• రిజర్వాయర్లు, చెరువులను నింపేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి • ప్రతి నీటి బొట్టును మనం వినియోగించుకోవాలి • తక్కువ నీటి వినియోగం, ఎక్కువ దిగుబడిని ఇచ్చే పంటలను ప్రోత్సహించాలి • అన్ని త్రాగునీటి ట్యాంకులను సకాలంలో నింపాలి • ప్రతి ఎకరాకు నీరు అందాలి. అదే మన లక్ష్యం • నదుల అనుసంధానం జరగాలి • జిల్లా కలెక్టర్ల సమావేశంలో జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి […]
Read Moreమళ్లీ 1995 చంద్రబాబు నాయుడును చూస్తారు
• ప్రతి నెల 1వ తేదీన ‘పేదల సేవలో‘ కార్యక్రమం • అక్టోబర్ 2న విజన్ డ్యాక్యుమెంట్ విడుదల • ఇకపై గంటల తరబడి, రోజుల తరబడి కాన్ఫరెన్స్ ఉండబోదు • గత ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు ద్వారా ప్రజా వేదిక కూల్చి విధ్వంస పాలనకు నాంది పలికారు • నేటి కలెక్టర్ల సదస్సు రాష్ట్ర అభివృద్దికి నాంది కావాలి • రాష్ట్రంలో ఎంతో సమర్థులైన అధికారులు ఉన్నారు..కానీ గత […]
Read Moreసచివాలయాల్లో ఇసుక బుకింగ్ సదుపాయం
వినియోగదారుడు అక్కడే డబ్బులు చెల్లించాలి రీచ్ నుంచి ఇంటికి ఇసుక తీసుకెళ్లడానికి రవాణా ఛార్జీలు కూడా సచివాలయాల్లోనే చెల్లింపు ఇసుక సామాన్యుడి హక్కు ఇసుక అక్రమాలపై సీబీసీఐడీ దర్యాప్తు చేయిస్తాం కలెక్టర్ల సదస్సులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి: ఇసుక కావాల్సిన వినియోగదారులు తమ ప్రాంతంలోని సచివాలయంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో గనుల […]
Read Moreబంగదేశంపై మళ్లీ బెంగ
– బంగ్లాదేశ్ ప్రధాని ప్రధాని హసీనా రాజీనామా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బంగ బంధు ముజ్పూర్ రెహమాన్ కుమార్తె, ఆరోజు జరిగిన ముష్కరులు జరిపిన దారుణ కాండలో చనిపోకుండా మిగిలిపోయి ఉన్న వారసురాలు షేక్ హసీనా వాజేద్ ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్నారు. మన ఇండియాకు చాలా దగ్గరి సోదరిగా/ఆత్మీయురాలిగా పేరుపొందారు. ఆవిడ హయాంలోని ఆ దేశానికి అనుకూలంగా అనేక నిర్ణయాలు మన దేశం కూడా తీసుకుంది. భూభాగం కూడా వారికి […]
Read Moreఅమరావతిలో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మిస్తాం
– ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విజయవాడ : అమరావతిలో వెయ్యి పడకల ఆస్పత్రి, మెడికల్, డెంటల్ కాలేజీలతో పాటు AI యూనివర్సిటీ,స్కిల్ అకాడమీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ ఏర్పాటుకు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ముందుకు వచ్చింది. వీటి ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం కేటాయించాలని ఎస్‌ఆర్‌ఎం ప్రభుత్వాన్ని కోరుతోంది. కాగా నీరుకొండలో 2017లో ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ప్రస్తుతం 12 వేల మంది విద్యార్థులు […]
Read Moreఇదో అవ్యవస్థ!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్దేశించి ప్రకటించింది ఎవరు ? జవాబు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వమని అడిగింది ఎవరు? జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు మూడేళ్లలో న్యాయం చేస్తామని వాగ్దానం చేసింది ఎవరు? జవాబు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థ. అమరావతి రాజధానికి పనికిరాదు అని జి ఎన్ రావు కమిటీ ద్వారా ప్రకటించింది ఎవరు? […]
Read Moreపిన్నెల్లికి మరోసారి చుక్కెదురు
అమరావతి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణకు రాగా, పిటిషన్‌ను ధర్మాసనం వాయిదా వేసింది. పల్నాడు పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణను హైకోర్టు ధర్మాసనం వచ్చే వారినికి వాయిదా వేసింది.
Read Moreవిద్యార్థులు శ్రద్ధగా చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహనాడు: విద్యార్థినీవిద్యార్థులు శ్రద్ధగా చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆకాంక్షించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం విద్యార్థినీవిద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ టి. ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. ఇప్పటివరకు ప్రభుత్వ స్కూల్స్ కి మాత్రమే […]
Read Moreఎన్డీయే కూటమి రాకతో రోడ్లకు మహర్దశ
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాకతో స్వర్ణయుగం ప్రారంభమైందని, ప్రతి నియోజకవర్గంలోని రోడ్లకు మహర్దశ పట్టనుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. ఈ మేరకు ఆమె సోమవారం నియోజకవర్గంలోని కలెక్టరేట్ (కంకరగుంట ఆర్.ఓ.బి) నుండి మూడు బొమ్మల సెంటర్ వరకు 700 మీటర్ల హాట్ మిక్స్ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా […]
Read Moreసాగర్ గేట్లు మరోసారి ఎత్తివేత
మాచర్ల: నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్టు గేట్లు అధికారులు మరోసారి ఎత్తివేశారు. ఆరు గేట్లలను అయిదు అడుగుల మేర ఎత్తి 43 వేల క్యూసెక్కుల నీరు దిగువకు సోమవారం డ్యామ్ సీఈ నాగేశ్వరరావు విడుదల చేశారు. మొత్తంగా సాగర్‌కు 3,75,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఇప్పటి వరకు మొత్తం 80,485 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ఇప్పటికి 581.70 […]
Read More