-ప్రతి కౌంటింగ్ హాలులో 14 టేబుళ్లు -1075 మంది ఉద్యోగుల కేటాయింపు -ముందురోజు నుంచి జిల్లాలో 144 సెక్షన్ -జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి -అభ్యర్థులు, ఏజెంట్లకు సూచనలు గుంటూరు: జిల్లాలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సార్వత్రిక ఎన్నికలఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేయటం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఆచార్య […]
Read Moreఏబీ వెంకటేశ్వరరావుకు జన చైతన్య వేదిక అభినందన
-వైకాపా వేధింపులకు ఎదురొడ్డి నిలిచారని ప్రశంస -ప్రజల సమస్యల కోసం పనిచేయాలన్న లక్ష్మణరెడ్డి విజయవాడ: గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేధింపులకు కక్ష సాధింపులకు గురై రెండుసార్లు సస్పెన్షన్‌ను ఎదుర్కొని న్యాయపోరాటంలో విజయం సాధించి తిరిగి పోస్టింగ్ దక్కించుకుని పదవీ విరమణ చేసిన డీజీపీ కేడర్ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావును జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అభినందించారు. శనివారం విజయవాడలోని ఆయన స్వగృహానికి వెళ్లి శాలువా, […]
Read Moreతెలంగాణలో నువ్వా..నేనా?
-పార్లమెంటు స్థానాల్లో ఆసక్తికరం -పీపుల్స్ పల్స్ సర్వే ఫలితాలు -వినిపించని కారు మాట -కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోరు -కాంగ్రెస్‌కు 7-9, బీజేపీకి 6-8 -బీఆర్‌ఎస్‌కు 0`1, ఎంఐఎంకు 1 -మూడుచోట్ల ముక్కోణపు పోటీ హైదరాబాద్: తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా, నేనా అన్న విధంగా పోరునడిచింది. పీపుల్స్ పల్స్ సర్వేలో కాంగ్రెస్ 7-9, బీజేపీ 6-8, బీఆర్‌ఎస్ […]
Read Moreఔరా..ఏమి ఎగ్జిట్ పోల్స్!
-మోదీ విలాసం..మోదీ విలాపం -జగనన్న మోదం…జగనన్న ఖేదం -ఎందుకు డౌటనుమానం? -అధినేతలందరికీ తెలుసు -అందుకే ఆందోళన అమరావతి: ఎగ్జిట్ పోల్…ఎగ్జిట్ పోల్…ఎగ్జిట్ పోల్…ఉదయం లేచించి మొదలు ఒకటే గోల. మూడురోజుల్లో ఎవరి తలరాత ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. కానీ ఈ ఎగ్జిట్ పోల్ పేరుతో మీడియా సంస్థలు పూనకాలతో చెలరేగిపోయేందుకు బస్కీలు మీద బస్కీలు తీస్తున్నాయి. ఇప్పటికే పోస్ట్ పోల్ పేరుతో యూటూబర్స్ లక్షలకు లక్షల వ్యూస్ గొల్లగొట్టేశారు. ఏపీలో […]
Read Moreఎన్నికలపై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఏడో విడత పోలింగ్ జరుగుతున్న వేళ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికలు శాంతియుతంగా జరిగినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రజల నిర్ణయాన్ని గౌరవించినందుకు వారు కూడా సంతోషంగా ఉంటారని నేను భావిస్తున్నాను. రాజకీయ పార్టీలు, నాయకులు, వారి అవకాశాలపై నేను వ్యాఖ్యానించదలచుకోలేదు’’ అని పేర్కొన్నారు.
Read Moreఏపీలో మద్యంషాపులు బంద్.. ఎప్పుడంటే…
-కౌంటింగ్ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం -భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ వెల్లడి అమరావతి: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 3 సాయంత్రం నుంచి 5వ తేదీ ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు మూసివేయాలని నిర్ణయించింది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. […]
Read Moreఓటేసిన హర్భజన్, నటుడు రవికిషన్
పంజాబ్: చివరిదశ పోలింగ్ సందర్భంగా జలంధర్‌లో మాజీ క్రికెటర్, ఆప్ రాజ్యసభ ఎంపీ హర్భజన్‌సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఈ రోజు మనందరికీ చాలా ముఖ్యమైన రోజు.. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసి మీ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోం డి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే యూపీలోని గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి, సినీనటుడు రవికిషన్ ఓటువేశారు. దేశాన్ని ‘విశ్వ […]
Read Moreగన్నవరం ఎయిర్‌పోర్టులో జగన్‌కు ఘనస్వాగతం
గన్నవరం: లండన్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి కుటుం బానికి గన్నవరం ఎయిర్ పోర్టులో ఆ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎంపీ లు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారా యణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనీల్‌కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, టి.జె.సుధాకర్‌బాబు, కోన రఘుపతి, ముదునూరి ప్రసాదరాజు, శిల్పా చక్రపాణిరెడ్డి, […]
Read Moreసీఐ నారాయణస్వామిపై ఎన్నికల కమిషన్ వేటు
హైకోర్టు ఆదేశాలతో ఈసీ చర్యలు ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం అమరావతి: హైకోర్టు ఆదేశాలతో కారంపూడి సీఐ నారాయణస్వామిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై సిట్ తో విచారణకు ఆదేశించింది. ఇతర పోలీసు అధికారులపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాక్ష్యాలు సమర్పిస్తే విచారణకు సిద్ధమని ఎన్నికల కమిషన్ పేర్కొంది. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి, పల్నాడు ఎస్పీ మల్లికాగార్గ్, కారంపూడి సీఐ […]
Read Moreసుప్రీంకోర్టుకు పిన్నెల్లి బాధితుడు నంబూరి
బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ ఈవీఎం ధ్వంసంలో పేరు చేర్చలేదని వెల్లడి మాచర్ల: పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఆయనకు హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపును, బెయిల్‌ను రద్దు చేయాలని నంబూరి శేషగిరిరావు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని, కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై మరో పిటిషన్ […]
Read More