ఇండియా కూటమితోనే దేశ సర్వతోముఖాభివృద్ధి

-దేశ ప్రజలు సొంత సమస్యల పరిష్కారం పై ఆసక్తిగా ఉన్నారు, మార్పును కోరుకుంటున్నారు -పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మూడవరోజు ప్రచారం ఫరీద్ కోట్ : ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సుస్థిర ఆర్థిక విధానాలతో దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యమిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ […]

Read More

బోగస్‌ మాటల రేవంత్‌కు బుద్ధి చెప్పండి

కాంగ్రెస్‌ పట్టభద్రుల అభ్యర్థి చేసేవి లంగా పనులే ఆయనపై 56 కేసులు…చట్టసభల్లోకి రానివ్వొద్దు మోసపోతే గోస పడుతామని ఆనాడే చెప్పాం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్‌ నకిరేకల్‌, మహానాడు : నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డికి మద్దతుగా శుక్రవారం జరిగిన సభకు ముఖ్యఅతిథులుగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి గుంట కండ్ల జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. […]

Read More

కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

కిషన్‌రెడ్డి ప్రకటనను స్వాగతించిన జగ్గారెడ్డి ప్రభుత్వాలు కూల్చడంలో బీజేపీ ప్రొఫెసర్‌ అని వ్యాఖ్యలు హైదరాబాద్‌, మహానాడు : కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి గాంధీభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్లమెం టు ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్‌లోకి వస్తున్నారని కిషన్‌రెడ్డి చేసిన ప్రకటనను స్వాగతించారు. ఐదేళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుందని ఆయన మాటలతో తెలిసింది. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు తమకు సంతోషాన్నిచ్చిందని తెలిపా […]

Read More

ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు

– రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్: ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, […]

Read More

అనిల్‌ అంబానీకి రూ.2,599 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు

– రూ.2,599 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం భారతదేశపు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ అన్న అనిల్ అంబానీ కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. కోట్ల రూపాయల నోటీసుపై అనిల్ అంబానీ మరోసారి టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.2,599 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించాలంటూ అనిల్ అంబానీకి చెందిన ఓ కంపెనీకి తుది నోటీసు అందిందని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇంత భారీ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి వారికి […]

Read More

బీసీలకు రిజర్వేషన్లు తేల్చాకే స్థానిక ఎన్నికలు

లేకుంటే మిలియన్‌ మార్చ్‌ తరహా ఉద్యమం ముస్లింలకు ఓబీసీ కోటా రద్దు హర్షణీయం బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్‌ హైదరాబాద్‌ :  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీ కమిషన్‌ ద్వారా కుల గణన చేసి 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని లేఖ విడుదల చేసిందని, మొదటి అసెంబ్లీ అయిపోయినా ఇంతవరకు అమలు చేయలేదని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్‌ మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర […]

Read More

మేం మారిపోయాం… నమ్మండి బాబూ!

పశువుల డాక్టర్లు ఒకటయ్యారు! ( అన్వేష్) ఈ చిత్రంలో కనిపిస్తున్నవారంతా పశువుల డాక్టర్లు కావడం విశేషం. వీరంతా అమెరికాలో ఒకటయ్యారు. ఎన్నికలు ముగియడంతో ఒకప్పటి పశువుల డాక్టర్ అయిన గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వల్లభనేని వంశీ, కరుడుగట్టిన జగనాభిమాని.. అమెరికాలో పశువుల డాక్టర్‌గా పనిచేస్తున్న పంచ్ ప్రభాకర్ అండ్ అదర్స్, ఇటీవల అమెరికాలో ఒకచోట కలిశారు. ఆ సందర్భంగా సోషల్‌మీడియాలో బయటకొచ్చిన ఫొటో ఇది. ఆ సందర్భంగా వంశీ […]

Read More

కేసీఆర్ పాలనలో వైద్య ఆరోగ్య విప్లవం

– తెలంగాణ దశాబ్ది -ట్విట్టర్(ఎక్స్) లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో వైద్యఆరోగ్యరంగం చైతన్యంతో వర్ధిల్లిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆ మేరకు తమ హయాం నాటి ఆసుపత్రుల కళకు సంబంధించిన ఫొటోలు పెట్టారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితి నుండి పోదాం పద సర్కారు దవాఖానకే అనే ధీమాను ఇచ్చినం! జననం నుండి మరణం దాకా, ప్రతి […]

Read More

రికార్డులు మార్చి వైసీపీ నేతల భూ దోపిడీ

ఫలితాలు వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు : రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల తారుమారుతో వైకాపా నాయకులు సాగిస్తున్న భూదోపిడీ ప్రమాదకర స్థాయికి చేరిందని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపా టి పుల్లారావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూముల కబ్జాలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పులపై కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఇటీవలి హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం ఆయన స్పందించారు. రెవెన్యూ […]

Read More

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది

దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కూరగాయల వ్యాపారులతో మాటామంతీ సమస్యల పరిష్కారానికి భరోసా దర్శి, మహానాడు : రాష్ట్రంలో జూన్‌ 4 తర్వాత కూటమి ప్రభుత్వం రాబోతుందని, చిరు వ్యాపారుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆమె ఒక సాధారణ మహిళగా కూరగాయల షాపునకు వెళ్లి కూరగాయలు కొంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేసవిలో తాగునీరు సక్రమంగా […]

Read More