హీరోని అమ్మతో పోల్చిన మాళవికమోహనన్‌

టాలీవుడ్‌లో ప్రభాస్‌ క్రేజ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డార్లింగ్‌ అంటే కేవలం అభిమానులకే కాదు తనతో నటించే తోటి నటీనటునులకు కూడా ఎంతో అభిమానం. ఎందుకంటే ప్రభాస్‌ అందరితో చాలా చక్కగా కలిసి పోతారు. అంతేకాక ఎవరికైనా సహాయం చెయ్యడంలో ముందు ఉంటాడు. ఆయన ఆదరించే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక ప్రభాస్ తో సినిమా చేసిన ప్రతి […]

Read More

‘కన్నప్ప’ మూవీ నుంచి దేవరాజ్ లుక్ రిలీజ్*

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరి లుక్‌ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే కన్నప్పగా విష్ణు మంచు లుక్ అందరినీ ఆకట్టుకుంది. నాథనాధుడిగా శరత్ కుమార్, చెంచు తెగ నాయకురాలిగా పన్నాగా పాత్రలో మధుబాల లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం దేవరాజ్ […]

Read More

‘సింబా’ అందరినీ మెప్పిస్తుందా?

అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి […]

Read More

‘మిస్టర్ బచ్చన్’ థియేట్రికల్ ట్రైలర్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. సినిమా షూట్ పూర్తి చేసుకుని ఆగస్ట్ 15న రిలీజ్ అవుతుండగా, అంచనాలను పెంచేలా ప్రమోషనల్ క్యాంపెయిన్‌ జరుగుతోంది. మేకర్స్ తాజాగా రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ రొమాంటిక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లీడ్ పెయిర్ ఇంటిమిటేట్ మూమెంట్ ని ప్రజెంట్ […]

Read More

వైసీపీ హయాంలో ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యం

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల, మహానాడు: గత సర్కారు వైసీపీ పాలనలో ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యం అయ్యాయని, రాష్ట్రాన్ని పునరుజ్జీవింపజేసే దిశగా కూటమి సర్కారు శరవేగంగా అడుగులు వేస్తోందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. విభజన గాయాల నుంచి కోలుకునే దశలో మాజీ సీఎం జగన్‌ చేసిన విధ్వంసం నుంచి బయటపడడానికి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె […]

Read More

విలేజ్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట, మహానాడు: జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామంలో గ్రామస్తులు బద్దుల వెంకటరామయ్య, వెలమాటి చంద్రమౌళి, గ్రామ తెలుగుదేశం పార్టీ సహకారంతో ఏర్పాటు చేసిన విలేజ్ క్లినిక్ ను శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాతయ్య గారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఆరోగ్య సమస్యలకు, గర్భిణులకు, పిల్లలకు వ్యాక్సిన్లు కొరకు ఉపయోగించుకోవాలని తెలిపారు. పేదలకు వైద్య సేవలు అందించడం పట్ల సంతోషం వ్యక్తం […]

Read More

అమెరికాకు మీరే ఆయువుపట్టు

ఇక తెలంగాణకు రండి.. పెట్టుబడి పెట్టండి అభివృద్ధిలో భాగస్యామ్యం పంచుకొండి న్యూజెర్సీలో ప్రవాసులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి న్యూజెర్సీ : తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఆదివారం జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళానికి వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా దారిపొడవునా భారీ ర్యాలీతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ […]

Read More

జగన్‌కు 900 మందితో సెక్యూరిటీ కావాలట

– సీఎం హోదాలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన జగన్ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు ఎవరితో భయం? ఎందుకు సెక్యూరిటీ పెంచాలని యాగీ చేస్తున్నారు? సర్కారు భద్రతతోపాటు డజన్ల మంది ప్రైవేటు సెక్యూరిటీ ఉన్న జగన్‌కు ఇంకా సెక్యూరిటీ అవసరమా? అసలు ఇంటి నుంచి బయటకు రాని జగన్‌కు అంతమంది సెక్యూరిటీ ఎందుకు? తనకు సీఎంతో సమానంగా సెక్యూరిటీ ఇవ్వాలంటూ హైకోర్టుకెక్కిన జగన్ తీరుపై సొంత […]

Read More

జయశంకర్ సార్ అడుగు జాడల్లోనే రాష్ట్ర సాధన

నాటి ఉద్యమంతో పాటు స్వరాష్ట్ర ప్రగతిలో వారందించిన స్ఫూర్తిని కొనసాగించాం సబ్బండ వర్గాల సమున్నతే లక్ష్యంగా సాగిన పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించడమే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు మనం అందించే ఘన నివాళి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా వారి కృషిని స్మరించుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్: తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని (6 ఆగస్టు) పురస్కరించుకుని, వారు తెలంగాణ కోసం […]

Read More

ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మిస్తాం

ఇంటి నిర్మాణానికి రూ.4.30 లక్షలు సాయం గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై శ్రద్ధ చూపలేదు…కేంద్రం ఇచ్చిన నిధులనూ పక్కదారి పట్టించింది. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు – గృహ నిర్మాణం, పర్యాటక రంగాలపై జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంపై గట్టిగా ఫోకస్ పెట్టాలి. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ నిర్మించి ఇస్తాం. రాష్ట్రంలో పీఎంఏవై-అర్బన్, పీఎంఏవై-రూరల్, […]

Read More