విక్టరీ వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి

టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వెంకటేశ్ రెండో కుమార్తె హయవాహిని మార్చి 15వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా ఈ శుభకార్యానికి రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. హయవాహినికి గతేడాది అక్టోబరులో విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తో నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ వేడుకకు కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం.  

Read More

వాలంటీర్లకు ఎన్నికల విధులొద్దు

పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉండవద్దు జగన్ సర్కారు కీలక నిర్ణయం ఉత్తర్వు జారీ చేసిన ప్రభుత్వం వాలంటీర్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం అమరావతి: వైసీపీ సర్కారు-పార్టీకి జమిలి గుండెకాయ లాంటి వాలంటీర్లు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆమేరకు హైకోర్టు ఆదేశాలను జగన్ సర్కారు విధిలేక అమలుచేయాల్సి వచ్చింది. దానితో ఎన్నికల సమయంలో వాలంటీర్ల సేవలు వాడుకుని అధికారంలోకి వద్దామన్న వైసీపీ […]

Read More

ఫస్టు నాడు జీతాలు రావడం లేదు

ఉద్యోగాల సంఘాలకు గౌరవం ఇచ్చిన పార్టీ బిఆర్ఎస్ ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం బిఆర్ఎస్ పై కోపం ఉంటే రైతుల పై తీర్చుకోకండి బీ ఆర్ ఎస్ నేత ,ఉద్యోగ సంఘాల జే ఏసీ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కావస్తున్నా … ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. అనేక హామీలు ఇచ్చి అర చేతిలో వైకుంఠం చూపించారు. మొన్న […]

Read More

పవన్‌పై పోటీ ఎవరు?

– పిఠాపురం నుంచే పవన్ పోటీ – లోక్‌సభకు పోటీచేయనట్లే? – పవన్‌పై వైసీపీ పోటీకి దిగేదెవరు? – వైసీపీ పరిశీలనలో ముద్రగడ, వంగాగీత – తనయుడికి సీటు అడుగుతున్న ముద్రగడ – గీతనే బెటరంటున్న వైసీపీ శ్రేణులు – ముద్రగడకు కాపుల్లో ఇమేజ్ లేదంటున్న వైసీపీ కాపులు -వ్యూహత్మకంగా పిఠాపురంను ఎంచుకున్న పవన్ – పిఠాపురంలో 90 వేలకు పైగా కాపు ఓటర్లు – 80 వేలకు పైగా […]

Read More

కచ్చితంగా గెలవాలి

ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా అడుగులు వేయాలి కక్ష సాధింపు… అరాచకాలను నమ్ముకున్న పార్టీతో పోరాడుతున్నాము ఏ విధమైన ఒత్తిళ్ళు వచ్చినా మరుక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురండి పార్టీ అభ్యర్థులు, నాయకులతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  2024 ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ గతిని మారుస్తాయి… ఈ ఎన్నికల్లో మన కూటమి పోరాడుతున్నది అరాచకాన్ని, హింసను, కక్ష సాధింపునీ నమ్ముకున్న పార్టీతో అని మరచిపోవద్దు అని […]

Read More

పొత్తును ఆశీర్వదించండి… కూటమిని గెలిపించండి

పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తా ఎంపీగా పోటీపై త్వరలో నిర్ణయం జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచి తీరుతాం శాంతి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం జగన్ ది అధికార మదం… సిద్ధం గ్రాఫిక్స్ లతో జగన్ అడ్డంగా దొరికిపోయాడు ప్రభుత్వ ఆదాయంలో సగం జగన్ నొక్కేస్తాడు… ఇంకొంత సిద్ధం సభలకు, పోస్టర్లకుపోతుంది శ్రీలంక ప్రధానమంత్రి నివాసంలాగే తాడేపల్లి […]

Read More

25 లక్షలు కావాలని బ్లాక్‌మెయిల్ చేసి నలుగురి ప్రాణాలు తీసిన రిపోర్టర్లు!

టంగుటూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరు గ్రామంలో ముగ్గురు కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు. మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేయగా నీరటి రవి అనే వ్యక్తిని ఐదుగురు రిపోర్టర్లు ఒక హోమ్ గార్డ్ 25 లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయగా తన ముగ్గురు కొడుకులను […]

Read More

గిరిజన ఉద్యోగుల ద్రోహమే జగన్ రెడ్డి ప్రభుత్వ విధానం

– ఉద్యోగుల జీతాల్లో కోత కోసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ రెడ్డి ఒక్కడే – రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గిరిజన ఉద్యోగులు ఎన్నడూ లేనంతగా అన్యాయంకు గురయ్యారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహర ప్రసాద్ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గిరిజన వ్యతిరేక విధానాలతో పాలన సాగించిన జగన్ రెడ్డి రాబోయే […]

Read More

మోదీనే మళ్లీ ప్రధానిని చేయడం భారతీయుల బాధ్యత

2024లో మోడీజీని అధికారంలోకి తీసుకు రావడం భారతీయులమైన మన బాధ్యత. ఎందుకో ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. 1947 నుండి నేటి వరకు భారతీయులమైన మన నుండి చట్టబద్ధంగా దాచిన కొన్ని వాస్తవాలు నెహ్రూ – గాంధీ స్వాతంత్ర్యం సమయంలో బ్రిటిష్ వారితో అధికార మార్పిడి ఒప్పందంపై సంతకం చేశారు, త్వరగా అధికారం పొందాలనే దురాశతో సంతకం చేసిన గోప్యత ఒప్పందం. షరతు ఏమిటంటే, 1947 నుండి 50 సంవత్సరాల పాటు […]

Read More

ఏపీపీఎస్సీ 150 కోట్ల స్కామ్ ను పూర్తిగా ఖండిస్తున్నాం

– భాజపా,తెదేపా,జనసేన పార్టీ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య నందిగామ : డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు రెండున్నర కోట్ల రూపాయలు డీఎస్పీ పోస్టుకు కోటిన్నర చొప్పున 30 డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు 25 డిఎస్సి పోస్ట్లు స్కామ్ జరిగింది. అర్హులైన వారికి న్యాయం జరగలేదు దీనిని పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ నోటిఫికేషన్ గత తెలుగుదేశ ప్రభుత్వం మా హయాంలోనే విడుదల చేయడం జరిగినది. దీనికి సంబంధించిన ప్రక్రియ […]

Read More