-పెన్షన్ల వ్యవహారంలో రాజకీయం -కుట్రపూరితంగా చంద్రబాబుకు అపాదించడం సిగ్గుచేటు -మాఫియాలో దేశంలోనే ముందు వరుసలో నిలబెట్టారు -టీడీపీ వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలం -ఐదేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం -నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి కడప, మహానాడు: వృద్ధుల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతూ వారి ప్రాణాలు తీస్తుందని నారా భువనేశ్వరి దుయ్యబట్టారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఆమె గురువారం కడప 44వ వార్డులో చంద్రబాబు అరెస్టును […]
Read Moreపెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం
-వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ..ముగ్గురి దుర్మరణం -మరో 10 మందికి తీవ్రగాయాలు విశాఖపట్నం, మహానాడు: విశాఖ జిల్లా పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వ్యాన్‌ను లారీ ఢీకొట్టగా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. చనిపోయిన వారంతా తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రు లను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పెందుర్తి […]
Read Moreఅవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ పైనా శవ రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డి
-నాడు బాబాయ్ ని హత్య చేయించి చంద్రబాబుపై నెట్టాడు -నేడు అవ్వాతాతల్ని చంపి ఆ నెపాన్నీ చంద్రబాబుపై నెట్టాడు -జగన్ రెడ్డి ఆదేశాలతోనే జోగి రమేష్ శవ రాజకీయాలు చేశాడు -తక్షణమే జోగి రమేష్ పై ఎలక్షన్ కమీషన్ చర్యలు తీసుకోవాలి – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు 2019లో సొంత బాబాయిని హత్య చేయించి ఆ నెపాన్ని చంద్రబాబుపైకి నెట్టిన జగన్ రెడ్డి నేడు అవ్వాతాతల్ని […]
Read Moreపాఠశాల విద్యా శాఖను చిత్రవిచిత్రాలతో ప్రయోగశాలగా మార్చిన జగన్ రెడ్డి
-విద్యార్ధుల సంఖ్య తగ్గే కొద్ది ఖర్చు తగ్గాల్సిన విద్యా కానుక ఎందుకు పెరిగింది? -గత 5 ఏళ్లల్లో 5.70 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల నుంచి తరలిపోలేదా? -ప్రవీణ్ ప్రకాష్ విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలా కాకుండా వైసీపీ కార్యకర్తలా మారిపోయారు – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ గత 5 ఏళ్ల నుంచి పాఠశాల విద్యా శాఖలో జరిగిన చిత్రవిచిత్రాలు ఏ శాఖలోను […]
Read Moreమధ్యాహ్న భోజనంలో కొండెక్కనున్న కోడిగుడ్డు
– చిక్కీ కూడా ఇక బంద్? – భోజనంలో బక్క ‘చిక్కీ’ బంద్? – మధ్యాహ్నభోజనంలో పిల్లలకు చిక్కీలు బంద్? – కాంట్రాక్టర్లకు బిల్లులివ్వని జగన్ సర్కారు – 52 కోట్ల బిల్లుల బకాయిలు – కోడిగుడ్డు, చిక్కీలకు కలిపి 189 కోట్లు పెండింగ్ – ఫిబ్రవరి వరకూ బిల్లులివ్వని జగన్ సర్కారు – సరఫరా నిలిపివేస్తామని కాంట్రాక్టర్ల హెచ్చరిక – ఇక పిల్లలకు భోజనంలో చిక్కీ,కోడిగుడ్లు లేనట్లే ( […]
Read Moreవాలంటీర్లు లేని రాష్ట్రాల్లో పింఛన్లు ఇవ్వట్లేదా?
ఈసీ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను కొట్టేసింది. వాలంటీర్లను దూరం పెట్టడంతో తమకు పింఛన్ అందడం లేదంటూ కొందరు మహిళలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సైతం ధర్మాసనం కొట్టేసింది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కనపెడుతూ ఈసీ […]
Read Moreరాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఆమె చేత ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా… తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సోనియా పోటీ చేశారు. నిన్నటితో మన్మోహన్ పదవీకాలం ముగిసింది. రాజస్థాన్ నుంచి సోనియా పోటీ చేశారు. సోనియాతో […]
Read Moreరాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన వైవీ, మేడా, గొల్ల బాబూరావు
ఢిల్లీ: ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నేడు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్‌రెడ్డిలతో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్ ప్రమాణం చేయించారు. రాజ్యసభలో ప్రస్తుతం వైయస్ఆర్‌సీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రమాణస్వీకారానికి ముందు […]
Read Moreమూడురోజులుగా ఆ ట్యాంకు నుంచి నీళ్లివ్వడం లేదట
– ఎస్‌ఈ వివరణ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలని తాగునీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటనపై నాగార్జునసాగర్ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీరు నాగేశ్వరరావు స్పందించి వివరణ ఇచ్చారు. నందికొండ హిల్ కాలనీ లో 2000 లీటర్ల సామర్థ్యం ఉన్న తాగునీటి ట్యాంకులు 2, అలాగే 1000 లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక తాగునీటి ట్యాంకు ఉన్నాయని, ఇవే కాకుండా కోతులు పడి చనిపోయిన మరో తాగునీటి ట్యాంకు […]
Read Moreఇదే ఎన్నికల జగన్నాటకం?
– జగన్ రెడ్డి కొత్త సినిమా వచ్చే వారమే! ఆ సినిమాలో కొన్ని సీన్ల స్క్రిప్టు లీక్ అయ్యాయి. అది ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రం 4 గంటలు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా తిరిగిన జగన్ రెడ్డి .. ఓ సభా వేదికపై మాట్లాడుతూనే తుళ్లి పడిపోతారు. కార్యకర్తలు, నాయకులు అందరూ ఆందోళన మొదలవుతుంది. ఒక వేళ సీన్ మారితే.. అది ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 9 గంటలు. […]
Read More