-అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ టీజీపీఎస్‌ను ముట్టడించిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా డిమాండ్ల సాధనే లక్ష్యంగా.. టీజీపీఎస్‌సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి […]
Read Moreవిద్యార్థి సంఘాల నాయకుల అరెస్టును ఖండించిన కేటీఆర్
టీజీపీఎస్‌సీ వద్ద ఉద్యోగాల సాధన కోసం డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, వందల మంది విద్యార్థులపై పోలీసుల ద్వారా అణిచివేత కార్యక్రమాలని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలనుకున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. నిర్బంధించిన వారిని, అరెస్టు చేసిన వారిని వెంటనే […]
Read Moreయర్రగొండపాలెం ఎస్సై సుదర్శన్ సస్పెండ్
ఎస్సై సుదర్శన్ ను సస్పెండ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు. ఇటీవల ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ. దీంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులకు నివేదించిన మార్కాపురం డిఎస్పీ బాలసుందరావు. ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.
Read Moreఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కడప ఆర్డీఓ
రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కడప ఆర్డీఓ మధుసూదన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికలను పటిష్ఠంగా నిర్వహించేందుకు ఆయన చర్యలు తీసుకున్నారు. కడప ఆర్డీఓ మధుసూదన్ సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రికి ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు.
Read More35-చిన్న కథ కాదు’ గ్రేట్ ఫిల్మ్ ఇది మనందరి కథ
రానా దగ్గుబాటి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ – నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ “35-చిన్న కథ కాదు” హార్ట్ వార్మింగ్ టీజర్ లాంచ్. నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ […]
Read More‘సరిపోదా శనివారం’ సెకండ్ లుక్
‘సరిపోదా శనివారం’ మేకర్స్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ సూర్య అకా నేచురల్ స్టార్ నానిని ఎగ్రెసివ్ కుర్రాడిగా ప్రజెంట్ చేసింది. అయితే తను శనివారాల్లో మాత్రం వైలెంట్ గా ఉంటాడు. మిగతా రోజులలో సూర్య కొత్త డైమెన్షన్ ని ప్రెజెంట్ చేస్తూ సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు. నాని ఈ పోస్టర్‌లో బాయ్- నెక్స్ట్-డోర్ అవతార్‌లో బైక్ నడుపుతూ చిరునవ్వుతో కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్, […]
Read Moreతమిళనాడులో త్వరలో పానీపూరి బంద్?
ఇప్పటికే పానీపూరి నిషేధిదంచాలని భావిస్తున్న కర్నాటక సర్కార్ బాటలోనే తమిళనాడు సర్కార్ కూడా భావిస్తోంది. పానీపూరిలో రసాయనలు వాడుతున్నట్టు గుర్తించిన కర్నాటక ఆరోగ్యశాఖ అధికారులు పానీపూరిని నిషేధిదంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.దీంతో పుడ్ సెఫ్టీ అధికారులు చెన్నై వ్యాప్తంగా పానీపూరి షాపుల్లో తనిఖీలు చేపట్టారు . రిపోర్టు ఆధారంగా పానీపూరిని బ్యాన్ చేసే అవకాశం ఉందని సమాచారం.
Read Moreబాబు-జగన్.. ఆ స్టైలే వేరప్పా!
– ఢిల్లీలో ఎంపీలతో బాబు – కేంద్రమంత్రులతో కలసి భేటీలు – అందరినీ పరిచయం చేసిన నాయకుడు – ఎంపీలతో కలసి పీయుష్ గోయల్‌తో చర్చలు – ఐదేళ్లు ఎంపీలను తీసుకువెళ్లని జగన్ – ఒంటరిగానే వెళ్లి మంతనాలు – ఢిల్లీలో ఏనాడూ మీడియాతో మాట్లాడని జగన్ – మీడియాతో మనసువిప్పి మాట్లాడే చంద్రబాబు – సోషల్‌మీడియాలో ఇద్దరి మధ్య పోలికలతో చర్చ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇద్దరూ వారి […]
Read Moreకాపు కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు కృషి చేస్తా
– శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య , ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ వంగవీటి మోహన రంగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి అని,కోట్ల మంది ప్రజల అభిమానం రంగా కే సొంతమని,విజయవాడ పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురామ్ ,జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య} అన్నారు. గురువారం స్వర్గీయ వంగవీటి మోహన రంగా 77వ జయంతి పురస్కరించుకుని కాపు వారధి టీం ఆధ్వర్యంలో మరియు,అఖిలభారత […]
Read Moreపల్లిపాడును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం
– గాంధీ ఆశ్రమంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి – స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మనకు ఆదర్శం కావాలి – పల్లిపాడుతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని వ్యాఖ్య – కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు: నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దత్తత తీసుకున్న పల్లిపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని గాంధీ ఆశ్రమంలో నిర్వహించిన […]
Read More