హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్ శివారులోని ఓ పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఆరుగు రిని కాపాడిన సాయిచరణ్‌ను ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన 15 ఏళ్ల సాయిచరణ్‌ది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ. పరిశ్రమలో కార్మికులు చిక్కుకోగా తాడు కట్టి కార్మికులను రక్షించాడు. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో బాలుడిని పిలిపించి అభినందించారు.
Read Moreఅధికారంలోకి వచ్చాక ఇస్లామిక్ బ్యాంక్
-టిడిపిలో చేరిన ఇస్లామిక్ ఫ్రంట్ కీలకనేత అక్రమ్ -లోకేష్ సమక్షంలో 200మందితో పార్టీలో చేరిక అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో వైకాపాకు మరో షాక్ తగిలింది. మంగళగిరి సమగ్రాభివృద్ధికి కలిసి రావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపుతో పలువురు ప్రముఖులు టిడిపిలో చేరుతున్నారు. మంగళగిరి పట్టణానికి చెందిన వైసీపీ నేత, ఇస్లామిక్ ఫ్రంట్ కన్వీనర్ షేక్ అక్రమ్ 200 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరారు. తాడేపల్లి పట్టణ 22వ వార్డు […]
Read Moreయుద్ధప్రాతిపదికన రాజధాని పనులు
-మీ బిడ్డనంటున్నాడు… భూములు కొట్టేస్తాడు జాగ్రత్త -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారాలోకేష్ మంగళగిరి: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన అమరావతి పనులు చేపట్టి, 5కోట్ల ఆంధ్రులు తలెత్తుకు తిరిగేలా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నీరుకొండ ప్రజలతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్ర భవిష్యత్తు కోసం విలువైన భూములిచ్చిన […]
Read Moreటీడీపీలోకి వైసీపీ నాయకుడు
అమరావతి: బాపట్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చీరాల గోవర్ధన్‌రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. నెల్లూరులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. గోవర్ధన్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
Read Moreకేంద్ర నిధులతో మరో జిమ్మిక్కులా వైసీపీ మేనిఫెస్టో
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు విజయవాడ, మహానాడు : కేంద్ర నిధులతో మరో జిమ్మిక్కులా వైసీపీ మేనిఫెస్టో ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు వ్యాఖ్యానించారు. ఆదివారం వైసీపీ విడుదల చేసిన మేనిపె ˜స్టోపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత సీసాలో పాత సారా లాగా వైసీపీ మేనిఫెస్టో ఉందని, మేనిఫెస్టో ఒక జిమ్మిక్కుగా అభివర్ణించారు. కేంద్ర నిధులతో […]
Read Moreఆర్థికాభివృద్ది జరగకపోతే ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది?
– గత ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు – 99 శాతం హామీలను అమలు చేశామని జగన్ అబద్దాలు చెప్తున్నారు – దాదాపు 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు – మరి ఈ అప్పులు ఎలా పెరిగాయి? – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు జగన్ మోహన్ రెడ్డి 2024 విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా ప్రజలకు మొండీ చేయి […]
Read Moreముస్లింలు లేకపోతే అభివృద్ధి లేదు
-సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు పార్లమెంట్ లో భేషరతుగా వైసీపీ మద్ధతు తెలిపింది -హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లిం సోదరుడికి రూ. లక్ష సాయం అందిస్తాం -నెల్లూరు రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా చేసింది టిడిపినే -టిడిపి ముస్లింల కోసం హజ్ హౌస్ లు కడితే జగన్ రెడ్డి తన కోసం ప్యాలెస్ లు కట్టుకున్నారు -కూటమి సూపర్ సిక్స్ ముందు జగన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ -నెల్లూరులో ముస్లిం […]
Read Moreవైసీపీ మేనిఫెస్టో మరో బూటకం
పాత సీసాలో పాత సారలా ఉంది మరోసారి మోసగించేందుకు నాటకాలు బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మాట్లాడారు. వైసీపీ మేనిఫెస్టో పాత సీసాలో పాత సారాలా ఉందని విమ ర్శించారు. మేనిఫెస్టోలో కొత్తదనం లేదని, 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా మళ్లీ పాత పాటే పాడుతున్నారని […]
Read Moreరెండు లక్షల 72 వేల కోట్లు ఎవరిది? ఎలా వచ్చింది
-మళ్ళీ జగనొస్తే…. రాజధాని భూములన్నీ అమ్మేస్తారు -వైకాపా ఎన్నికల మానిఫెస్టో పై బహుజన ఐకాస బాలకోటయ్య అభివృద్ధి మాట లేని, ఉద్యోగ ఉపాధి అవకాశాల ఊసే లేని, రాజధాని ప్రస్తావన లేని 2024 ఎన్నికల మానిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. ఆయనకు మానిఫెస్టో అంటే కేవలం పిల్లలు కూడా నొక్క కలిగిన బటన్ నొక్కుడు మాత్రమే అని, […]
Read Moreకేంద్ర ప్రభుత్వమే అజ్ఞానం ప్రోత్సహిస్తే ఎలా?
కొవ్వొత్తులు వెలిగించండి కరోనా పారద్రోలండి. చప్పట్లు కొట్టండి, ప్లేట్లు స్పూన్లు గరిటతో గట్టిగా శబ్దాలు చేయండి. వైరస్ ను పారద్రోలండి. కషాయాలు త్రాగండి, పూజలు చేయండి పౌష్టికాహార లోపాన్ని పారద్రోలండి. భవ్య రామమందిరం సూర్య తిలకం దర్శించండి. పునీతులవ్వండి. అశాస్త్రీయమైన భావజాలాన్ని ప్రసార మాధ్యమాలు పుంఖాను పుంఖాలుగా ప్రచారం చేస్తూ శాస్త్రీయ స్పృహ లేని, నైపుణ్యం లేని సమాజాన్ని తయారు చేస్తున్నారు. దేశ పురోగతికి ప్రతిబంధకాలైన అవిద్య అజ్ఞానం మూఢనమ్మకాలు […]
Read More