చేస్తున్నప్పడు వారికి అండగా నిలవడం కోసమే ఇక్కడికి వచ్చా. పైగా […]
Read Moreవాలంటీర్లను దూరంగా ఉంచాలని కేసు వేస్తాం
– రాష్ట్ర ఎన్నికల కమిషన్ విశ్రాంత కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కాకినాడ : రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉన్నాయని అందువల్ల ఓటర్లు జాగ్రత్తగా తమ ఓటును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ విశ్రాంత కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. కాకినాడలోని యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్‌లో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ‘ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం’ అనే నినాదంతో బుధవారం రాష్ట్ర స్థాయి కళాజాతా నిర్వహించారు. ఈ […]
Read Moreమీరేంటి.. నాకు సలహాలు ఇచ్చేది
-జగన్.. నిన్ను పాతాళానికి తొక్కేస్తా! – నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు – మీరేంటి నాకు సలహాలు, సూచనలు ఇచ్చేది? – జగన్ ఎలాంటి వాడో మీకు తెలుసా? – నేను యుద్ధం చేస్తున్నది మామూలు వ్యక్తితో కాదు – నన్ను అనుమానించే వాడు నా వాడు కాదు – క్లేమోర్ మైన్లు పేలినా చలించని దురంధరుడు చంద్రబాబు – నా నాలుగో పెళ్లాం […]
Read More